BigTV English

Today Movies in TV : ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. ఆ మూడింటిని మిస్ చెయ్యకండి..

Today Movies in TV : ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. ఆ మూడింటిని మిస్ చెయ్యకండి..

Today Movies in TV : సినిమాలో కొత్తవి రిలీజ్ అవుతున్నా సరే.. కొంతమంది మాత్రం టీవీలలో వచ్చే సినిమాలను చూడడానికి ఇష్టపడతారు. థియేటర్లలో వచ్చే సినిమాలను చూసేదానికి కేవలం యూత్ మాత్రమే ఇంట్రెస్ట్ చూపిస్తే, టీవీలలో వస్తున్న ప్రతి సినిమాను చూడడానికి ఫ్యామిలీ ఆడియన్స్ ఆసక్తి కనపరుస్తారు. ఈ మధ్యకాలంలో టీవీ చానల్స్ కొత్త సినిమాలని ప్రసారం చేస్తుంటాయి. ప్రతిరోజు బోలెడు సినిమాలు ఛానల్స్ లో ప్రసారమవుతుంటాయి. నేడు గురువారం కూడా పలు చానల్స్ ఇంట్రెస్టింగ్ సినిమాలను ప్రసారం చేస్తున్నాయి. మరి ఆలస్యం ఎందుకు ఏ ఛానల్ లో ఏ సినిమా రిలీజ్ అవుతుందో ఓ లుక్కేద్దాం పదండి..


జెమిని టీవీ..

తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది.. బుధవారం ఎలాంటి సినిమాలు వస్తున్నాయంటే..


ఉదయం 8.30 గంటలకు- మనసంతా నువ్వే

మధ్యాహ్నం 3 గంటలకు- అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు- కుర్రోడు

ఉదయం 10 గంటలకు- ఎవడి గోల వాడిదే

మధ్యాహ్నం 1 గంటకు- పోస్ట్ మాన్

సాయంత్రం 4 గంటలకు- భలే పెళ్ళాం

సాయంత్రం 7 గంటలకు- స్నేహితుడు

రాత్రి 10 గంటలకు- S.M.S. శివ మనసులో శృతి

జీ తెలుగు.. 

ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సీరియల్స్ తో పాటుగా సినిమాలను కూడా ప్రేక్షకులకు అందిస్తుంది. నేడు కూడా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.

ఉదయం 9 గంటలకు- చక్రం

ఈటీవీ ప్లస్.. 

తెలుగు ఛానెల్స్ లలో ఈటీవీ ప్లస్ కూడా ఒకటి. వరుస సినిమాలతో పాటుగా ప్రత్యేక ప్రోగ్రాం లతో ప్రేక్షకులను అలరిస్తుంది..

మధ్యాహ్నం 3 గంటలకు- వంశానికొక్కడు

రాత్రి 9.30 గంటలకు- ఊరికి మొనగాడు

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.

ఉదయం 7 గంటలకు- జాక్ పాట్

ఉదయం 9 గంటలకు- నేను నా రాక్షసి

మధ్యాహ్నం 12 గంటలకు- క్రాక్

మధ్యాహ్నం 3.30 గంటలకు- పుష్పక విమానం

సాయంత్రం 6 గంటలకు- కాంతార

రాత్రి 9 గంటలకు- చాణక్య

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు- బంగారు కాపురం

ఉదయం 10 గంటలకు- అదృష్టవంతులు

మధ్యాహ్నం 1 గంటకు- సింహాద్రి

సాయంత్రం 4 గంటలకు- కృష్ణార్జునులు

సాయంత్రం 7 గంటలకు- రామకృష్ణులు

జీ సినిమాలు.. 

ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..

ఉదయం 7 గంటలకు- చీకటి

ఉదయం 9 గంటలకు- మగ మహారాజు

మధ్యాహ్నం 12 గంటలకు- చింతకాయల రవి

మధ్యాహ్నం 3 గంటలకు- నవ వసంతం

సాయంత్రం 6 గంటలకు- సాహో

రాత్రి 9 గంటలకు- గులేబకావళి కథ

స్టార్ మా గోల్డ్.. 

ఉదయం 8 గంటలకు- రౌద్రం

ఉదయం 11 గంటలకు- షిర్డీ సాయి

మధ్యాహ్నం 2 గంటలకు- కేరింత

సాయంత్రం 5 గంటలకు- మత్తు వదలరా

ఇవే కాదు.. మరికొన్ని చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి…

Related News

Tv Actress: విడాకులు తీసుకొని విడిపోయిన బుల్లితెర జంట…పెళ్లైన నాలుగేళ్లకే?

Nindu Noorella Saavasam Serial Today September 24th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మకు నిజం చెప్పిన సరస్వతి   

Brahmamudi Serial Today September 24th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్యకు అబార్షన్‌ చేయించనున్న రాజ్‌ –  ఆఫీసుకు వెళ్లిన సుభాష్‌   

Nindu Noorella Saavasam Serial Today September 23rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  ఆరు ఫోటో చూసిన మిస్సమ్మ

Brahmamudi Serial Today September 23rd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజ్‌ను కన్వీన్స్‌ చేసిన కళ్యాణ్‌ – కావ్యకు దొరికిపోయిన రాజ్‌  

Nindu Noorella Saavasam Serial Today September 22nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌,  మిస్సమ్మను చాటుగా చూసిన మను

Brahmamudi Serial Today September 22nd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సుభాష్‌తో రాజ్‌ గొడవ – నిజం తెలుసుకున్న కావ్య  

Today Movies in TV : సోమవారం సూపర్ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

Big Stories

×