BigTV English

Today Movies in TV : మంగళవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు..ఆ రెండు డోంట్ మిస్..

Today Movies in TV : మంగళవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు..ఆ రెండు డోంట్ మిస్..

Today Movies in TV : ఈమధ్య టీవీ ఛానల్స్ లో కొత్త సినిమాలు ప్రసారమవుతున్నాయి. థియేటర్లోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే టీవీ చానల్స్ లలోకి కొత్త సినిమాలు రావడంతో, మూవీ లవర్స్ ఎక్కువగా ఇక్కడైతే సినిమాలను చూడడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక తెలుగు ప్రముఖ చానల్స్ కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలను కూడా ప్రసారం చేయడంతో జనాలు టీవీ సినిమాలకు మొగ్గు చూపిస్తున్నారు. ప్రతిరోజు కొత్త సినిమాలు అయితే వస్తూనే ఉన్నాయి. వీకెండ్ తో పాటు వీక్ డేస్ లో కూడా టీవీ చానల్స్ కొత్త సినిమాలను ప్రసారం చేయడంతో ఎక్కువగా జనాలు సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఈ మంగళవారం ఏ టీవీ ఛానల్ లో ఎటువంటి సినిమాలు ప్రసారమవుతున్నాయో ఒక్కసారి చూసేద్దాం..


జెమిని టీవీ..

తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..


ఉదయం 9 గంటలకు పందెంకోడి2

మధ్యాహ్నం 2.30 గంటలకు ఆంధ్రుడు

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు గొప్పింటి అల్లుడు

ఉదయం 10 గంటలకు చెక్‌

మధ్యాహ్నం 1 గంటకు ఎవడైతే నాకేంటి

సాయంత్రం 4 గంటలకు రాజూబాయ్‌

రాత్రి 7 గంటలకు చంటి

రాత్రి 10 గంటలకు శ్రీకారం

స్టార్ మా గోల్డ్.. 

ఉదయం 6 గంటలకు డేవిడ్ బిల్లా

ఉదయం 8 గంటలకు ద్రోణాచార్య

ఉదయం 11 గంటలకు సైకో

మధ్యాహ్నం 2 గంటలకు ఖైదీ

సాయంత్రం 5 గంటలకు డిటెక్టివ్‌

రాత్రి 8 గంటలకు గూఢాచారి

రాత్రి 11 గంటలకు ద్రోణాచార్య

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు అనగనగా ఒక రోజు

ఉదయం 9 గంటలకు సింహా

మధ్యాహ్నం 12 గంటలకు రాజా ది గ్రేట్‌

మధ్యాహ్నం 3 గంటలకు A.R.M

సాయంత్రం 6 గంటలకు అత్తారింటికి దారేది

రాత్రి 9.30 గంటలకు సత్యం సుందరం

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు కాంచన సీత

ఉదయం 10 గంటలకు ప్రేమకానుక

మధ్యాహ్నం 1 గంటకు గిల్లి కజ్జాలు

సాయంత్రం 4 గంటలకు మాతో పెట్టుకోకు

రాత్రి 7 గంటలకు సూర్యవంశం

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు దీవించండి

రాత్రి 9 గంటలకు మన ఊరి పాండవులు

జీతెలుగు..

తెల్లవారుజాము 3 గంటలకు బెండు అప్పారావు

ఉదయం 9 గంటలకు కలిసుందాం రా

సాయంత్రం 4.30 గంటలకు దోచెయ్‌

జీ సినిమాలు.. 

ఉదయం 7 గంటలకు ఆజాద్‌

ఉదయం 9 గంటలకు రాక్షసి

మధ్యాహ్నం 12 గంటలకు హరివిల్లు

మధ్యాహ్నం 1.30 గంటలకు 36 వయసులో

మధ్యాహ్నం 3 గంటలకు కింగ్‌స్టన్‌

సాయంత్రం 6 గంటలకు అంతంపురం

రాత్రి 9 గంటలకు సికిందర్‌

ఈ మంగళవారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే ఉండడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. నీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

 

Related News

Gundeninda GudiGantalu Today episode: బాలుకు దారుణమైన అవమానం.. రెచ్చిపోయిన మనోజ్.. సంజూ రివేంజ్..

Anchor Sreemukhi: శ్రీముఖి నాకు ద్రోహం చేసింది.. స్టేజ్ మీదే ఆమె ప్రియుడు బ్రేకప్

Jayammu Nischayammuraa: చాలా లీలలున్నాయి.. శ్రీలీల పై కంప్లైంట్ చేసిన జగ్గు భాయ్!

Anasuya: అవే మెయిన్ టార్గెట్ అంటున్న అనసూయ.. భారీగానే సంపాదిస్తోందే!

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లికి దిమ్మతిరిగే షాక్.. నగలతో అడ్డంగా బుక్.. రామరాజు షాకింగ్ నిర్ణయం..

Big Stories

×