E-Paper
Advertisement

RCB-IPL 2026: 5 మ్యాచ్ ల్లో 4 సెంచరీలు చేసిన‌ RCB ప్లేయ‌ర్..ఇక వీడిని ఆప‌డం ఎవ‌డి త‌రం కాదు

RCB-IPL 2026: 5 మ్యాచ్ ల్లో 4 సెంచరీలు చేసిన‌ RCB ప్లేయ‌ర్..ఇక వీడిని ఆప‌డం ఎవ‌డి త‌రం కాదు
Advertisement

RCB-IPL 2026:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) దగ్గర పడుతున్న నేపథ్యంలో కుర్ర క్రికెటర్లు అదరగొడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bangalore ) జట్టుకు సంబంధించిన దేవ్‌దత్ పడిక్కల్ ( Devdutt Padikkal ) అద్భుత ఇన్నింగ్స్ తో గత్తర లేపుతున్నాడు. కేవలం ఐదు మ్యాచ్ ల‌లో నాలుగు సెంచరీలు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించాడు దేవ్‌దత్ పడిక్కల్. విజయ్ హజారే ట్రోఫీ 2025 -26 టోర్నమెంట్ ( Vijay Hazare Trophy 2025-26 Tournament) నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సంబంధించిన దేవ్‌దత్ పడిక్కల్ ( Devdutt Padikkal ) అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ టోర్నమెంట్ లో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్ లు ఆడిన దేవ్‌దత్ పడిక్కల్ మొత్తం నాలుగు సెంచరీలు నమోదు చేసుకున్నాడు. దీంతో లిస్టు ఏ క్రికెట్ లో 13 సెంచరీలు చేసిన ప్లేయ‌ర్ గా చరిత్ర సృష్టించాడు దేవ్‌దత్ పడిక్కల్.

Also Read:  Sai Sudharsan Injury: విరిగిన పక్కటెముక.. పెను ప్రమాదంలో సాయి సుదర్శన్..ఐపీఎల్ 2026 నుంచి ఔట్ ?

సూపర్ ఫామ్ లో దేవ్‌దత్ పడిక్కల్… ఐదు మ్యాచ్ ల‌లో నాలుగు సెంచరీలు

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) దగ్గర పడుతున్న నేపథ్యంలో కర్ణాటక ఆటగాడు దేవ్‌దత్ పడిక్కల్ ( Devdutt Padikkal ) అద్బుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్ లు ఆడిన దేవ్‌దత్ పడిక్కల్ ( Devdutt Padikkal ) మొత్తం నాలుగు సెంచరీలు నమోదు చేసుకొని సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇక ఇవాళ త్రిపురతో కర్ణాటక మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ లో సెంచరీ చేసిన దేవ్‌దత్ పడిక్కల్ లిస్టు A క్రికెట్ లో మొత్తం 13 సెంచరీలు చేసిన ప్లేయర్ గా సరికొత్త రికార్డు సృష్టించాడు దేవ్‌దత్ పడిక్కల్. దీంతో కచ్చితంగా టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జనవరి 11వ తేదీ నుంచి జరగబోయే వన్డే సిరీస్ కు దేవ్‌దత్ పడిక్కల్ ను సెలెక్ట్ చేస్తానని అందరూ అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో అతనికి అవకాశం దక్కలేదు. దేవ్‌దత్ పడిక్కల్ ఒక్క‌డే కాదు మహమ్మద్ షమీ లాంటి కీలక ప్లేయర్ కు కూడా మొండి చేయి చూపించింది బీసీసీఐ.

ఫుల్ జోష్ లో ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు

టీమిండియాలో అవకాశం రాకపోయినా దేశవాలి క్రికెట్ లో అద్భుతంగా రాణిస్తున్నాడు దేవ్‌దత్ పడిక్కల్. దానికి తగ్గట్టుగానే విజయ్ హజారే ట్రోఫీలో ఐదు మ్యాచ్ ల‌లో మొత్తం నాలుగు సెంచరీలు నమోదు చేశాడు దేవ్‌దత్ పడిక్కల్. దీంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సంబంధించిన అభిమానులు అలాగే యాజమాన్యం సంబరపడిపోతుంది. వచ్చే సీజన్ లో కూడా తమ జట్టు తరఫున దేవ్‌దత్ పడిక్కల్ అద్భుతంగా ఆడతాడని అంచనా వేసుకుంటోంది రాయల్ చాలెంజెస్ బెంగళూరు యాజమాన్యం.

Advertisement

Also Read: Ravichandran Ashwin: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 కంటే సీరియ‌ల్స్ చూడ‌టం బెట‌ర్‌..టీమిండియా ఆడ‌టం దండ‌గే

 

Related News

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

Big Stories

Advertisement
×