E-Paper
Advertisement

Today Movies in TV : మంగళవారం టీవీ సినిమాలు.. మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమాలివే..

Today Movies in TV : మంగళవారం టీవీ సినిమాలు.. మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమాలివే..
Advertisement

Today Movies in TV : ప్రతిరోజు టీవీలలోకి కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి.. ఈమధ్య మూవీ లవర్స్ ని ఆకట్టుకునేందుకు బోలెడు సినిమాలు టీవీ చానల్స్ లలోకి వచ్చేస్తుంటాయి. తెలుగులోని టాప్ చానల్స్ సైతం మూవీ లవర్స్ ని ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తుంటాయి. ఈ నెలలో పెద్దగా థియేటర్లలో చెప్పుకోదగ్గ సినిమాలో రిలీజ్ కాలేదు కాబట్టి ఎక్కువ మంది ఓటిటి అలాగే టీవీలలో వచ్చే సినిమాలను చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దాంతో ప్రతిరోజు కొత్త సినిమాలను ప్రసారం చేసేందుకు టీవీ చానల్స్ చొరవ చూపిస్తున్నాయి. మంగళవారం కూడా బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి ఆ సినిమాలేవో ఒకసారి చూసేద్దాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 5.30 గంటలకు – పెద్దన్నయ్య

ఉదయం 9 గంటలకు – మీ ఆవిడ చాలా మంచిది

Advertisement

మధ్యాహ్నం 3.30 గంటలకు – కిక్‌2

జెమిని మూవీస్.. 

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – పెళ్లైనకొత్తలో

ఉదయం 10 గంటలకు – ప్రేమకావాలి

మధ్యాహ్నం 1 గంటకు – అమ్మోరుతల్లి

సాయంత్రం 4 గంటలకు – శంకర్‌దాదా జిందాబాద్‌

రాత్రి 7 గంటలకు – గోపాల గోపాల

రాత్రి 10 గంటలకు – నాగ పౌర్ణమి

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – గౌరవం

ఉదయం 9 గంటలకు – 90ML

మధ్యాహ్నం 12 గంటలకు – జులాయి

సాయంత్రం 3 గంటలకు – హలో గురు ప్రేమకోసమే

రాత్రి 6 గంటలకు – క్రాక్

రాత్రి 9.30 గంటలకు – L2: ఎంపురాన్‌

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – పాడిపంటలు

ఉదయం 10 గంటలకు – సుమంగళి

మధ్యాహ్నం 1 గంటకు – కొదమసింహం

సాయంత్రం 4 గంటలకు – దీవించండి

రాత్రి 7 గంటలకు – తేనే మనసులు

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – ఆడాళ్లా మజాకా

రాత్రి 9 గంటలకు – ఉగాది

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు –

ఉదయం 9 గంటలకు – మిన్నల్ మురళి

మధ్యాహ్నం 12 గంటలకు – ఎవండీ పెళ్లి చేసుకోండి

మధ్యాహ్నం 3 గంటలకు – చినబాబు

స్టార్ మా గోల్డ్.. 

ఉదయం 6 గంటలకు – అంతం

ఉదయం 8 గంటలకు – అసాధ్యుడు

ఉదయం 11 గంటలకు – ఖైదీ

మధ్యాహ్నం 2 గంటలకు – 12 ఫెయిల్‌

సాయంత్రం 5 గంటలకు – నమో వెంకటేశ

రాత్రి 8 గంటలకు – అంజలి సీబీఐ

రాత్రి 11 గంటలకు – అసాధ్యుడు

స్టార్ మా..

తెల్లవారుజాము 5 గంటలకు – సీతారామరాజు

ఉదయం 9 గంటలకు – పోకిరి

రాత్రి 11.30 గంటలకు – పోకిరి

ఈ మంగళవారం ఇంట్రెస్టింగ్, హారర్ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×