E-Paper
Advertisement

Today Movies in TV : సోమవారం టీవీల్లోకి రాబోతున్న చిత్రాలు.. వీటిని మిస్ అవ్వకండి…

Today Movies in TV : సోమవారం టీవీల్లోకి రాబోతున్న చిత్రాలు.. వీటిని మిస్ అవ్వకండి…
Advertisement

Today Movies in TV : మరో వారం వచ్చేసింది.. కొత్త సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.. డిసెంబర్ నెల చివరి వారానికి చేరుకోవడంతో కొత్త సినిమాలు ఎక్కువగా సందడి చేస్తున్నాయి.. థియేటర్లలలో మాత్రమే కాదు.. ఓటీటీలో కూడా చాలా సినిమాలు స్ట్రీమింగ్ కు వస్తున్నాయి.. వీటితోపాటుగా తెలుగు టీవీ చానల్స్ కూడా కొత్త సినిమాలను ప్రేక్షకులు అందించేందుకు రెడీగా ఉన్నాయి గత వారంతో పోలిస్తే ఈ వారం టీవీ చానల్స్ హిట్ సినిమాలను ప్రసారం చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రతి వారం లాగే ప్రతిరోజు కొత్త సినిమాలు ప్రేక్షకులను పలకరించబోతుంటాయి. ఈ సోమవారం కూడా చాలా సినిమాలు టీవీలలోకి రాబోతున్నాయి.. మరి ఇంకా ఆలస్యం ఎందుకు ఇవాళ ఏ టీవీ ఛానల్ లో ఎలాంటి సూపర్ హిట్ సినిమాలు రాబోతున్నాయో చూసేద్దాం…

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 5.30 గంటలకు – బొమ్మనా బ్రదర్స్ చందనా సిస్టర్స్‌

ఉదయం 9 గంటలకు – పెదరాయుడు

Advertisement

మధ్యాహ్నం 3.30 గంటలకు – ఘరానా మొగుడు

జెమిని మూవీస్.. 

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – మా విడాకులు

ఉదయం 10 గంటలకు – కలెక్టర్ గారి భార్య

మధ్యాహ్నం 1 గంటకు – పెదబాబు

సాయంత్రం 4 గంటలకు – శివశంకర్‌

రాత్రి 7 గంటలకు – కిక్ 2

రాత్రి 10 గంటలకు – గగనం

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – గల్లీరౌడీ

ఉదయం 9 గంటలకు – రాజా రాణి

మధ్యాహ్నం 12 గంటలకు – క్రాక్‌

సాయంత్రం 3 గంటలకు – పరుగు

రాత్రి 6 గంటలకు – అమరన్‌

రాత్రి 9.30 గంటలకు – జనక అయితే గనక

స్టార్ మా గోల్డ్.. 

ఉదయం 6 గంటలకు – క్రేజీ

ఉదయం 8 గంటలకు – అవారా

ఉదయం 11 గంటలకు – హ్యాపీ

మధ్యాహ్నం 2 గంటలకు – నిన్నే పెళ్లాడతా

సాయంత్రం 5 గంటలకు – యముడు

రాత్రి 8 గంటలకు – 100 లవ్

రాత్రి 11 గంటలకు – అవారా

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – సుందరి సుబ్బారావు

ఉదయం 10 గంటలకు – గుణసుందరి కథ

మధ్యాహ్నం 1 గంటకు – వంశానికొక్కడు

సాయంత్రం 4 గంటలకు – కొబ్బరిబోండాం

రాత్రి 7 గంటలకు – ఉమాచండీ గౌరీ శంకరుల కథ

రాత్రి 10 గంటలకు – చట్టానికి కళ్లు లేవు

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు -సర్దుకుపోదాం రండి

రాత్రి 9 గంటలకు – నా మొగుడు నాకే సొంతం

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – ఓకే ఓకే

ఉదయం 9 గంటలకు – దమ్ము

మధ్యాహ్నం 12 గంటలకు – మెకానిక్ రాఖీ

మధ్యాహ్నం 3 గంటలకు – డీడీ రిటర్న్స్ నెక్ట్స్ లెవల్

సాయంత్రం 6గంటలకు – మాచర్ల నియోజకవర్గం

రాత్రి 9 గంటలకు – నకిలీ

ఈ సోమవారం ఇంట్రెస్టింగ్, హారర్ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

Big Stories

Advertisement
×