E-Paper
Advertisement

Today Movies in TV : సోమవారం టీవీ సినిమాలు.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..

Today Movies in TV : సోమవారం టీవీ సినిమాలు.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..
Advertisement

Today Movies in TV :  మరో వారం వచ్చేసింది.. సోమవారం అంటే కొత్త సినిమాలకు ఎంట్రీ పాయింట్ అని తెలిసిందే.. థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలతో పాటుగా  ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలు కూడా బోలెడు ఉంటాయి.. ఫిబ్రవరి నెలలో సినిమాల సందడి ఎక్కువగానే ఉంది.. ముఖ్యంగా ఫిబ్రవరి 13 నుంచి మూడో వారంలో సినిమాలు ఎక్కువగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాయి.. మూవీ లవర్స్ ని ఆకట్టుకునేందుకు టీవీ చానల్స్ కూడా కొత్త కొత్త సినిమాలను ప్రసారం చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాయి.. ఈ సోమవారం ఏయే ఛానల్ లో ఎలాంటి సినిమాలు ప్రసారం కాబోతున్నాయో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – డమరుకం

మధ్యాహ్నం 3.30 గంటలకు – తేజ్ ఐ లవ్ యూ

జెమిని మూవీస్.. 

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – సిరివెన్నెల

ఉదయం 10 గంటలకు – పంతం

మధ్యాహ్నం 1 గంటకు – నాగ

సాయంత్రం 4 గంటలకు – చెప్పవే చిరుగాలి

రాత్రి 7 గంటలకు – ఔనన్నా కాదన్నా

రాత్రి 10 గంటలకు – 180 ఈ వయసిక రాదు

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – లంబసింగి

ఉదయం 9 గంటలకు – లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్‌

మధ్యాహ్నం 12 గంటలకు – ఫిదా

సాయంత్రం 3.30 గంటలకు – ఎవడు

రాత్రి 6 గంటలకు – స్కంద

రాత్రి 9.30 గంటలకు – రఘువరన్ బీటెక్‌

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6గంటలకు – ఓం

ఉదయం 11 గంటలకు – డాన్‌

మధ్యాహ్నం 2 గంటలకు –

సాయంత్రం 5 గంటలకు – యముడు

రాత్రి 8 గంటలకు – డిటెక్టివ్‌

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – స్వాతిముత్యం

ఉదయం 10 గంటలకు – భలే రంగడు

మధ్యాహ్నం 1 గంటకు – అగ్గి రాముడు

సాయంత్రం 4 గంటలకు – శుభ సంకల్పం

రాత్రి 7 గంటలకు – చిన్నబ్బాయ్‌

రాత్రి 10 గంటలకు – అన్వేషిప్పన్ కందీతం

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – సహానం

రాత్రి 10.30 గంటలకు – రేపటి పౌరులు

జీతెలుగు..

రాత్రి 1 గంటకు – స్టూడెంట్ నం1

తెల్లవారుజాము 3 గంటలకు – శివాజీ ది బాస్‌

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – కోస్టీ

ఉదయం 9 గంటలకు – చందమామ

మధ్యాహ్నం 12 గంటలకు – ఏమండీ పెళ్లి చేసుకోండి

మధ్యాహ్నం 3 గంటలకు – లౌక్యం

సాయంత్రం 6గంటలకు – మున్నా

రాత్రి 9 గంటలకు – కోటికొక్కడు

స్టార్ మా..

5 గంటలకు ‍- కొత్త బంగారులోకం

ఉదయం 9 గంటప్రేక్షకులనులకు – జాక్‌

ఈ సోమవారం అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి.

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×