Today Movies in TV : ప్రతివారం థియేటర్లలో కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. కొన్ని సినిమాలు హిట్ అయితే, మరికొన్ని సినిమాలు యావరేజ్ టాక్ ను అందుకొని, కొద్ది రోజులకే థియేటర్ల నుంచి బయటికి వెళ్తాయి. అటు ఓటీటీ లో కూడా ఇంట్రెస్టింగ్ సినిమాలో రిలీజ్ అవుతున్న కూడా.. జనాలు ఆసక్తి చూపిస్తున్నారు..ఒకప్పుడు శని ఆదివారాల్లో మాత్రమే కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. కానీ ఈ మధ్య టీవీ చానల్స్ ప్రతిరోజు కొత్త కొత్త సినిమాలను ప్రసారం చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈరోజు ఈటీవీ ఛానల్ లో ఏ సినిమా ప్రసారం అవుతుందో ఒకసారి చూసేద్దాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది..
ఉదయం 8.30 గంటలకు- హనుమాన్ జంక్షన్
మధ్యాహ్నం 3 గంటలకు- బిల్లా
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు- మా విడాకులు
ఉదయం 10 గంటలకు- బద్రి
మధ్యాహ్నం 1 గంటకు- కత్తి కాంతారావు
సాయంత్రం 4 గంటలకు- డిస్కో రాజా
సాయంత్రం 7 గంటలకు- లాఠీ
రాత్రి 10 గంటలకు- పంచతంత్రం
జీ తెలుగు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సీరియల్స్ తో పాటుగా సినిమాలను కూడా ప్రేక్షకులకు అందిస్తుంది. నేడు కూడా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
ఉదయం 9 గంటలకు- గోదావరి
ఈటీవీ ప్లస్..
తెలుగు ఛానెల్స్ లలో ఈటీవీ ప్లస్ కూడా ఒకటి. వరుస సినిమాలతో పాటుగా ప్రత్యేక ప్రోగ్రాం లతో ప్రేక్షకులను అలరిస్తుంది..
మధ్యాహ్నం 3 గంటలకు- సందడే సందడి
రాత్రి 9.30 గంటలకు- ముద్దుల కృష్ణయ్య
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 9 గంటలకు- నేనే రాజు నేనే మంత్రి
మధ్యాహ్నం 12 గంటలకు- కెజియఫ్ చాప్టర్ 1
మధ్యాహ్నం 3 గంటలకు- భీమా
సాయంత్రం 6 గంటలకు- బలగం
రాత్రి 8.30 గంటలకు- రంగస్థలం
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు- స్నేహితులు
ఉదయం 10 గంటలకు- అగ్గి పిడుగు
మధ్యాహ్నం 1 గంటకు- మంత్రిగారి వియ్యంకుడు
సాయంత్రం 4 గంటలకు- బడ్జెట్ పద్మనాభం
సాయంత్రం 7 గంటలకు- అభిమానవంతులు
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
ఉదయం 7 గంటలకు- గులేబకావళి
ఉదయం 9.30 గంటలకు- మిరపకాయ్
మధ్యాహ్నం 12 గంటలకు- ఆనందో బ్రహ్మ
మధ్యాహ్నం 3 గంటలకు- యుగానికి ఒక్కడు
సాయంత్రం 6 గంటలకు- హను మాన్
రాత్రి 9 గంటలకు- ఎక్కడికి పోతావు చిన్నవాడా
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు- రౌడీ
ఉదయం 8 గంటలకు- స్కెచ్
ఉదయం 11 గంటలకు- దూకుడు
మధ్యాహ్నం 2 గంటలకు- బుజ్జిగాడు: మేడిన్ చెన్నై
సాయంత్రం 5 గంటలకు- మర్యాద రామన్న
రాత్రి 8 గంటలకు- రజిని
రాత్రి 11 గంటలకు- స్కెచ్
ఇవే కాదు.. మరికొన్ని చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి..