Today Movies in TV : థియేటర్లలో కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. కొన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంటాయి. మరికొన్ని సినిమాలు బోల్తా కొడుతుంటాయి. ప్రతి రోజూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేవి మాత్రం టీవీలే అని చెప్పుకోవడంలో అస్సలు తప్పే లేదు. కొందరు థియేటర్లలో వచ్చే సినిమాలు ఇష్టపడితే.. మరికొందరు ఓటీటీలలో సినిమాలు, సిరీస్లను ఇష్టపడుతుంటారు.. అటు ఓటీటీ లో కొత్త సినిమాలు కూడా స్ట్రీమింగ్ కు వస్తుంటాయి. కానీ టీవీలలో వస్తున్న సినిమాలను చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో థియేటర్లలో వస్తున్నా సినిమాలు టీవీ లలో ప్రసారం అవుతున్నాయి.. ప్రతి రోజు కొత్త సినిమాలను ప్రేక్షకులకు అందిస్తున్నారు. ప్రతి టీవీ లలో కొత్త సినిమాలను అందిస్తున్నారు. అలాగే ఈ రోజు కూడా బోలెడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అవేంటో ఒకసారి చూసేద్దాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది..
ఉదయం 8 గంటలకు- ఖడ్గం
మధ్యాహ్నం 3 గంటలకు- యజ్ఞం
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు- పొగ
ఉదయం 10 గంటలకు- ఈడో రకం ఆడో రకం
మధ్యాహ్నం 1 గంటకు- ముఠామేస్త్రి
సాయంత్రం 4 గంటలకు- నేనింతే
సాయంత్రం 7 గంటలకు- నేను శైలజ
రాత్రి 10 గంటలకు- మజ్ను
జీ తెలుగు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సీరియల్స్ తో పాటుగా సినిమాలను కూడా ప్రేక్షకులకు అందిస్తుంది. నేడు కూడా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
ఉదయం 9 గంటలకు- బంగార్రాజు
ఈటీవీ ప్లస్..
తెలుగు ఛానెల్స్ లలో ఈటీవీ ప్లస్ కూడా ఒకటి. వరుస సినిమాలతో పాటుగా ప్రత్యేక ప్రోగ్రాం లతో ప్రేక్షకులను అలరిస్తుంది..
మధ్యాహ్నం 3 గంటలకు- వయ్యారి భామలు వగలమారి భర్తలు
రాత్రి 9.30 గంటలకు- మనసులో మాట
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 7 గంటలకు- భూమి
ఉదయం 9 గంటలకు- యముడికి మొగుడు
మధ్యాహ్నం 12 గంటలకు- కాంతార
మధ్యాహ్నం 3 గంటలకు- నమో వెంకటేశ
సాయంత్రం 6 గంటలకు- ది ఫ్యామిలీ స్టార్
రాత్రి 9 గంటలకు- సీత
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు- గోరంత దీపం
ఉదయం 10 గంటలకు- భద్రకాళి
మధ్యాహ్నం 1 గంటకు- మాయలోడు
సాయంత్రం 4 గంటలకు- ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య
సాయంత్రం 7 గంటలకు- లక్ష్మీ నివాసం
రాత్రి 10 గంటలకు- ఖైదీ
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
ఉదయం 7 గంటలకు- ఆకాశమంత
ఉదయం 9.30 గంటలకు- వరుడు కావలెను
మధ్యాహ్నం 12 గంటలకు- శివాజీ ది బాస్
మధ్యాహ్నం 3 గంటలకు- జయం మనదేరా
సాయంత్రం 6 గంటలకు- అన్నవరం
రాత్రి 9 గంటలకు- 2.O
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు- మనీ మనీ మోర్ మనీ
ఉదయం 8 గంటలకు- కనుపాప
ఉదయం 11 గంటలకు- అతడే
మధ్యాహ్నం 2 గంటలకు- పాండవులు పాండవులు తుమ్మెద
సాయంత్రం 5 గంటలకు- నోటా
రాత్రి 8 గంటలకు- RX 100
రాత్రి 11 గంటలకు- కనుపాప
ఇవే కాదు.. మరికొన్ని చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి…