E-Paper
Advertisement

Today Movies in TV : మూవీ లవర్స్ కు పండగే.. సోమవారం సూపర్ హిట్ మూవీస్…

Today Movies in TV : మూవీ లవర్స్ కు పండగే.. సోమవారం సూపర్ హిట్ మూవీస్…
Advertisement

Today Movies in TV : ఒకప్పుడు టీవీలల్లో వచ్చే సినిమాలు ఎక్కువగా బ్లాక్ అండ్ వైట్ సినిమాలు వచ్చేవి. ఈమధ్య వచ్చే సినిమాలన్నీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. స్టార్ హీరోల సినిమాలు కొత్తవి టీవీలలోకి రావడంతో ఎక్కువమంది సినిమాలను చూసేందుకు చూపిస్తున్నారు.. ముఖ్యంగా మూవీ లవర్స్ ని ఆకట్టుకునే విధంగా కొత్త కంటెంట్ సినిమాలు రావడంతో జనాలు టీవి సినిమాలను వీక్షించడంతో వీటికి డిమాండ్ కూడా నానాటికి పెరుగుతూ వస్తుంది. ప్రతి వారం మాత్రమే కాదు ప్రతి రోజు టీవీ చానల్స్ మూవీ లవర్స్ కోసం సూపర్ హిట్ సినిమాలను అందిస్తున్నాయి.. ఈ సోమవారం కూడా బోలెడు సినిమాలు టీవీ ఛానల్స్ లోకి రాబోతున్నాయి. అవేంటో ఒకసారి మనం ఇక్కడ చూసేద్దాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 6 గంటలకు – మజిలీ

ఉదయం 9 గంటలకు – మాస్టర్

Advertisement

మధ్యాహ్నం 12 గంటలకు – గోవిందుడు అందరావాడేలే

మధ్యాహ్నం 3 గంటలకు – పౌర్ణమి

సాయంత్రం 6 గంటలకు – సరిలేరు నీకెవ్వరు

రాత్రి 10.30 గంటలకు – భక్త కన్నప్ప

జెమిని మూవీస్.. 

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – లవ్‌టుడే

ఉదయం 10 గంటలకు – గుండెజారి గల్లంతయిందే

మధ్యాహ్నం 1 గంటకు – శివం

సాయంత్రం 4 గంటలకు – ఉల్లాసంగా ఉత్సాహంగా

రాత్రి 7 గంటలకు – ప్రేమతో రా

రాత్రి 10 గంటలకు – మజ్ను

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – ముగ్గురు మొనగాళ్లు

ఉదయం 9 గంటలకు – మహా భక్త సిరియాల

మధ్యాహ్నం 12 గంటలకు – బాహుబలి

సాయంత్రం 3.30 గంటలకు – బ్రహ్మాస్త్ర

రాత్రి 6 గంటలకు – భీమ

రాత్రి 9.30 గంటలకు – అఖండ

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – హీరో

ఉదయం 8 గంటలకు – లవ్‌లీ

ఉదయం 11 గంటలకు – అర్జున్‌

మధ్యాహ్నం 2 గంటలకు – ఇద్దరు మిత్రులు

సాయంత్రం 5 గంటలకు – సిల్లీ ఫెలోస్‌

రాత్రి 8 గంటలకు – ఇండియా వర్సెస్ పాకిస్తాన్ టీ20 లైవ్

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – నా మొగుడు నాకే సొంతం

ఉదయం 10 గంటలకు – ఇది కథ కాదు

మధ్యాహ్నం 1 గంటకు – మా ఆయన బంగారం

సాయంత్రం 4 గంటలకు – ముద్దుల మేనల్లుడు

రాత్రి 7 గంటలకు – వీరాంజనేయ

రాత్రి 10 గంటలకు – పేకమేడలు

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – అనుబంధం

రాత్రి 10.30 గంటలకు – అశ్వత్థామ

జీతెలుగు.. 

ఉదయం 9 గంటలకు – జయం మనదేరా

మిడ్‌నైట్ 12 గంటలకు – జయం మనదేరా

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – మేము

ఉదయం 9 గంటలకు – గోదావరి

మధ్యాహ్నం 12 గంటలకు – గేమ్ ఛేంజర్‌

మధ్యాహ్నం 3 గంటలకు – నెక్ట్స్ నువ్వే

సాయంత్రం 6 గంటలకు – నా పేరు సూర్య

రాత్రి 9 గంటలకు – డీడీ నెక్ట్స్ లెవల్

స్టార్ మా..

ఉదయం 5 గంటలకు – నమో వెంకటేశ

ఉదయం 8 గంటలకు – పోకిరి

మధ్యాహ్నం 3.30 గంటలకు – కుబేర

సాయంత్రం 6 గంటలకు – ప్రేమంటే

రాత్రి 10.30 గంటలకు -S/O సత్యమూర్తి

ఈ సోమవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×