E-Paper
Advertisement

Today Movies in TV : ఆదివారం టీవీల్లోకి వస్తున్న సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి…

Today Movies in TV : ఆదివారం టీవీల్లోకి వస్తున్న సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి…
Advertisement

Today Movies in TV : టీవీ చానల్స్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కొత్త కొత్త సినిమాలను ప్రసారం చేస్తున్నాయి. ఒకప్పుడు కేవలం పాత సినిమాలు మాత్రమే మళ్లీ మళ్లీ టీవీలలో కనిపించేవి. కానీ ఈమధ్య థియేటర్లలో రిలీజ్ అయిన కొత్త సినిమాలు కొన్ని రోజుల్లోనే టీవీలలో కనిపించడంతో జనాలు ఎక్కువగా ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒకప్పుడు కేవలం వీకెండ్ మాత్రమే కొత్త సినిమాలు ప్రసారమయ్యేవి. కానీ ఈ మధ్య మాత్రం ప్రతిరోజు ఏదో ఒక టీవీ ఛానల్ లో స్టార్ హీరోల సినిమాలు కనిపిస్తున్నాయి. మరి ఈ ఆదివారం ఏ టీవీ ఛానల్ లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి వివరంగా తెలుసుకుందాం…

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 6 గంటలకు – అంటే సుందరానికి

ఉదయం 9 గంటలకు – లక్ష్మి

Advertisement

మధ్యాహ్నం 12 గంటలకు – డార్లింగ్‌

మధ్యాహ్నం 3 గంటలకు – బీస్ట్‌

సాయంత్రం 6 గంటలకు – సంక్రాంతి

రాత్రి 9.30 గంటలకు – దర్బార్‌

జెమిని మూవీస్.. 

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – ఒక్క క్షణం

ఉదయం 10 గంటలకు – మాయాజాలం

మధ్యాహ్నం 1 గంటకు – నా ఆటోగ్రాఫ్‌

సాయంత్రం 4 గంటలకు – ఆటాడిస్తా

రాత్రి 7 గంటలకు – సీమ సింహాం

రాత్రి 10 గంటలకు – ప్రేమకు స్వాగతం

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – ఎవడు

ఉదయం 9 గంటలకు – ఖైదీ నం 150

మధ్యాహ్నం 12 గంటలకు – థగ్ లైఫ్‌

సాయంత్రం 3 గంటలకు – వినయ విధేయ రామా

రాత్రి 6 గంటలకు – మంజుమ్మల్ బాయ్స్

రాత్రి 9.30 గంటలకు – విక్రమ్‌

స్టార్ మా గోల్డ్..

ఉదయం 8 గంటలకు – బాస్ ఐ లవ్ యూ

ఉదయం 11 గంటలకు – రక్త సంబంధం

మధ్యాహ్నం 2 గంటలకు – నువ్వంటే నాకిష్టం

సాయంత్రం 5 గంటలకు – గల్లీ రౌడీ

రాత్రి 8 గంటలకు – నమో వెంకటేశ

రాత్రి 11 గంటలకు – బాస్ ఐ లవ్ యూ

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – జోరు

ఉదయం 10 గంటలకు – మానవుడు దానవుడు

మధ్యాహ్నం 1 గంటకు – బడ్జెట్ పద్మనాభం

సాయంత్రం 4 గంటలకు – మీ శ్రేయోభిలాషి

రాత్రి 7 గంటలకు – అసెంబ్లీ రౌడీ

ఈటీవీ ప్లస్.. 

ఉదయం 9 గంటలకు – ఆనందం

మధ్యాహ్నం 3 గంటలకు – భలేవాడివి బాసూ

సాయంత్రం 6.30 గంటలకు – స్వర్ణ కమలం

రాత్రి 10.30 గంటలకు – ఆదిత్య 369

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – మొగుడు

ఉదయం 9 గంటలకు – సుప్రీమ్‌

మధ్యాహ్నం 12 గంటలకు – #సింగిల్‌

మధ్యాహ్నం 3 గంటలకు – పిండం

సాయంత్రం 6గంటలకు – డిటెక్టివ్ ఉజ్వలన్‌

స్టార్ మా..

ఉదయం 5 గంటలకు – అదుర్స్‌

ఉదయం 8 గంటలకు – జాక్‌

మధ్యాహ్నం 1 గంటకు – ఎలెవన్‌

మధ్యాహ్నం 3 గంటలకు – సర్ మేడమ్‌

సాయంత్రం 5 గంటలకు – పుష్ప2 ది రూల్‌

రాత్రి 10.30 గంటలకు – ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు

జీతెలుగు..

సాయంత్రం 6 గంటలకు – తండేల్‌

ఈ  ఆదివారం ఇంట్రెస్టింగ్, హారర్ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×