E-Paper
Advertisement

Today Movies in TV : బుధవారం టీవీ సినిమాలు.. డోంట్ మిస్..

Today Movies in TV : బుధవారం టీవీ సినిమాలు.. డోంట్ మిస్..
Advertisement

Today Movies in TV : ప్రతినెల కొత్త సినిమాలో థియేటర్లోకి వచ్చేస్తూ ఉంటాయి.. అయితే ఈమధ్య వచ్చే సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఆ సినిమాలో వెంటనే థియేటర్లలో నుంచి టీవీలలోకి కూడా వచ్చేస్తూ ఉంటాయి.. దాంతో టీవీలలో వచ్చే సినిమాలకు ఇటీవల కాలంలో డిమాండ్ రోజురోజుకీ పెరుగుతుంది.. మూవీ లవర్స్ ని ఆకట్టుకునేందుకు తెలుగు చానల్స్ కొత్త సినిమాలను ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నాయి. వీకెండ్ మాత్రమే కాకుండా వారంలోని ప్రతి రోజు కూడా కొత్త సినిమాలు ప్రసారమవుతుండడంతో ఎక్కువ మంది జనాలు టీవీ సినిమాలను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. ఈ బుధవారం ఏ ఛానల్లో ఎలాంటి సినిమాలు ప్రసారం కాబోతున్నయో ఒకసారి మనం చూసేద్దాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – రోబో

మధ్యాహ్నం 3.30 గంటలకు – శంభో శివ శింభో

జెమిని మూవీస్.. 

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – మమతల కోవెల

ఉదయం 10 గంటలకు – ప్రెసిడెంట్ గారి పెళ్లాం

మధ్యాహ్నం 1 గంటకు – మసాలా

సాయంత్రం 4 గంటలకు – అతనొక్కడే

రాత్రి 7 గంటలకు – అడవిరాముడు

రాత్రి 10 గంటలకు – జిగర్తాండ డబుల్ ఎక్స్‌

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – గౌతమి పుత్ర శాతకర్ణి

ఉదయం 9 గంటలకు – ప్రసన్నవదనం

మధ్యాహ్నం 12 గంటలకు – S/O సత్యమూర్తి

సాయంత్రం 3.30 గంటలకు – విరూపాక్ష

రాత్రి 6 గంటలకు – రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్‌

రాత్రి 9.30 గంటలకు – నమో వెంకటేశ

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – ఊహలు గుసగుసలాడే

ఉదయం 8 గంటలకు – ధర్మయోగి

ఉదయం 11 గంటలకు – అశోక్‌

మధ్యాహ్నం 2 గంటలకు – చంద్రకళ

సాయంత్రం 5 గంటలకు – సర్దార్ గబ్బర్ సింగ్‌

రాత్రి 8 గంటలకు – హ్యాపీ

రాత్రి 11 గంటలకు – ధర్మయోగి

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – మనిషికో చరిత్ర

ఉదయం 10 గంటలకు – గుళేభకావళి కథ

మధ్యాహ్నం 1 గంటకు – మొండి మొగుడు పెంకి పెళ్లాం

సాయంత్రం 4 గంటలకు – ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం

రాత్రి 7 గంటలకు – జగదేక వీరుని కథ

రాత్రి 10. గంటలకు – ఓడియన్‌

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – మనసుంటే చాలు

రాత్రి 10.30 గంటలకు – మా ఆవిడ కలెక్టర్‌

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – మా నాన్న సూపర్ హీరో

ఉదయం 9 గంటలకు – భగీరథ

మధ్యాహ్నం 12 గంటలకు – అతడు

మధ్యాహ్నం 3 గంటలకు – వసంతం

సాయంత్రం 6 గంటలకు – భైరవం

రాత్రి 9 గంటలకు – ఏక్ నిరంజన్‌

స్టార్ మా..

ఉదయం 6 గంటలకు – ఊహలు గుసగుసలాడే

ఉదయం 8 గంటలకు – ధర్మయోగి

ఉదయం 11 గంటలకు – అశోక్‌

మధ్యాహ్నం 2 గంటలకు – చంద్రకళ

సాయంత్రం 5 గంటలకు – సర్దార్ గబ్బర్ సింగ్‌

రాత్రి 8 గంటలకు – హ్యాపీ

రాత్రి 11 గంటలకు – ధర్మయోగి

ఈ బుధవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×