E-Paper
Advertisement

Today Movies in TV : సోమవారం టీవీ మూవీస్.. సూపర్ హిట్ మూవీస్ ను మిస్ అవ్వకండి..

Today Movies in TV : సోమవారం టీవీ మూవీస్.. సూపర్ హిట్ మూవీస్ ను మిస్ అవ్వకండి..
Advertisement

Today Movies in TV : మరో వీక్ వచ్చేసింది.. ప్రతి రోజు కొత్త సినిమాల సందడి ఉంటుంది. ముఖ్యంగా సోమవారం సినిమాలు బోలెడు ప్రేక్షకులను పలకరిస్తాయి. ఒకవైపు థియేటర్లలో సినిమాలతో పాటుగా మరోవైపు ఓటీటీ లో కూడా కొత్త సినిమాలు పలకరిస్తుంటాయి. వీటితో పాటుగా టీవీ ఛానెల్స్ లలో కూడా కొత్త సినిమాలు ప్రసారం అవుతుంటాయి. వీకెండ్ మాత్రమే కాదు. వీక్ డేస్ లో కూడా స్టార్ హీరోల సినిమాలు సందడి చేస్తున్నాయి. ఈ సోమవారం కూడా చాలా సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తాయి. ఇక ఆలస్యం ఎందుకు ఈ సోమవారం ఏయే సినిమాలు టీవీల్లోకి రాబోతున్నాయో ఒకసారి చూసేద్దాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – నరసింహా నాయుడు

మధ్యాహ్నం 3.30 గంటలకు – ఓసేయ్ రాములమ్మ

జెమిని మూవీస్.. 

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – RDX Love

ఉదయం 10 గంటలకు – భద్రాద్రి రాముడు

మధ్యాహ్నం 1 గంటకు – గోలీమార్‌

సాయంత్రం 4 గంటలకు – సుల్తాన్‌

రాత్రి 7 గంటలకు – వేట్టయాన్‌

రాత్రి 10 గంటలకు – పెళ్లిపుస్తకం

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – జక్కన్న

ఉదయం 9 గంటలకు – ఓ బేబీ

మధ్యాహ్నం 12 గంటలకు – మిర్చి

సాయంత్రం 3 గంటలకు – చిత్తా

రాత్రి 6 గంటలకు – అత్తారింటికి దారేది

రాత్రి 9.30 గంటలకు – అదుర్స్

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – క్రేజీ

ఉదయం 8 గంటలకు – హాలో బ్రదర్‌

ఉదయం 11 గంటలకు – గద్దలకొండ గణేశ్‌

మధ్యాహ్నం 2 గంటలకు – అబ్రకదబ్ర

సాయంత్రం 5 గంటలకు – సీమరాజా

రాత్రి 8 గంటలకు – స్వాస

రాత్రి 11 గంటలకు – హాలో బ్రదర్‌

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – బంగారుభూమి

ఉదయం 10 గంటలకు – పాండురంగ మహాత్యం

మధ్యాహ్నం 1 గంటకు – ముద్దుల మొగుడు

సాయంత్రం 4 గంటలకు – పెళ్లి పీటలు

రాత్రి 7 గంటలకు – ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య

రాత్రి 10 గంటలకు – ప్రేమంటే ఇంతే

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 12 గంటలకు – గరం

రాత్రి 10.30 గంటలకు – ఇల్లాలు

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – చింతకాయల రవి

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – బావ

ఉదయం 9 గంటలకు – 30 రోజుల్లో ప్రేమించడం ఎలా

మధ్యాహ్నం 12 గంటలకు – స్టాలిన్

మధ్యాహ్నం 3 గంటలకు – వసంతం

సాయంత్రం 6గంటలకు – ఉగ్రం

రాత్రి 9 గంటలకు – త్రిపుర

స్టార్ మా..

ఉదయం 5 గంటలకు – అనేకుడు

ఉదయం 9 గంటలకు – ఫిదా

రాత్రి 10.30 గంటలకు – ఫిదా

ఈ సోమవారం ఇంట్రెస్టింగ్, హారర్ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

Big Stories

Advertisement
×