E-Paper
Advertisement

Today Movies in TV : శుక్రవారం టీవీ సినిమాలు.. అన్నీ సూపర్ హిట్ సినిమాలే…

Today Movies in TV : శుక్రవారం టీవీ సినిమాలు.. అన్నీ సూపర్ హిట్ సినిమాలే…
Advertisement

Today Movies in TV : శుక్రవారం వచ్చేసింది. అప్పుడే ఒక వారం పూర్తయింది. ఇవాళ థియేటర్లలోకి ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. కానీ ఈవారం మాత్రం పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలైతే లేవుగాని ఉన్న సినిమాల వరకు ఇంట్రెస్టింగ్ అనే అనిపిస్తున్నాయి.. ఇవే కాదు అటు ఓటీటీలోకి కూడా బోలెడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇక టీవీ చానల్స్ లలోకి ఈమధ్య కొత్త సినిమాలు రావడంతో జనాలు ఎక్కువగా ఈ సినిమాలను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మిగిలిన రోజులతో పోలిస్తే శుక్రవారం చాలా సినిమాలు టీవీలలోకి రాబోతుంటాయి. మరి ఇవాళ టీవీలలోకి రాబోతున్న సూపర్ హిట్ సినిమాలేవో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – ఖడ్గం

మధ్యాహ్నం 3.30 గంటలకు – ముక్కెర మీనాక్షి

జెమిని మూవీస్.. 

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – రాజుగారి గది

ఉదయం 9 గంటలకు – తెనాలి రామకృష్ణ

మధ్యాహ్నం 12 గంటలకు – అత్తారింటికి దారేది

సాయంత్రం 3 గంటలకు – మిర్చి

సాయంత్రం 6 గంటలకు – మ్యాడ్ 2

రాత్రి 9.30 గంటలకు – బాహుబలి 1

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – రాజుగారి గది

ఉదయం 9 గంటలకు – తెనాలి రామకృష్ణ

మధ్యాహ్నం 12 గంటలకు – అత్తారింటికి దారేది

సాయంత్రం 3 గంటలకు – మిర్చి

సాయంత్రం 6 గంటలకు – మ్యాడ్ 2

రాత్రి 9.30 గంటలకు – బాహుబలి 1

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – లక్ష్య

ఉదయం 8 గంటలకు – అడ్డా

ఉదయం 11 గంటలకు – అంజలి సీబీఐ

మధ్యాహ్నం 2 గంటలకు – కలర్ ఫొటో

సాయంత్రం 5 గంటలకు – కత్తి

రాత్రి 8 గంటలకు – ఐపీఎల్‌

రాత్రి 11 గంటలకు – అడ్డా

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – సీతారాములు

ఉదయం 10 గంటలకు – అంతులేని కథ

మధ్యాహ్నం 1 గంటకు – యమగోల

సాయంత్రం 4 గంటలకు – ఊరికి మొనగాడు

రాత్రి 7 గంటలకు – వేట

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – పోకిరి రాజా

రాత్రి 10 గంటలకు – మురళీ కృష్ణుడు

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – వేట

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – అయలాన్‌

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – ఇద్దరమ్మాయిలతో

ఉదయం 9 గంటలకు – బలుపు

మధ్యాహ్నం 11 గంటలకు – ముత్తు

మధ్యాహ్నం 1 గంటకు – నేను లోకల్‌

మధ్యాహ్నం 3 గంటలకు – దమ్మ

సాయంత్రం 5 గంటలకు – రౌడీబాయ్స్‌

రాత్రి 7 గంటలకు – హనుమాన్‌

రాత్రి 9 గంటలకు – రావణాసుర

స్టార్ మా..

ఉదయం 9 గంటలకు – ఫిదా

మధ్యాహ్నం 3 గంటలకు – పుష్ప

రాత్రి 11.30 గంటలకు – ఫిదా

ఈ శుక్రవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

సుధీర్ కామెడీకి ఫిదా అవ్వాల్సిందే.. ఇస్మార్ట్ బతుకమ్మలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

జాను లిరి ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

యూట్యూబర్ నందనకి కోర్టులో భారీ ఊరట.. సంచలన పోస్ట్ వైరల్!

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Karthika Deepam2 : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ క్యారెక్టర్ అవుట్..

Intinti Ramayanam Today Episode: అవనిని కొట్టించిన పల్లవి.. రెచ్చిపోయిన అక్షయ్.. పల్లవికి దిమ్మతిరిగే షాక్..

Big Stories

Advertisement
×