E-Paper
Advertisement

Today Movies in TV :  శుక్రవారం టీవీ మూవీస్.. మెగా ఫ్యాన్స్ కు కిక్కెంచే సినిమాలు..

Today Movies in TV :  శుక్రవారం టీవీ మూవీస్.. మెగా ఫ్యాన్స్ కు కిక్కెంచే సినిమాలు..
Advertisement

Today Movies in TV : ప్రతి శుక్రవారం థియేటర్లలోకి బోలెడు సినిమాలు వచ్చేస్తూ ఉంటాయి. అటు ఓటీటీలోకి కూడా ఎక్కువగా సినిమాలు వస్తుంటాయి. కానీ కొందరు మాత్రం టీవీలలో వచ్చే సినిమాలను చూసేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. ఈమధ్య ఎక్కువగా టీవీలలో కొత్త సినిమాలు రావడంతో మూవీ లవర్స్ సైతం అక్కడ వచ్చే సినిమాలను చూసేందుకు వెయిట్ చేస్తుంటారు. ప్రతిరోజు తెలుగు చానల్స్ కొత్త సినిమాలను ప్రేక్షకులకు అందిస్తున్నాయి.. మరి ఈరోజు ఎలాంటి సినిమాలు టీవీలలోకి రాబోతున్నాయో ఒక్కసారి చూసేద్దాం…

జెమిని టీవీ..

Advertisement

తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..

ఉదయం 9 గంటలకు- ఠాగూర్

Advertisement

మధ్యాహ్నం 2.30 గంటలకు- శంకర్ దాదా MBBS

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు- యమజాతకుడు

ఉదయం 10 గంటలకు- శంకర్ దాదా జిందాబాద్

మధ్యాహ్నం 1 గంటకు- బావ బావమరిది

సాయంత్రం 4 గంటలకు- జుమ్మంది నాదం

సాయంత్రం 7 గంటలకు- బావగారు బాగున్నారా

రాత్రి 10 గంటలకు- ఒక చిన్న మాట

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు- పల్లెటూరి మొగుడు

ఉదయం 8 గంటలకు- ఆరాధన

ఉదయం 11 గంటలకు- అత్తకి యముడు అమ్మాయికి మొగుడు

మధ్యాహ్నం 2 గంటలకు- ఇద్దరు మిత్రులు

సాయంత్రం 5 గంటలకు- రౌడీ అల్లుడు

రాత్రి 8 గంటలకు- అందరివాడు

రాత్రి 11 గంటలకు- ఆరాధన

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు- ఓమ్

ఉదయం 9 గంటలకు- బద్రీనాథ్

మధ్యాహ్నం 12 గంటలకు- జయ జానకి నాయక

మధ్యాహ్నం 2.30 గంటలకు- ది వారియర్

సాయంత్రం 6 గంటలకు- బలగం

రాత్రి 8.30 గంటలకు- అఖండ

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు- చంటబ్బాయ్

ఉదయం 10 గంటలకు- రిక్షావోడు

మధ్యాహ్నం 1 గంటకు- దొంగ మొగుడు

సాయంత్రం 4 గంటలకు- కొండవీటి సింహం

సాయంత్రం 7 గంటలకు- శ్రీ మంజునాథ

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటలకు- అడవి దొంగ

రాత్రి 9 గంటలకు- తెలుగు వీర లేవరా

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు- ఇంద్ర

సాయంత్రం 4.30 గంటలకు- భలే దొంగలు

జీ సినిమాలు.. 

ఉదయం 7 గంటలకు- పాపనాశం

ఉదయం 9 గంటలకు- చూడాలని ఉంది

మధ్యాహ్నం 12 గంటలకు- తంత్ర

మధ్యాహ్నం 3 గంటలకు- బొమ్మరిల్లు

సాయంత్రం 6 గంటలకు- కుటుంబస్థుడు

రాత్రి 9 గంటలకు- మగమహా రాజు

ఈ శుక్రవారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే ఉండడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. నీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×