E-Paper
Advertisement

Today Movies in TV : శుక్రవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ ఒక్కటి డోంట్ మిస్..

Today Movies in TV : శుక్రవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ ఒక్కటి డోంట్ మిస్..
Advertisement

Today Movies in TV : తెలుగు టీవీ ఛానెల్స్ లలో కొత్త సినిమాలు బోలెడు ప్రసారం అవుతుంటాయి. అందులో కొన్ని సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. వీకెండ్ కొత్త సినిమాల సందడి ఎక్కువగానే ఉంటుంది. రొమాన్స్‌, యాక్షన్‌, ఫ్యామిలీ డ్రామా, కామెడీ వంటి విభిన్న సినిమాలు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.. పాత సినిమాలతో పాటు కొత్త సినిమాలు కూడా ప్రసారం అవుతున్నాయి. అస్సలు ఆలస్యం చెయ్యకుండా ఈ శుక్రవారం ఏ చానల్లో, ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి తెలుసుకుందాం…

జెమిని టీవీ..

Advertisement

తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..

ఉదయం 9 గంటలకు జగదేక వీరుడు అతిలోక సుందరి

Advertisement

మధ్యాహ్నం 2.30 గంటలకు డియర్ కామ్రేడ్‌

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు అంతపురం

ఉదయం 10 గంటలకు ఎవడే సుబ్రమణ్యం

మధ్యాహ్నం 1 గంటకు దేవుళ్లు

సాయంత్రం 4 గంటలకు మైఖెల్ మదన కామరాజు

రాత్రి 7 గంటలకు నరసింహుడు

రాత్రి 10 గంటలకు చిత్రలహరి

స్టార్ మా గోల్డ్.. 

ఉదయం 6 గంటలకు వారసుడొచ్చాడు

ఉదయం 8 గంటలకు భగవతి

ఉదయం 11 గంటలకు వీడొక్కడే

మధ్యాహ్నం 2 గంటలకు తుగ్లక్ దర్బార్‌

సాయంత్రం 5 గంటలకు అద్భుతం

రాత్రి 8 గంటలకు బుజ్జిగాడు

రాత్రి 11 గంటలకు భగవతి

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు సీమ టపాకాయ్‌

ఉదయం 9 గంటలకు అర్జున్‌

మధ్యాహ్నం 12 గంటలకు మిర్చి

మధ్యాహ్నం 3 గంటలకు జులాయి

సాయంత్రం 6 గంటలకు సలార్‌

రాత్రి 9 గంటలకు హిడింబా

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు మన్నెంలో మొనగాడు

ఉదయం 10 గంటలకు కసత్య హరిశ్చంద్ర

మధ్యాహ్నం 1 గంటకు బైరవ ద్వీపం

సాయంత్రం 4 గంటలకు లక్ష్యం

రాత్రి 7 గంటలకు రుద్రమదేవి

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు చట్టానికి కళ్లు లేవు

రాత్రి 9 గంటలకు తారక రాముడు

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు అఆ

సాయంత్రం 4 గంటలకు అందాల రాముడు

జీ సినిమాలు.. 

ఉదయం 7 గంటలకు టక్కరి

ఉదయం 9 గంటలకు దమ్ము

మధ్యాహ్నం 12 గంటలకు భగవంత్ కేసరి

మధ్యాహ్నం 3 గంటలకు పెళ్లాం ఊరెళితే

సాయంత్రం 6 గంటలకు గీతా గోవిందం

రాత్రి 9 గంటలకు హోటల్ ముంబయ్‌

రాత్రి 10.30 గంటలకు మాతాంగి

ఇవాళ బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే ఉండడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. నీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Big Stories

Advertisement
×