SRH VS RR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament )
నిన్న చాలా గ్రాండ్ గా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇక ఈ టోర్నమెంట్ మొదటి మ్యాచ్ లో మంచి మసాలా ఫ్యాన్స్ కు దక్కింది. మొదటి మ్యాచ్ లోనే విరాట్ కోహ్లీ వీర విహారం చేసి… మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. దీంతో తొలి మ్యాచ్ లోనే కోల్కత్తా నైట్ రైడర్స్ జట్టు పైన… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గ్రాండ్ విక్టరీ కొట్టింది. అయితే ఇవాళ ఆదివారం కావడంతో రెండు మ్యాచ్లు జరగబోతున్నాయి.
Also Read: IPL 2025: ఇవాళ ఐపీఎల్ లో రెండు మ్యాచ్ లు… ఉప్పల్ లో SRH దుమ్ము లేపుతుందా ?
ఉప్పల్ లో SRH ధమాకా
ఉప్పల్ వేదికగా…. సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ (Sunrisers Hyderabad vs Rajasthan Royals )
మధ్య… ఇవాళ రెండవ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం మూడున్నర గంటలకు ప్రారంభమవుతుంది. హైదరాబాదులోని ఉప్పల్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో టాస్ ప్రక్రియ ఉంటుంది. సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగే రెండవ మ్యాచ్ జియో హాట్ స్టార్ లో ఉచితంగా చూడవచ్చు. స్టార్ స్పోర్ట్స్ లో కూడా ఈ మ్యాచ్ వీక్షించవచ్చు.
SRH vs RR మ్యాచ్ పై చిలుక జోష్యం
సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగే ఇవాల్టి మ్యాచ్ పైన… తాజాగా చిలుక జోష్యం చెప్పింది. ఈ మధ్యకాలంలో.. ప్రతి మ్యాచ్కు చిలుక జోష్యం అంటూ ఓ వ్యక్తి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ 2025 ప్రారంభం అయిన తర్వాత.. చిలుక జోస్యం చెప్పే వ్యక్తి మళ్ళీ ప్రత్యక్షం అయ్యాడు. ఇక తీసుకువచ్చిన చిలుక జోష్యం ప్రకారం… ఇవాల్టి మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ విజయం సాధిస్తుందని తేలింది. దీంతో దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read: Virat Kohli: గ్రౌండ్ లోకి దూసుకు వచ్చిన ఫ్యాన్.. కోహ్లీ కాళ్లపై పడి !
సన్‌రైజర్స్ హైదరాబాద్: హెచ్ క్లాసెన్ (WK), ఇషాన్ కిషన్, TM హెడ్, అభిషేక్ శర్మ, K నితీష్ కుమార్ రెడ్డి, A మనోహర్, పాట్ కమిన్స్ (C), M షమీ, HV పటేల్, A Zampa, RD Chahar
బెంచ్: ఎ టైడ్, ఎ వర్మ, సచిన్ బేబీ, పిహెచ్‌కెడి మెండిస్, జయదేవ్ ఉనద్కత్, జీషన్ అన్సారీ, సిమర్‌జీత్ సింగ్, ఎషాన్ మలింగ, వియాన్ ముల్డర్
రాజస్థాన్ రాయల్స్: SV శాంసన్ (wk), DC జురెల్, షిమ్రోన్ హెట్మెయర్, యశస్వి జైస్వాల్, R పరాగ్ (C), N రాణా, W హసరంగ, సందీప్ శర్మ, TU దేశ్‌పాండే, M తీక్షణ, జోఫ్రా ఆర్చర్
బెంచ్: కునాల్ సింగ్ రాథోడ్, వి సూర్యవంశీ, శుభమ్ దూబే, యుధ్వీర్ సింగ్, కె కార్తికేయ, ఆకాష్ మాండ్వాల్, క్వేనా మఫాకా, ఫజల్హాక్ ఫరూకీ, అశోక్ శర్మ
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">