E-Paper
Advertisement

Today Movies in TV : శనివారం టీవీ సినిమాలు.. మాస్ లవర్స్ కు ఫుల్ మీల్సే..

Today Movies in TV : శనివారం టీవీ సినిమాలు.. మాస్ లవర్స్ కు ఫుల్ మీల్సే..
Advertisement

Today Movies in TV : నెలలో ప్రతి వారంలో కొత్త సినిమాలు థియేటర్లలో సందడి చేస్తూ ఉంటాయి. అయితే థియేటర్లోకి వచ్చిన ప్రతి సినిమా సూపర్ హిట్ టాక్ అందుకుంటుంది అని చెప్పలేము. సినిమాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి.. కానీ ఓటీటీ లోకి వచ్చే సినిమాలను చూసి ఎందుకు ఈ మధ్య జనాలు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు.. వీటికి పోటీనిస్తూ టీవీ చానల్స్ కూడా కొత్త సినిమాలను ప్రేక్షకులకు అందిస్తున్నాయి. ప్రతిరోజు టీవీ చానల్స్ ఒకదానికి మించి మరొకటి పోలెడు సినిమాలను ప్రసారం చేస్తున్నాయి. ఈ శనివారం కూడా తెలుగు టీవీ చానల్స్ లలో కొత్త సినిమాలు రాబోతున్నాయి. మరి ఇవాళ ఏ ఛానల్ లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒక్కసారి మనం వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – ఢీ

మధ్యాహ్నం 3.30 గంటలకు – పవర్‌

జెమిని మూవీస్.. 

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – బానుమతి గారి మొగుడు

ఉదయం 10 గంటలకు – బద్రీ

మధ్యాహ్నం 1 గంటకు – అల్లరి మొగుడు

సాయంత్రం 4 గంటలకు – అంధగాడు (రాజ్ తరుణ్‌)

రాత్రి 7 గంటలకు – ఇడియట్‌

రాత్రి 10 గంటలకు – దొరసాని

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 9 గంటలకు – పరుగు

మధ్యాహ్నం 12 గంటలకు – బాహుబలి

సాయంత్రం 3 గంటలకు – జనతా గ్యారేజ్

రాత్రి 6 గంటలకు – పుష్ప

రాత్రి 10 గంటలకు – జనక అయితే గనక

స్టార్ మా గోల్డ్..

ఉదయం 11 గంటలకు – మగధీర

మధ్యాహ్నం 2 గంటలకు – ఖుషి

సాయంత్రం 5 గంటలకు – ఈగ

రాత్రి 8 గంటలకు – సీతారామరాజు

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – ఆకాశ వీధిలో

ఉదయం 10 గంటలకు – బాంధవ్యాలు

మధ్యాహ్నం 1 గంటకు – ఓ భామ అయ్యో రామ

సాయంత్రం 4 గంటలకు – ప్రేమ ప్రయాణం

రాత్రి 7 గంటలకు – మిస్సమ్మ

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – శత్రువు

రాత్రి 10.30 గంటలకు – వారసుడొచ్చాడు

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – రాబిన్‌హుడ్‌

సాయంత్రం 4.30 గంటలకు – బొబ్బిలి రాజా

రాత్రి 9 గంటలకు – ఆట

రాత్రి 10.30 గంటలకు – లక్ష్మి

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – లక్ష్మి

ఉదయం 9 గంటలకు – రంగరంగ వైభవంగా

మధ్యాహ్నం 12 గంటలకు – ఓదెల2

మధ్యాహ్నం 3 గంటలకు – అఆ

సాయంత్రం 6గంటలకు -సింగిల్

రాత్రి 9 గంటలకు – చీకటి

స్టార్ మా.

ఈ శనివారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

 

Related News

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను ఏకిపారేస్తున్న నా అన్వేషణ అన్వేష్.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 3rd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు వెనకాలే ఫాలో అవుతున్న రౌడీలు  

Big Stories

Advertisement
×