E-Paper
Advertisement

Karthika Deepam Parijatham : ‘కార్తీక దీపం’ పారిజాతం జీవితంలో కష్టాలు..14 ఏళ్ల కోరిక..

Karthika Deepam Parijatham : ‘కార్తీక దీపం’ పారిజాతం జీవితంలో కష్టాలు..14 ఏళ్ల కోరిక..
Advertisement

Karthika Deepam Parijatham : బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ కి రోజురోజుకీ డిమాండ్ పెరుగుతున్న విషయం తెలిసిందే. ప్రతిరోజు కూడా తెలుగు చానల్స్ లో సీరియల్స్ ప్రసారమవుతున్నాయి. ముఖ్యంగా తెలుగు ఛానల్ అయిన స్టార్ మాలో ప్రసారమయ్యే సీరియల్స్ కి జనాలు ఎంతగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో చెప్పనక్కర్లేదు.. ఇప్పుడు టాప్ రేటింగ్ తో కొనసాగుతున్న సీరియల్స్ లలో కార్తీకదీపం 2 ఒకటి.. ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్ అన్నిటిలో ఈ సీరియల్ కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుందని తెలుస్తుంది. గత రెండు వారాల వరకు రేటింగ్ విషయంలో ఈ సీరియల్ ని బీట్ చేసే సీరియల్ ఇంతవరకు రాలేదు.

కానీ ప్రస్తుతం ఇంటింటి రామాయణం సీరియల్ ఇంట్రెస్టింగ్ స్టోరీలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.. దాంతో ఇప్పుడు కార్తీకదీపం సీరియల్ రెండో స్థానంలో కొనసాగుతుంది. గతంలో వచ్చిన సీరియల్ కి సీక్వల్ గా ఈ సీరియల్ వస్తున్న విషయం తెలిసిందే.. ఇందులో పారిజాతం క్యారెక్టర్ కాస్త కామెడీగా హైలైట్ అవుతుంది. ఈ క్యారెక్టర్ లో నటించిన నటి పేరు నట కుమారి. ఈమె గురించి నువ్వు ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటో ఒకసారి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..

నట కుమారి రియల్ లైఫ్.. 

Advertisement

బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ఒకటి. గతంలో వచ్చిన ఈ సీరియల్ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ అందుకోవడంతో పాటుగా సూపర్ హిట్ టాక్ని కూడా సొంతం చేసుకుంది.. ఆ సీరియల్ గా ఇప్పుడు సీజన్ 2 ప్రసారం అవుతుంది. ఈ సీరియల్ కి కూడా ప్రేక్షకులు మంచి ఆదరణ కనబరుస్తున్నారు. ప్రతిరోజు అదిరిపోయే ట్విస్ట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తుంది.. ఇందులో సీరియల్ హీరో డాక్టర్ బాబు పాత్రలో కార్తీక్ అలియాస్ నిరూపం నటిస్తున్నాడు. ఈయనకు నానమ్మ పాత్రలో పారిజాతం నటిస్తున్న విషయం తెలిసిందే.. ఆ పారిజాతం పాత్రలో నటిస్తున్న నటి అసలు పేరు నట కుమారి. తన అదిరిపోయే పర్ఫామెన్స్ తో విలనిజం పండిస్తూ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ని అందుకుంటు వస్తుంది.. ఈమె గతంలో ఎన్నో సీరియల్స్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆంధ్రప్రదేశ్ పిఠాపురం కు చెందిన ఈమె తన నటనతో అందరినీ ఆకట్టుకుంటూ వస్తుంది. గతంలో ఈమె దేవత సీరియల్ తో పాటుగా పలు సినిమాలలో కూడా నటించి నటిగా మంచి గుర్తింపును తెచ్చుకుంది. దాదాపుగా 14 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది.

14 ఏళ్లకు తీరిన కోరిక..

నట కుమారి అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. పలు క్యారెక్టర్లలో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని సొంతం చేస్తుంది. అయితే ఇప్పటివరకు ఈమెకు ఎక్కడ అవార్డులు దక్కలేదని తాజాగా పాల్గొన్న ఓ బుల్లితెర షోలో బయటపెట్టింది. ఆమెకు 14 ఏళ్ల వరకు ఎటువంటి అవార్డులు రాలేదని ఇన్నాళ్లకు తనకు కోరిక తీరింది అంటూ ఎమోషనల్ అయింది. ఆ వీడియో నే ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్టాపిక్ గా మారింది..

Advertisement

Also Read : ‘చామంతి’ హీరోయిన్ లవ్ స్టోరీ.. ఇది కదా అసలు ట్విస్ట్..

ఒక్కరోజు రెమ్యూనరేషన్..? 

కార్తీకదీపం 2 సీరియల్ లో పారిజాతం నటనకు జనాలు ఫీదా అవుతున్నారు. ఇక రీసెంట్ గా దీప తన మనవరాలని తెలుసుకున్న పారిజాతం ఆమె చేసే ఓవరాక్షన్ కి జ్యోకి మండుతూ ఉంటుంది.. కానీ రోజురోజుకీ అదిరిపోయే ట్విస్టులతో ఈ సీరియల్ మంచి రేటింగ్ ని కూడా నమోదు చేసుకుంది.. ఇందులో నటించినందుకు గాను ఈమెకు ఒక రోజుకి దాదాపు 25 వేలకు పైగా రెమ్యూరేషన్ తీసుకుంటుంది.. ఈ లెక్కన చూస్తే నెలకు లక్షల్లోనే ఈమె సంపాదన ఉంటుందని చెప్పనక్కర్లేదు..

Related News

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

Big Stories

Advertisement
×