E-Paper
Advertisement

Today Movies in TV : ఆదివారం టీవీ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వకండి..

Today Movies in TV : ఆదివారం టీవీ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వకండి..
Advertisement

Today Movies in TV :  ప్రతిరోజు టీవీ చానల్స్ లోకి కొత్త సినిమాలు ఉంటాయి. మామూలు రోజుల్లో కంటే వీకెండ్ లో మాత్రం సినిమాలు ఓ రేంజులో ఉంటాయన్న విషయం చెప్పనక్కర్లేదు.. ప్రతి వీకెండ్ కూడా జనాలను అలరించేందుకు స్టార్ హీరోల సినిమాలు టీవీ ఛానల్స్ లో సిద్ధంగా ఉంటాయి. ఆదివారం కూడా చాలా కొత్త సినిమాలు ప్రేక్షకులు ముందుకు వచ్చిందేకు కు రెడీగా ఉన్నాయి.. శనివారం కంటే ఇవాళ కొత్త సినిమాలు చాలానే ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్నాయి.. ఇక ఆలస్యం ఎందుకు ఆ సినిమాలేవో ఒకసారి మనం తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 6 గంటలకు – దశావతారం

ఉదయం 9 గంటలకు – సింహారాశి

Advertisement

మధ్యాహ్నం 12 గంటలకు -జైలర్‌

మధ్యాహ్నం 3 గంటలకు – దసరా

సాయంత్రం 6 గంటలకు – రాజా

రాత్రి 9.30 గంటలకు – మహారాజా

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – భక్త ప్రహ్లాద

ఉదయం 10 గంటలకు – అపరిచితుడు

మధ్యాహ్నం 1 గంటకు – ఇష్క్‌

సాయంత్రం 4 గంటలకు – DSP

రాత్రి 7 గంటలకు – నరసింహుడు

రాత్రి 10 గంటలకు – అన్న

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – మంచి రోజులొచ్చాయ్‌

ఉదయం 9 గంటలకు – విశ్వాసం

మధ్యాహ్నం 12 గంటలకు – టిల్లు2

సాయంత్రం 3.30 గంటలకు – మిస్టర్ బచ్చన్‌

రాత్రి 6 గంటలకు – F2

రాత్రి 9.30 గంటలకు – భీమ

స్టార్ మా గోల్డ్..

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – బావ బావ పన్నీరు

ఉదయం 10 గంటలకు – మాతృదేవత

మధ్యాహ్నం 1 గంటకు – అమ్మో ఒకటో తారీఖు

సాయంత్రం 4 గంటలకు – బ్రహ్మ

రాత్రి 7 గంటలకు – 90త మిడిల్ క్లాస్ బయోపిక్‌

ఈటీవీ ప్లస్..

ఉదయం 9 గంటలకు – అప్పుల అప్పారావు

మధ్యాహ్నం 12 గంటలకు – ముని

సాయంత్రం 6.30 గంటలకు – మంగమ్మ గారి మనుమడు

రాత్రి 10.30 గంటలకు – చంటబ్బాయి

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – భైరవం

మధ్యాహ్నం 12 గంటలకు – ఘర్షణ

మధ్యాహ్నం 3 గంటలకు – అతడు

మధ్యాహ్నం 6.30 గంటలకు – కిష్కిందపురి

రాత్రి 10 గంటలకు – ది స్మైల్‌మాన్

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – మొగుడు

ఉదయం 9 గంటలకు – రౌడీ బాయ్స్‌

మధ్యాహ్నం 12 గంటలకు -బ్రూస్‌లీ

మధ్యాహ్నం 3 గంటలకు – సాక్ష్యం

సాయంత్రం 6గంటలకు – రోబో2

రాత్రి 9 గంటలకు – కంత్రి

స్టార్ మా..

ఉదయం 7 గంటలకు – సలార్

మధ్యాహ్నం 1 గంటకు – కుబేర

సాయంత్రం 4 గంటలకు – లోకా

రాత్రి 10.30 గంటలకు – బాక్‌

ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Tags

Related News

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Big Stories

Advertisement
×