E-Paper
Advertisement

Today Movies in TV : ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. ఆ నాల్గింటిని అస్సలు మిస్ అవ్వకండి..

Today Movies in TV : ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. ఆ నాల్గింటిని అస్సలు మిస్ అవ్వకండి..
Advertisement

Today Movies in TV : ఈ మధ్య థియేటర్లలోకి కొత్త సినిమాలు వస్తున్నాయి. పోతున్నాయి.. అదే విధంగా ఓటీటీలోకి కొత్త సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే చాలా మంది టీవీలలో ప్రసారం అవుతున్న సినిమాలను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే టీవీ ఛానెల్స్ కూడా మూవీ లవర్స్ కోసం కొత్త సినిమాలను అందుబాటులోకి తీసుకొని వస్తున్నారు. ప్రతి రోజు కొత్త సినిమాలు రిలీజ్ అవుతాయి. మరి నేడు ఏ టీవీ ఛానెల్స్ లో ఏ మూవీ ప్రసారం అవుతుందో చూడాలి..

జెమిని టీవీ..

Advertisement

తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది..

ఉదయం 8 గంటలకు- మనం

Advertisement

మధ్యాహ్నం 3 గంటలకు- దేవి

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు- ఓయ్

ఉదయం 10 గంటలకు- సింహాచలం

మధ్యాహ్నం 1 గంటకు- మృగరాజు

సాయంత్రం 4 గంటలకు- మా ఆయన చంటి పిల్లాడు

సాయంత్రం 7 గంటలకు- అల్లుడు శీను

రాత్రి 10 గంటలకు- మౌనమేలనోయి

జీ తెలుగు.. 

ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సీరియల్స్ తో పాటుగా సినిమాలను కూడా ప్రేక్షకులకు అందిస్తుంది. నేడు కూడా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.

ఉదయం 9 గంటలకు- వకీల్ సాబ్

ఈటీవీ ప్లస్..

తెలుగు ఛానెల్స్ లలో ఈటీవీ ప్లస్ కూడా ఒకటి. వరుస సినిమాలతో పాటుగా ప్రత్యేక ప్రోగ్రాం లతో ప్రేక్షకులను అలరిస్తుంది..

మధ్యాహ్నం 3 గంటలకు- ముద్దుల కృష్ణయ్య

రాత్రి 9.30 గంటలకు- గుణ 369

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.

ఉదయం 7 గంటలకు- అనగనగా ఒక రోజు

ఉదయం 9 గంటలకు- దూసుకెళ్తా

మధ్యాహ్నం 12 గంటలకు- డీజే టిల్లు

మధ్యాహ్నం 2.30 గంటలకు- ఛత్రపతి

సాయంత్రం 6 గంటలకు- సత్యం సుందరం

రాత్రి 9 గంటలకు- క్రాక్

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు- బంధం

ఉదయం 10 గంటలకు- అమ్మ నాన్న

మధ్యాహ్నం 1 గంటకు- మగ మహారాజు

సాయంత్రం 4 గంటలకు- చాలా బాగుంది

సాయంత్రం 7 గంటలకు- మాతృ మూర్తి

జీ సినిమాలు.. 

ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..

ఉదయం 7 గంటలకు- నాగకన్య

ఉదయం 9 గంటలకు- చక్రం

మధ్యాహ్నం 12 గంటలకు- అ ఆ

మధ్యాహ్నం 3 గంటలకు- మల్లీశ్వరి

సాయంత్రం 6 గంటలకు- కాంచన 3

రాత్రి 9 గంటలకు- ముత్తు

స్టార్ మా గోల్డ్.. 

ఉదయం 8 గంటలకు- ఘటికుడు

ఉదయం 11 గంటలకు- అదుర్స్

మధ్యాహ్నం 2 గంటలకు- అసాధ్యుడు

సాయంత్రం 5 గంటలకు- ఖాకీ సత్తా

రాత్రి 8 గంటలకు- ఎవడు

రాత్రి 11 గంటలకు- ఘటికుడు

ఇవే కాదు.. మరికొన్ని చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి…

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×