E-Paper
Advertisement

Today Movies in TV : బుధవారం టీవీ సినిమాలు.. వాటిని అస్సలు మిస్సవ్వొద్దు..

Today Movies in TV : బుధవారం టీవీ సినిమాలు.. వాటిని అస్సలు మిస్సవ్వొద్దు..
Advertisement

Today Movies in TV : సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళకి టీవీ చానల్స్ బెస్ట్ చాయిస్ అన్నమాట.. ప్రస్తుతం తెలుగు చానల్స్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు పాత సినిమాల నుంచి కొత్త సినిమాలు.. క్లాసిక్ సినిమాల నుంచి మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సినిమాల వరకు అన్నిటిని ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నారు. ప్రతి రోజు లాగే ఈ బుధవారం కూడా టీవీ చానల్స్ కొత్త కొత్త సినిమాలను ప్రసారం చేస్తున్నాయి. మరి ఏ ఛానల్ లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయి అన్నది ఇప్పుడు మనం ఒకసారి వివరంగా చూసేద్దాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – పందెంకోడి2

మధ్యాహ్నం 3.30 గంటలకు – రాయలసీమ రామన్న చౌదరి

జెమిని మూవీస్.. 

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు

ఉదయం 10 గంటలకు – రన్ రాజా రన్

మధ్యాహ్నం 1 గంటకు – పోస్ట్‌మాన్‌

సాయంత్రం 4 గంటలకు – లాఠి

రాత్రి 7 గంటలకు – బాద్‌షా

రాత్రి 10 గంటలకు – అమ్మదొంగ

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – సిల్లీఫెలోస్

ఉదయం 9 గంటలకు – బీమ్లా నాయక్‌

మధ్యాహ్నం 12 గంటలకు – రంగస్థలం

సాయంత్రం 3.30 గంటలకు – చంద్రకళ

రాత్రి 6 గంటలకు – బలగం

రాత్రి 9 గంటలకు – సీత

స్టార్ మా గోల్డ్..

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – జగన్మోహిని

ఉదయం 10 గంటలకు – మదనకామరాజు కథ

మధ్యాహ్నం 1 గంటకు – లాహిరి లాహిరి లాహిరిలో

సాయంత్రం 4 గంటలకు – భలే మొగుడు

రాత్రి 7 గంటలకు – లక్ష్మీ కటాక్షం

రాత్రి 10 గంటలకు – బీరువా

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – #బ్రో

రాత్రి 10 గంటలకు – సామాన్యుడు

జీతెలుగు..

ప్రముఖ తెలుగు ఛానెల్స్ లలో ఒకటి జీతెలుగు.. ప్రతి రోజు సీరియల్స్ తో పాటుగా సినిమాలు కూడా ప్రసారం అవుతున్నాయి.. ఇవాళ సినిమాల విషయానికొస్తే..

ఉదయం 9 గంటలకు – ప్రేయసిరావే

మధ్యాహ్నం 4.30 గంటలకు – సుప్రీమ్‌

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – బ్రదర్ ఆఫ్ బొమ్మాళి

ఉదయం 9 గంటలకు – ఐడెంటిటీ

మధ్యాహ్నం 12 గంటలకు – బంగార్రాజు

మధ్యాహ్నం 3 గంటలకు – పూజ

సాయంత్రం 6గంటలకు – స్పైడర్

రాత్రి 9 గంటలకు – కాష్మోరా

స్టార్ మా..

ఉదయం 5 గంటలకు – సీతారామరాజు

ఉదయం 9 గంటలకు – జయ జానకీ నాయక

ఈ బుధవారం ఇంట్రెస్టింగ్, హారర్ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

చీరకట్టులో శివజ్యోతి..ఆ భారీ హారం చూస్తే మతిపోవాల్సిందే!

ఈశ్వర్ సాయి కేసులో కొత్త ప్రశ్న.. ‘పెళ్లైనోడిని ఎలా నమ్మావ్ మాధురి?’

స్టార్ హీరోల సినిమాల కంటే సీరియల్స్‌కే ఎక్కువ క్రేజ్.. అసలు సీక్రెట్ ఏంటి?

పిచ్చి కుక్కల్లా మొరగండి… ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన శిరీష!

నాని ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన శ్రీముఖి.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 2nd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు రెడీగా ఉన్న రౌడీలు

Godavari Janu : హాట్ లుక్ లో రెచ్చగొడుతున్న నిత్య.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మ..!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు షాకిచ్చిన నీలకంఠం.. కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక.. పాపం బాలు..

Big Stories

Advertisement
×