E-Paper
Advertisement

Today Movies in TV : శనివారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు..వీటిని మిస్ చెయ్యకండి..

Today Movies in TV : శనివారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు..వీటిని మిస్ చెయ్యకండి..
Advertisement

Today Movies in TV : వీకెండ్ వచ్చేసిందంటే సినిమాలు కొత్తవి వచ్చేస్తున్నాయి అని అర్థం. ప్రతిరోజు టీవీ చానల్స్ లోకి బోలెడు సినిమాలు వచ్చేస్తుంటాయి. అందులో శనివారం, ఆదివారాళ్ళు మాత్రం స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలు ప్రసారం అవుతుంటాయి. ఈ సినిమాలను చూసి ఎందుకు జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సమ్మర్ హాలిడేస్ ని ఎంజాయ్ చేస్తున్న జనాలు టీవీ చానల్స్ లో వచ్చే సినిమాలను ఎక్కువగా వీక్షిస్తూ వస్తున్నారు. ఇక ఈ శనివారం కూడా చాలా సినిమాలు టీవీ ఛానల్స్ లోకి రాబోతున్నాయి. ఆలస్యం లేకుండా ఏ ఛానల్ లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి మనం వివరంగా చూసేద్దాం..

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – పాగల్‌

మధ్యాహ్నం 3.30 గంటలకు – తేజ్ ఐ లవ్‌యూ

జెమిని మూవీస్.. 

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – ఏమైంది ఈవేళ

ఉదయం 10 గంటలకు – జగదేకవీరుడు అతిలోక సుందరి

మధ్యాహ్నం 1 గంటకు – ఆక్సీజన్‌

సాయంత్రం 4 గంటలకు – రన్ రాజా రన్‌

రాత్రి 7 గంటలకు – నాయకుడు

రాత్రి 10 గంటలకు – పులిబిడ్డ

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – పుష్పకవిమానం

ఉదయం 9 గంటలకు – లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్‌

మధ్యాహ్నం 12 గంటలకు –

సాయంత్రం 3 గంటలకు – బాహుబలి1

సాయంత్రం 6 గంటలకు – కే ర్యాంప్‌

రాత్రి 8.30 గంటలకు – rrr

స్టార్ మా గోల్డ్..

ఉదయం 8 గంటలకు – మనీ

ఉదయం 11 గంటలకు – రంగం

మధ్యాహ్నం 2 గంటలకు – అశోక్‌

సాయంత్రం 5 గంటలకు – దూకుడు

రాత్రి 8.30 గంటలకు – ప్రేమ కథా చిత్రమ్‌

రాత్రి 11 గంటలకు – మనీ

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – రాగదీపం

ఉదయం 10 గంటలకు – పంతాలు పట్టింపులు

మధ్యాహ్నం 1 గంటకు – నువ్వే కావాలి

సాయంత్రం 4 గంటలకు – పడమటి సంధ్యారాగం

రాత్రి 7 గంటలకు – పండగ

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 12 గంటలకు – సుస్వాగతం

రాత్రి 10.30 గంటలకు – నిప్పురవ్వ

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – లాహిరి లాహిరి లాహిరిలో

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – నువ్వు లేక నేను లేను

సాయంత్రం 4.30 గంటలకు – బంపరాఫర్

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – మొగుడు

ఉదయం 9 గంటలకు – సికిందర్‌

మధ్యాహ్నం 12 గంటలకు – మదరాసి

మధ్యాహ్నం 3 గంటలకు – రంగ్ దే

సాయంత్రం 6 గంటలకు – కేజీఎఫ్‌2

రాత్రి 9 గంటలకు – మార్గన్

స్టార్ మా..

ఉదయం 9 గంటలకు – జయ జానకీ నాయక

మధ్యాహ్నం 3గంటలకు – అఖండ

సాయంత్రం 5.30 గంటలకు – పుష్ప2 ది రూల్‌

ఈ శనివారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×