E-Paper
Advertisement

Today Movies in TV : గురువారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. అవే స్పెషల్.. డోంట్ మిస్…

Today Movies in TV : గురువారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. అవే స్పెషల్.. డోంట్ మిస్…
Advertisement

Today Movies in TV : ప్రతిరోజు టీవీల్లోకి బోలెడు సినిమాలో వచ్చేస్తూ ఉంటాయి.. ఒకప్పుడు కేవలం పాత సినిమాలు మాత్రమే ప్రసారమయ్యేవి. కానీ ఈ మధ్య మాత్రం థియేటర్లలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే టీవీ చానల్స్ లలో కొత్త సినిమాలు ప్రత్యక్షమవుతున్నాయి.. అందుకే మూవీ లవర్స్ టీవీలలో వచ్చే సినిమాలను చూసి ఎందుకు ఆసక్తికరమరుస్తున్నారు. ఓటీటీ కంటే టీవీ లల్లో ఇంట్రెస్టింగ్ సినిమాలు వస్తున్నాయి. ఇటీవల కాలంలో టీవీ సినిమాలకు డిమాండ్ కూడా పెరుగుతుంది. తెలుగు టీవీ చానల్స్ తమ టిఆర్పి రేటింగ్ పెంచుకునేందుకు బోలెడు సినిమాలను తీసుకొస్తున్నారు. మరి ఈ గురువారం ఏ టీవీ ఛానల్ ఎలాంటి సినిమాలను ప్రసారం చేస్తున్నాయో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – నేనున్నాను

మధ్యాహ్నం 3.30 గంటలకు – దేశముదురు

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – రైడ్

ఉదయం 10 గంటలకు – ఆహ్వానం

మధ్యాహ్నం 1 గంటకు – బావ బావమరిది

సాయంత్రం 4 గంటలకు – క్రిమినల్‌

రాత్రి 7 గంటలకు – హానుమాన్ జంక్షన్

రాత్రి 10 గంటలకు – విజేత

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – అప్పట్లో ఒకడుండేవాడు

ఉదయం 8 గంటలకు – కాలా

ఉదయం 11 గంటలకు – సుబ్రమణ్యం ఫర్ సేల్‌

మధ్యాహ్నం 2 గంటలకు – నువ్వంటే నాకిష్టం

సాయంత్రం 5 గంటలకు – కలర్ ఫొటో

రాత్రి 8 గంటలకు – కల్పన

రాత్రి 11 గంటలకు – కాలా

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – ముగ్గురు మొనగాళ్లు

ఉదయం 9 గంటలకు – రామ్‌నగర్ బన్నీ

మధ్యాహ్నం 12 గంటలకు – నువ్వు నాకు నచ్చావ్‌

సాయంత్రం 3 గంటలకు – వదలడు

రాత్రి 6 గంటలకు – టిల్లు2

రాత్రి 9.30 గంటలకు – S/O సత్యమూర్తి

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – అంతా మన మంచికే

ఉదయం 10 గంటలకు – దసరాబుల్లోడు

మధ్యాహ్నం 1 గంటకు – ఆయనకిద్దరు

సాయంత్రం 4 గంటలకు – రాజా వారు రాణి వారు

రాత్రి 7 గంటలకు – జగదేకవీరుని కథ

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 12 గంటలకు – ప్రేమలో పావని కల్యాణ్‌

రాత్రి 10.30 గంటలకు – శుభమస్తు

జీ తెలుగు…

ఉదయం 9 గంటలకు – ఆరెంజ్‌

సాయంత్రం 4.30 గంటలకు – భగీరథ

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – నీ ప్రేమకై

ఉదయం 9 గంటలకు – తలవన్‌

మధ్యాహ్నం 12 గంటలకు – గీతా గోవిందం

మధ్యాహ్నం 3 గంటలకు – ఆహా నా పెళ్లంట

సాయంత్రం 6 గంటలకు – టాక్సీవాలా

స్టార్ మా..

ఉదయం 5 గంటలకు – యోగి

ఉదయం 9 గంటలకు – మిర్చి

రాత్రి 11గంటలకు – మిర్చి

ఈ గురువారం ఇంట్రెస్టింగ్, హారర్ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

Telugu Serials : సీరియల్స్ కు పేమెంట్ ఎలా ఇస్తారు..? అర్రె ఇన్నాళ్లు ఇది మిస్ అయ్యామా..?

Tuesday Movies in Tv : మంగళవారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

బిగ్ బాస్ సీజన్ 10కి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

డైరెక్టర్ అనిల్ రావిపూడి కాలర్ పట్టుకున్న సుడిగాలి సుధీర్.. ఏం జరిగింది?

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Big Stories

Advertisement
×