E-Paper
Advertisement

Today Movies in TV : శుక్రవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. అస్సలు మిస్ చెయ్యొద్దు..

Today Movies in TV : శుక్రవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. అస్సలు మిస్ చెయ్యొద్దు..
Advertisement

Today Movies in TV : ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు బోలెడు చేస్తూ ఉంటాయి.. థియేటర్లలోకి ఈవారం చాలా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.. విశ్వక్ సేన్ నటిస్తున్న ఫంకీ మూవీ ఇవాళ థియేటర్లలోకి వచ్చేస్తుంది.. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుంటుందో అన్నది తెలియాల్సి ఉంది. మరోవైపు ఓటీటీలోకి కూడా బోలెడు సినిమాలు రాబోతున్నాయి. ఈ సినిమాల కోసం మూవీ లవర్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.. అంతేకాదు టీవీ చానల్స్ కూడా ఈ మధ్య కొత్త కొత్త సినిమాలను ప్రసారం చేస్తున్నాయి.. టీవీ చానల్స్ వల్ల వచ్చే ప్రతి సినిమా కూడా మంచి రెస్పాన్స్ ని అందుకోవడంతో ఈమధ్య మూవీ లవర్స్ ఎక్కువగా టీవీ సినిమాలను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి ఈ శుక్రవారం ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం…

జెమిని టీవీ..

Advertisement

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

ఉదయం 9 గంటలకు – ఆచార్య

Advertisement

మధ్యాహ్నం 3.30 గంటలకు – రగడ

జెమిని మూవీస్.. 

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – మిస్సమ్మ

ఉదయం 10 గంటలకు – మామ మంచు అల్లుడు కంచు

మధ్యాహ్నం 1 గంటకు – సుకుమారుడు

సాయంత్రం 4 గంటలకు – చిరంజీవులు

రాత్రి 7 గంటలకు – ఓసేయ్ రాములమ్మ

రాత్రి 10 గంటలకు – ప్రియమైన శ్రీవారు

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – జక్కన్న

ఉదయం 9 గంటలకు – 12th ఫెయిల్‌

మధ్యాహ్నం 12 గంటలకు – లక్కీ భాస్కర్

సాయంత్రం 3.30 గంటలకు – జులాయి

రాత్రి 6 గంటలకు – మ్యాక్స్‌

రాత్రి 9.30 గంటలకు – సర్కార్‌

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – అసుర

ఉదయం 8 గంటలకు – జాక్‌పాట్‌

ఉదయం 11 గంటలకు – విశ్వాసం

మధ్యాహ్నం 2 గంటలకు – బెదురులంక

సాయంత్రం 5 గంటలకు – మారన్‌

రాత్రి 8 గంటలకు – విక్రమ్‌

రాత్రి 11 గంటలకు – జాక్‌పాట్‌

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – వినోదం

ఉదయం 10 గంటలకు – నిండు మనసులు

మధ్యాహ్నం 1 గంటకు – క

సాయంత్రం 4 గంటలకు – భలే ఉన్నాడే

రాత్రి 7 గంటలకు – తాత మనవడు

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – తారకరాముడు

రాత్రి 10.30 గంటలకు – బీరువా

జీతెలుగు.. 

ఉదయం 9 గంటలకు – బంగార్రాజు

సాయంత్రం 4.30 గంటలకు – ది గ్రేట్ ఇండియన్ కిచెన్‌

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – మిస్టర్‌

ఉదయం 9 గంటలకు – మహాన్‌

మధ్యాహ్నం 12 గంటలకు – గీతా గోవిందం

మధ్యాహ్నం 3 గంటలకు – మారుతీ నగర్ సుబ్రమణ్యం

సాయంత్రం 6 గంటలకు – సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

రాత్రి 9 గంటలకు – ది స్మైల్‌మ్యాన్‌

స్టార్ మా..

ఉదయం 5 గంటలకు – బుజ్జిగాడు

ఉదయం 9 గంటలకు – రాజా ది గ్రేట్‌

రాత్రి 10.30 గంటలకు – రాజా ది గ్రేట్‌

ఈ శుక్రవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

 

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×