E-Paper
Advertisement

Today Movies in TV : గురువారం టీవీల్లోకి రాబోతున్న చిత్రాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

Today Movies in TV : గురువారం టీవీల్లోకి రాబోతున్న చిత్రాలు.. వీటిని మిస్ చెయ్యకండి..
Advertisement

Today Movies in TV : జనవరి నెలలో బోలెడు సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయిన ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్ ని సొంతం చేసుకున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే అన్ని సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఇక ప్రతిరోజు ఓటీటీ సినిమాలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. వీటితో పాటుగా టీవీ చానల్స్ కూడా పోటీ పడుతూ కొత్త సినిమాలను ప్రసారం చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాయి. ఈమధ్య తెలుగు టీవీ చానల్స్ సూపర్ హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తున్నాయి. ఎప్పట్లాగే ఈ గురువారం కూడా టీవీ చానల్స్ లలోకి కొత్త సినిమాలు రాబోతున్నాయి. ఏ ఛానల్ లో ఎలాంటి సినిమాలు ప్రసారం కాబోతున్నాయో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – రాయన్

మధ్యాహ్నం 3.30 గంటలకు – దొంగోడు

జెమిని మూవీస్.. 

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – త్రినేత్రుడు

ఉదయం 10 గంటలకు – ఫిట్టింగ్ మాస్టర్‌

మధ్యాహ్నం 1 గంటకు – నేను శైలజ

సాయంత్రం 4 గంటలకు – మాతృదేవోభవ

రాత్రి 7 గంటలకు – నువ్వు వస్తావని

రాత్రి 10 గంటలకు – మెరుపు కలలు

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – అందమైన జీవితం

ఉదయం 9 గంటలకు – ఆది పురుష్‌

మధ్యాహ్నం 12 గంటలకు – ఛత్రపతి

సాయంత్రం 3.30 గంటలకు – విరూపాక్ష

రాత్రి 6 గంటలకు – డీజే టిల్లు 2

రాత్రి 9 గంటలకు – ది వారియర్‌

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – మనీ

ఉదయం 8 గంటలకు – అయోగ్య

ఉదయం 11 గంటలకు – హలో బ్రదర్‌

మధ్యాహ్నం 2 గంటలకు – పల్లెటూరి మొనగాడు

సాయంత్రం 5 గంటలకు – విశ్వాసం

రాత్రి 8.30 గంటలకు – కింగ్ ఆఫ్ కోతా

రాత్రి 11 గంటలకు – అయోగ్య

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – శ్రీవారి ముచ్చట్లు

ఉదయం 10 గంటలకు – కొడుకు కోడలు

మధ్యాహ్నం 1 గంటకు – ఆమరజీవి

సాయంత్రం 4 గంటలకు – దసరా బుల్లోడు

రాత్రి 7 గంటలకు – బంగారు బొమ్మలు

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – జోకర్‌

రాత్రి 10 గంటలకు – వీరాంజనేయులు విహార యాత్ర

జీతెలుగు..

ఉదయం 7 గంటలకు – లక్ష్మీ రావే మా ఇంటికి

ఉదయం 9 గంటలకు – నాన్న

మధ్యాహ్నం 12 గంటలకు – గీతా గోవిందం

మధ్యాహ్నం 3 గంటలకు – భలే దొంగలు

సాయంత్రం 6గంటలకు – మిషాన్ ఇంఫాజిబుల్‌

రాత్రి 9 గంటలకు – రామయ్య వస్తావయ్యా

జీసినిమాలు..

ఉదయం 9 గంటలకు – సరిపోదా శనివారం

సాయంత్రం 4.30 గంటలకు – గణేశ్‌

స్టార్ మా..

ఉదయం 5 గంటలకు – బుజ్జిగాడు

ఉదయం 9 గంటలకు – పోలీసోడు

సాయంత్రం 4.30 గంటలకు – డీజే టిల్లు

ఈ గురువారం ఇంట్రెస్టింగ్, హారర్ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

సుధీర్ కామెడీకి ఫిదా అవ్వాల్సిందే.. ఇస్మార్ట్ బతుకమ్మలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

జాను లిరి ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

యూట్యూబర్ నందనకి కోర్టులో భారీ ఊరట.. సంచలన పోస్ట్ వైరల్!

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Big Stories

Advertisement
×