E-Paper
Advertisement

Today Movies in TV : గురువారం టీవీ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వకండి..

Today Movies in TV : గురువారం టీవీ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వకండి..
Advertisement

Today Movies in TV : సమ్మర్ వచ్చిందంటే చాలు.. సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంటుంది. ప్రతిరోజు టీవీలలోకి వచ్చే సినిమాలతో పాటుగా థియేటర్లలో బోలెడు సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈమధ్య వస్తున్న సినిమాలు అన్నీ జనాలను బాగా ఎంటర్టైన్ చేస్తూ ఉండడంతో ఇక్కడ వచ్చే సినిమాలకు డిమాండ్ కూడా నానాటికి పెరుగుతూ వస్తుంది. ప్రతిరోజు ఏదో ఒక ఛానల్ లో సినిమాలు సూపర్ హిట్ అయినవి లేదా స్టార్ హీరోల సినిమాలు వస్తూనే ఉంటాయి.. ఈ గురువారం రోజున తెలుగు టీవీ చానల్స్ లలోకి చాలా సినిమాలు ప్రసారానికి వచ్చేసాయి. మరి ఆ సినిమాలు ఏవో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – ఢీ

మధ్యాహ్నం 3.30 గంటలకు – పవర్‌

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – వచ్చాడు గెలిచాడు

ఉదయం 10 గంటలకు – ఒక్క క్షణం

మధ్యాహ్నం 1 గంటకు – ఎలా చెప్పను

సాయంత్రం 4 గంటలకు – బామ్మ మాట బంగారు బాట

రాత్రి 7 గంటలకు – శివమణి

రాత్రి 10 గంటలకు – డీ మాంటీ కాలనీ

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – క్రేజీ అంకుల్స్‌

ఉదయం 9 గంటలకు – బిచ్చగాడు2

మధ్యాహ్నం 12 గంటలకు – రాజా రాణి

సాయంత్రం 3 గంటలకు – RX 100

సాయంత్రం 6 గంటలకు – సర్కారువారి పాట

రాత్రి 9 గంటలకు – ఆదుర్స్‌

మధ్య రాత్రి 12 గంటలకు – చంద్రకళ

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – పార్టీ

ఉదయం 8 గంటలకు – రజనీ ఫ్రం రాజమండ్రి

ఉదయం 11 గంటలకు – షిరిడీ సాయి

మధ్యాహ్నం 2 గంటలకు – ద్రోణాచార్య

సాయంత్రం 5 గంటలకు – కృష్ణార్జున యుద్దం

రాత్రి 8 గంటలకు – ఆవారా

రాత్రి 11 గంటలకు – రజనీ ఫ్రం రాజమండ్రి

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – అంకురం

ఉదయం 10 గంటలకు – ఆడపెత్తనం

మధ్యాహ్నం 1 గంటకు – బొబ్బిలి సింహం

సాయంత్రం 4 గంటలకు – ప్రేమ పల్లకి

రాత్రి 7 గంటలకు – బాల భారతం

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 12 గంటలకు – ముద్దుల కృష్ణయ్య

రాత్రి 10.30 గంటలకు – మొగుడు గారు

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – అల్లరి రాముడు

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – జయం మనదేరా

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – నాన్న

ఉదయం 9 గంటలకు – పిల్ల జమిందార్‌

మధ్యాహ్నం 12 గంటలకు – అంతంపురం

మధ్యాహ్నం 3 గంటలకు – టాక్సీవాలా

సాయంత్రం 4.30 గంటలకు – కణం

సాయంత్రం 6 గంటలకు – కార్తికేయ2

రాత్రి 9 గంటలకు – రామయ్య వస్తావయ్యా

స్టార్ మా..

ఉదయం 4 గంటలకు – అదిరింది

ఉదయం 9 గంటలకు – నువ్వు నాకు నచ్చావ్‌

సాయంత్రం 4 గంటలకు – మట్టీ కుస్తీ

ఈ గురువారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

బిగ్ బాస్ 10 నరేష్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? వంద నుంచి లక్షల వరకూ!

దివి పెళ్లి ఆగిపోయిందా? ఇన్నాళ్లకు బయటపడ్డ నిజం!

బిగ్ బాస్ 10 నుండి సృష్టి ఎలిమినేటెడ్..4 వారాల్లో సంపాదించింది ఎంతంటే?

Gundeninda GudiGantalu Today episode: రోహిణి కాపురంలో ప్రభా చిచ్చు.. తాయత్తు ప్లాన్.. బాలు దెబ్బకు షాక్…

Ninnu kori Serial Today Episode October 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: దాక్షాయణి గురించి నిజం సామ్రాట్ కు తెలుస్తుందా..? 

Sunday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 4th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్ కు ఫోన్ చేసి రాథోడ్ నిజం చెప్తాడా..? – పార్థును కాపాడతారా..?    

బిగ్ బాస్ 10 లో ఎల్లో కార్డు అందుకున్న ఫస్ట్ కంటెస్టెంట్

Big Stories

Advertisement
×