E-Paper
Advertisement

Today Movies in TV : బుధవారం టీవీ సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్..

Today Movies in TV : బుధవారం టీవీ సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్..
Advertisement

Today Movies in TV : ఈమధ్య ప్రతి రోజు టీవీ చానల్స్ లోకి బోలెడు సినిమాలు వచ్చేస్తున్నాయి.. సినీ ప్రియులను ఆకట్టుకునే విధంగా కొత్త సినిమాలను ఎక్కువగా టీవీ చానల్స్ ప్రసారం చేస్తున్నాయి.. థియేటర్లలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే కొత్త సినిమాలు టీవీలలోకి రావడంతో ఎక్కువమంది జనాలు ఇక్కడ వచ్చే సినిమాలు. ఈమధ్య ప్రతి రోజు కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా స్టార్ హీరోల సినిమాలను అందిస్తున్నారు. తో టీవీ సినిమాలకు డిమాండ్ కూడా పెరిగిపోయింది… మరి ఈ బుధవారం ఏ ఛానల్లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి వివరంగా తెలుసుకుందాం…

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – గంగోత్రి

మధ్యాహ్నం 1 గంటకు – సూర్యుడు

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – పుణ్యభూమి నాకోసం

ఉదయం 10 గంటలకు – ఎక్స్‌ప్రెస్ రాజా

మధ్యాహ్నం 1 గంటకు – ఆర్య2

సాయంత్రం 4 గంటలకు – శ్రావణమాసం

రాత్రి 7 గంటలకు – అధిపతి

రాత్రి 10 గంటలకు – మెరుపు కలలు

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – ది ప్రిన్స్‌

ఉదయం 9 గంటలకు – రౌడీ

మధ్యాహ్నం 12 గంటలకు – S/O సత్యమూర్తి

సాయంత్రం 3.30 గంటలకు – పోలీసోడు

సాయంత్రం 6 గంటలకు – డీజే టిల్లు2

రాత్రి 8.30 గంటలకు – రంగస్థలం

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – చారులత

ఉదయం 8 గంటలకు – రక్షణ

ఉదయం 11 గంటలకు – అందమైన జీవితం

మధ్యాహ్నం 2 గంటలకు – కృష్ణబాబు

సాయంత్రం 5 గంటలకు – సింహా

రాత్రి 11 గంటలకు – రక్షణ

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – నేను ప్రేమిస్తున్నాను

ఉదయం 10 గంటలకు – మూగ మనసులు

మధ్యాహ్నం 1 గంటకు – లాహిరి లాహిరి లాహిరిలో

సాయంత్రం 4 గంటలకు – శక్తి

రాత్రి 7 గంటలకు – మిస్సమ్మ

రాత్రి 10 గంటలకు – చెప్పాలని ఉంది

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటలకు – గిల్లికజ్జాలు

రాత్రి 10 గంటలకు – అమ్మాయికోసం

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – ఎగిరే పావురమా

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – కలిసుందాం రా

సాయంత్రం 4.30 గంటలకు – ఘర్షణ

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – ధీరుడు

ఉదయం 9 గంటలకు – గోదావరి

మధ్యాహ్నం 12 గంటలకు – శివాజీ

మధ్యాహ్నం 3 గంటలకు – రాక్షసి

సాయంత్రం 6 గంటలకు – నా పేరు సూర్య

రాత్రి 9 గంటలకు – చిరుత

స్టార్ మా..

ఉదయం 9 గంటలకు – అర్జున్ రెడ్డి

సాయంత్రం 4 గంటలకు – బాక్‌

రాత్రి 11.30 గంటలకు – అర్జున్ రెడ్డి

ఈ బుధవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

సుధీర్ కామెడీకి ఫిదా అవ్వాల్సిందే.. ఇస్మార్ట్ బతుకమ్మలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

జాను లిరి ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

యూట్యూబర్ నందనకి కోర్టులో భారీ ఊరట.. సంచలన పోస్ట్ వైరల్!

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Big Stories

Advertisement
×