E-Paper
Advertisement

Today Movies in TV : శుక్రవారం టీవీ సినిమాలు.. యాక్షన్ లవర్స్ కు పండగే..

Today Movies in TV : శుక్రవారం టీవీ సినిమాలు.. యాక్షన్ లవర్స్ కు పండగే..
Advertisement

Today Movies in TV : సినిమాలను ఆస్వాదించాలి అనుకున్న వారికోసం టీవీ చానల్స్ ఎప్పటికప్పుడు కొత్త సినిమాలను ప్రసారం చేస్తున్నాయి.. ఈమధ్య టీవీ సినిమాలకు డిమాండ్ కూడా పెరుగుతూ వస్తుంది. ఒకప్పుడు కేవలం థియేటర్లలో మాత్రమే వచ్చే సూపర్ హిట్ సినిమాలు.. కొన్ని రోజులకి టీవీలలోకి రావడంతో జనాలు ఇక్కడ వచ్చే సినిమాలను చూసేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ప్రతిరోజు వచ్చే సినిమాలు కన్నా శుక్రవారం వచ్చే సినిమాలకు డిమాండ్ ఎక్కువే.. ఎప్పటిలాగే ఈ శుక్రవారం కూడా బోలెడు సినిమాలు టీవీలలోకి రాబోతున్నాయి.. మరి ఆలస్యం ఎందుకు? ఏ ఛానల్ లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒక్కసారి మనం చూసేద్దాం..

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉద‌యం 9 గంట‌ల‌కు – పందెంకోడి2

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

Advertisement

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – స‌ముద్రం

ఉద‌యం 7 గంట‌ల‌కు – సొంతం

ఉద‌యం 10 గంట‌ల‌కు – చిరుజ‌ల్లు

మధ్యాహ్నం 1 గంటకు – వెంకీమామ‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – క్రిమిన‌ల్

రాత్రి 7 గంట‌ల‌కు – బంగారు బుల్లోడు

రాత్రి 10 గంట‌ల‌కు – సింధూర పువ్వు

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉద‌యం 7 గంట‌ల‌కు – సింహా

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఎజెంట్ విక్ర‌మ్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – స్కంద‌

సాయంత్రం 3.30 గంట‌ల‌కు – ధ‌మాకా

సాయంత్రం 6 గంట‌ల‌కు – డ్రాగ‌న్‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – ఛ‌త్ర‌ప‌తి

స్టార్ మా గోల్డ్..

ఉద‌యం 5 గంట‌ల‌కు – అసుర‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – గ‌జేంద్రుడు

ఉద‌యం 11 గంట‌లకు – అంద‌రివాడు

మధ్యాహ్నం 2 గంట‌లకు – S P ప‌ర‌శురాం

సాయంత్రం 5 గంట‌లకు – ఈగ‌

రాత్రి 8 గంట‌లకు – ఓ బేబీ

రాత్రి 11.30 గంట‌ల‌కు – గ‌జేంద్రుడు

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉద‌యం 7 గంట‌ల‌కు – పెళ్లి చేసి చూడు

ఉద‌యం 10 గంట‌ల‌కు – జ్యోతి

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – అడ‌విదొంగ‌

సాయంత్రం 4 గంట‌లకు – అల్ల‌రి ప్రేమికుడు

రాత్రి 7 గంట‌ల‌కు – జ‌గ‌దేక వీరుని క‌థ‌

ఈటీవీ ప్లస్..

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – అసెంబ్లీ రౌడీ

రాత్రి 10 గంట‌ల‌కు – ఆమె

ఈటీవీ..

ఉద‌యం 9 గంట‌ల‌కు – ట‌క్క‌రిదొంగ‌

జీతెలుగు..

ఉద‌యం 9 గంట‌ల‌కు – మారుతీన‌గ‌ర్ సుబ్ర‌మ‌ణ్యం

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – అహా నా పెళ్లంట‌

జీసినిమాలు..

ఉద‌యం 7 గంట‌ల‌కు – ల‌క్ష్మి

ఉద‌యం 9 గంట‌ల‌కు – బ‌లుపు

మధ్యాహ్నం 12 గంట‌లకు – భ‌గీర‌ధ‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – భ‌లే దొంగ‌లు

సాయంత్రం 6 గంట‌ల‌కు – కిష్కింద‌పురి

రాత్రి 9 గంట‌ల‌కు – ముత్తు

స్టార్ మా..

ఉద‌యం 9 గంట‌ల‌కు – నా సామిరంగా

సాయంత్రం 4 గంట‌ల‌కు – ర‌ఘువ‌ర‌న్ బీటెక్‌

రాత్రి 11.30 గంట‌ల‌కు – నా సామిరంగా

ఈ శుక్రవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×