BigTV English

Today Movies in TV : ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి సుమీ..!

Today Movies in TV : ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి సుమీ..!

Today Movies in TV : టీవీలల్లో ప్రతిరోజు ఏదో ఒక సినిమా రిలీజ్ అవుతూనే ఉంటుంది. ప్రముఖ తెలుగు చానల్స్ తమ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కొత్తకొత్త సినిమాలను ప్రసారం చేస్తుంటారు. వీకెండ్ అంటే ఫ్యామిలీస్ కు టీవీలు మంచి వినోదాన్ని అందిస్తాయి. ఇటీవల టీవీలలో కూడా కొత్త సినిమాలను ప్రముఖ తెలుగు చానల్స్ ప్రసారం చేస్తున్నాయి. ప్రేక్షకులకు ఆసక్తి కలిగించే సినిమాలను ఎక్కువగా ప్రసారం చెయ్యడంతో ఆడియన్స్ టీవీలను వదలడం లేదు.. చానల్స్ మార్చి మార్చి మరి సినిమాలన్నిటిని కవర్ చేస్తున్నారు. మరి ఈ ఆదివారం సినిమా లవర్స్ కోసం టీవీ చానల్స్ ఎటువంటి సినిమాలను ప్రసారం చేస్తున్నాయో? ఏ ఛానల్ లో ఏ సినిమా ప్రసారమవుతుందో వివరంగా తెలుసుకుందాం..


జెమిని టీవీ..

తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది.. ఈ ఆదివారం ప్రేక్షకులకు వినోదాన్ని కలిగించేలా ఎటువంటి సినిమాలు వస్తున్నాయో ఒక్కసారి చూసేద్దాం..


ఉదయం 8.30 గంటలకు- బీస్ట్

మధ్యాహ్నం 12 గంటలకు- సంక్రాంతి

మధ్యాహ్నం 3 గంటలకు- సీటీమార్

సాయంత్రం 6 గంటలకు- రేసుగుర్రం

రాత్రి 10 గంటలకు- అశ్వత్థామ

జెమిని మూవీస్.. 

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. మరి ఆదివారం ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు- వనకన్య వండర్ వీరుడు

ఉదయం 10 గంటలకు- హిట్

మధ్యాహ్నం 1 గంటకు- లేత మనసులు

సాయంత్రం 4 గంటలకు- కొమరం పులి

సాయంత్రం 7 గంటలకు- దొంగోడు

రాత్రి 10 గంటలకు- శూలం

జీ తెలుగు.. 

ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సీరియల్స్ తో పాటుగా సినిమాలను కూడా ప్రేక్షకులకు అందిస్తుంది. ఈ శనివారం కూడా బోలెడు సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.

ఉదయం 9 గంటలకు- హనుమాన్

ఈటీవీ ప్లస్.. 

తెలుగు ఛానెల్స్ లలో ఈటీవీ ప్లస్ కూడా ఒకటి. వరుస సినిమాలతో పాటుగా ప్రత్యేక ప్రోగ్రాం లతో ప్రేక్షకులను అలరిస్తుంది.. మరి ఈ ఆదివారం ఇందులో..

ఉదయం 9 గంటలకు- వద్దు బావ తప్పు

మధ్యాహ్నం 12 గంటలకు- శుభాకాంక్షలు

సాయంత్రం 6.30 గంటలకు- కొడుకు దిద్దిన కాపురం

రాత్రి 10.30 గంటలకు- మొండి మొగుడు పెంకి పెళ్ళాం

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో వరుసగా సినిమాలు ఒకదాని వెంట ఒకటి ప్రసారమవుతుంటాయి.

ఉదయం 9 గంటలకు- రాఘవేంద్ర

మధ్యాహ్నం 12 గంటలకు- కెజియఫ్ చాప్టర్ 1

మధ్యాహ్నం 3.30 గంటలకు- చిన్నా

సాయంత్రం 6 గంటలకు- MCA మిడిల్ క్లాస్ అబ్బాయ్

రాత్రి 9 గంటలకు- రఘువరన్ Btech

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు- వినోదం

ఉదయం 10 గంటలకు- ఉత్తమ ఇల్లాలు

మధ్యాహ్నం 1 గంటకు- ఆమె

సాయంత్రం 4 గంటలకు- భరత సింహారెడ్డి

సాయంత్రం 7 గంటలకు- యమలీల

జీ సినిమాలు.. 

ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఇవాళ ఇందులో..

ఉదయం 9.30 గంటలకు- రంగ రంగ వైభవంగా

మధ్యాహ్నం 12 గంటలకు- రౌడీ బాయ్స్

మధ్యాహ్నం 3 గంటలకు- హలో

సాయంత్రం 6 గంటలకు- ఆ ఒక్కటి అడక్కు

రాత్రి 9 గంటలకు- అర్జున్ సురవరం

స్టార్ మా గోల్డ్.. 

ఉదయం 6 గంటలకు- ఓ పిట్టకథ

ఉదయం 8 గంటలకు- సీమ టపాకాయ్

ఉదయం 11 గంటలకు- అదుర్స్

మధ్యాహ్నం 2 గంటలకు- ఆహా!

సాయంత్రం 5 గంటలకు- సప్తగిరి llb

రాత్రి 8 గంటలకు- 24

రాత్రి 11 గంటలకు- సీమ టపాకాయ్

ఇవే కాదు.. మరికొన్ని చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ శనివారం మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి…

Related News

Today Movies in TV : సోమవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వీటిని మిస్ చెయ్యొద్దు…

Sravanthi Chokkarapu: తెల్లారితే పెళ్లి.. రాత్రికి రాత్రే ఆపని చేసిన  స్రవంతి..బయటపడ్డ నిజాలు!

Intinti Ramayanam Today Episode: భరత్, ప్రణతిలను విడగొట్టిన పల్లవి.. పోలీస్ స్టేషన్ పార్వతి.. నిజం బయటపడిందా?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు గుడ్ న్యూస్.. బాలును ఇరికించేసిన కల్పన..

Illu Illalu Pillalu Today Episode: భర్తను కాపాడిన భాగ్యం.. నర్మదకు మొదలైన అనుమానం.. శ్రీవల్లి సేఫ్..

Today Movies in TV : ఆదివారం టీవీలల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Stories

×