E-Paper
Advertisement

Today Movies in TV :  ఆదివారం టీవీల్లో వచ్చే సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి..

Today Movies in TV :  ఆదివారం టీవీల్లో వచ్చే సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి..
Advertisement

Today Movies in TV : ప్రతి ఆదివారం టీవీ ఛానల్స్ లోకి కొత్త సినిమాలు వస్తాయి. ఇటీవల థియేటర్లలో వచ్చిన సినిమాలు సైతం వెంటనే టీవీలలోకి రావడంతో.. ఎక్కువ మంది టీవీలను వచ్చే సినిమాలు చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక మూవీ లవర్స్ అభిరుచులకు తగ్గట్టుగా టీవీ చానల్స్ కూడా కొత్త సినిమాలను ప్రసారం చేస్తున్నాయి. అందుకే ప్రతిరోజు బోలెడు సినిమాలు టీవీలల్లోకి రాబోతున్నాయి..ఇక అస్సలు ఆలస్యం చేయకుండా ఈ ఆదివారం టీవీలలోకి వచ్చే సినిమాలు ఏంటో ఒకసారి వివరంగా చూసేద్దాం.

జెమిని టీవీ..

Advertisement

తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..

ఉదయం 9 గంటలకు సింహరాశి

Advertisement

మధ్యాహ్నం 12 గంటలకు మాస్టర్‌

మధ్యాహ్నం 3గంటలకు శ్యామ్ సింగరాయ్‌

సాయంత్రం 6 గంటలకు నువ్వొస్తానంటే నేనొద్దంటానా

రాత్రి 9.30 గంటలకు ఇంటిలిజెంట్‌

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు సెల్ఫీ రాజా

ఉదయం 10 గంటలకు ఈ అబ్బాయి చాలా మంచోడు

మధ్యాహ్నం 1 గంటకు సాహాస వీరుడు సాగర కన్య

సాయంత్రం 4 గంటలకు మజ్ను

రాత్రి 7 గంటలకు యజ్ఞం

రాత్రి 10 గంటలకు జాబిలమ్మ పెళ్లి

స్టార్ మా గోల్డ్.. 

ఉదయం 6 గంటలకు లక్ష్య

ఉదయం 8 గంటలకు ఆనంద్‌

ఉదయం 11 గంటలకు సరదాగా కాసేపు

మధ్యాహ్నం 2 గంటలకు గౌతమ్ SSC

సాయంత్రం 5 గంటలకు తెనాలి రామకృష్ణ BA.BL

రాత్రి 8 గంటలకు ఓ బేబీ

రాత్రి 11 గంటలకు ఆనంద్‌

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు వినరో భాగ్యము విష్ణు కథ

ఉదయం 9 గంటలకు దూసుకెళతా

మధ్యాహ్నం 12 గంటలకు డీజే టిల్లు

మధ్యాహ్నం 3 గంటలకు హ్యాపీ డేస్‌

సాయంత్రం 6 గంటలకు మంగళవారం

రాత్రి 9.30 గంటలకు భీమ్లా నాయక్‌

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు సుందరి సుబ్బారావ్‌

ఉదయం 10 గంటలకు అల్లావుద్దీన్ అద్బుత దీపం

మధ్యాహ్నం 1 గంటకు అమ్మో ఒకటో తారీఖు

సాయంత్రం 4 గంటలకు సమ్మోహనం

రాత్రి 7 గంటలకు సతీ సుమతి

ఈటీవీ ప్లస్.. 

ఉదయం 9 గంటలకు రెండు రెళ్లు ఆరు

మధ్యాహ్నం 12 గంటలకు లారీ డ్రైవర్‌

సాయంత్రం 6.30 గంటలకు యమగోల

రాత్రి 10.30 గంటలకు ముద్దుల మొగుడు

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు సరిపోదా శనివారం

మధ్యాహ్నం 3 గంటలకు రాబిన్ హుడ్‌

సాయంత్రం 6 గంటలకు ఆరెంజ్‌

రాత్రి 10 గంటలకు పెళ్లి సందడి

జీ సినిమాలు.. 

ఉదయం 7 గంటలకు మా నాన్న సూపర్ హీరో

ఉదయం 9 గంటలకు హైపర్‌

మధ్యాహ్నం 12 గంటలకు గాడ్స్ ఆఫ్ ధర్మపురి

మధ్యాహ్నం 3 గంటలకు హలో

సాయంత్రం 6 గంటలకు బంగార్రాజు

రాత్రి 9 గంటలకు దేవదాస్‌

ఈ ఆదివారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే ఉండడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. నీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×