E-Paper
Advertisement

Today Movies in TV : మంగళవారం టీవీ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Today Movies in TV : మంగళవారం టీవీ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Today Movies in TV : మూవీ లవర్స్ ప్రతిరోజు కొత్త సినిమాలు చూడాలని అనుకుంటారు.. అయితే ఈమధ్య కేవలం స్టార్ హీరోలు సినిమాలు థియేటర్లలో సందడి చేస్తూ వస్తున్నాయి. ఇంట్లోనే కూర్చుని మనకు ఇష్టమైన సినిమాలను చూడాలి అంటే కచ్చితంగా టీవీలను మాత్రమే వాడాలి.. ఒకప్పుడు టీవీలలో బోరింగ్ సినిమాలు లేదా పాత సినిమాలు వచ్చేవి. కానీ ఈ మధ్య థియేటర్లలోకి రిలీజ్ అయిన కొన్ని రోజుల్లోనే టీవీ చానల్స్ లకి సినిమాలు వస్తున్నాయి.. దాంతో ఈ సినిమాలను చూసేందుకు జనాలు టీవీలకు అతుక్కుపోతున్నారు. ప్రతిరోజు ఏదో ఒక చానల్లో కొత్త సినిమాలు వస్తూనే ఉన్నాయి.. ఇక మంగళవారం కూడా బోలెడు సినిమాలు టీవీలల్లోకి వస్తున్నాయి. మరి ఏ ఛానెల్లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి చూసేద్దాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి సినిమాలను ప్రసారం చేస్తుంది..

ఉదయం 9 గంటలకు – లోఫర్

మధ్యాహ్నం 3.30 గంటలకు – ఈశ్వర్‌

జెమిని మూవీస్.. 

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – ఆది శంకారాచార్య

ఉదయం 10 గంటలకు – కుంతీపుత్రుడు

మధ్యాహ్నం 1 గంటకు – సింహాచలం

సాయంత్రం 4 గంటలకు – లియో

రాత్రి 7 గంటలకు – వంశోద్దారకుడు

రాత్రి 10 గంటలకు – అమ్మ నా కోడలా

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – వినరో భాగ్యము విష్ణు కథ

ఉదయం 9 గంటలకు – నేనే రాజు నేనే మంత్రి

మధ్యాహ్నం 12 గంటలకు –

సాయంత్రం 3.30 గంటలకు – హలో గురు ప్రేమకోసమే

రాత్రి 6 గంటలకు – లక్కీ భాస్కర్‌

రాత్రి 9 గంటలకు – విశ్వం

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – హ్యాపీడేస్‌

ఉదయం 8 గంటలకు – ఊహలు గుసగుసలాడే

ఉదయం 11.30 గంటలకు – రైల్‌

మధ్యాహ్నం 2 గంటలకు – రాగల 24 గంటల్లో

సాయంత్రం 5 గంటలకు – నేను నా రాక్షసి

రాత్రి 8 గంటలకు – తూటా

రాత్రి 11 గంటలకు – ఊహలు గుసగుసలాడే

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – ప్రజారాజ్యం

ఉదయం 10 గంటలకు – దనమా దైవమా

మధ్యాహ్నం 1 గంటకు – రుద్రమదేవి

సాయంత్రం 4 గంటలకు – భలేవాడివి బాసూ

రాత్రి 7 గంటలకు – పండంటి కాపురం

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – మామా శ్రీ

రాత్రి 10 గంటలకు – శుభవార్త

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – వకీల్ సాబ్‌

మధ్యాహ్నం 4.30 గంటలకు – ఘటికుడు

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – బాలు

ఉదయం 9 గంటలకు – రెడీ

మధ్యాహ్నం 12 గంటలకు – బింబిసార

మధ్యాహ్నం 3 గంటలకు – కుటుంబస్థుడు

సాయంత్రం 6గంటలకు – లింగా

రాత్రి 9 గంటలకు – యుగానికి ఒక్కడు

స్టార్ మా..

ఉదయం 5 గంటలకు – సీతారామరాజు

ఉదయం 9 గంటలకు – జయ జానకీ నాయక

ఈ మంగళవారం ఇంట్రెస్టింగ్, హారర్ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

Karthika Deepam 2 Suraj : ‘కార్తీక దీపం 2 ‘ సూరజ్ రియల్ లైఫ్.. రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Nindu Noorella Saavasam Serial Today Episode June 4th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరికి వార్నింగ్ ఇచ్చిన మిస్సమ్మ 

Today Movies in TV : గురువారం టీవీ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

ఇన్నాళ్లకు నిజాన్ని బయటపెట్టిన హమీద.. బొట్టు పెట్టుకోవడానికి కారణం ఇదే..?

Nindu Noorella Saavasam Serial Today Episode June 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రణవీర్‌ను బెదిరించిన బుజ్జమ్మ

Intinti Ramayanam Today Episode: అవని పై పల్లవి రివేంజ్.. అవనిపై పోలీస్ కంప్లైంట్.. మీనాక్షి అరెస్ట్..?

Podarillu Today Episode : చక్రీని కొట్టిన ఆది..చక్రీ కోసం వెతుకుతున్న అన్నదమ్ములు.. మహాకు మళ్ళీ పెళ్లి..

Karthika Deepam 2 Serial Today Episode June 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: దీప వేసిన డ్రాయింగ్ చూసి భయంతో వణికిపోయిన పారిజాతం  

Big Stories

×