BigTV English

Today Movies in TV : శుక్రవారం టీవీ మూవీస్.. ఆ రెండు మిస్ చెయ్యకండి..

Today Movies in TV : శుక్రవారం టీవీ మూవీస్.. ఆ రెండు మిస్ చెయ్యకండి..

Today Movies in TV : ప్రతి వారం టీవీలల్లోకి బోలెడు సినిమాలు వస్తుంటాయి. ముఖ్యంగా వీకెండ్ కొత్త సినిమాలకు కొదవలేదు. ఈమధ్య వీక్ డేస్ లో కూడా కొత్త సినిమాలు ప్రసారమవుతున్నాడంతో సినీ అభిమానులు ఎక్కువగా టీవీలలో వచ్చే సినిమాలను చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అటు టీవీ చానల్స్ కూడా కొత్త సినిమాలు ప్రసారం చేస్తూ అభిమానులను ఇంకాస్త అలరించేందుకు ప్రయత్నిస్తుంది. ఈ శుక్రవారం టీవీ చానల్స్ లలోకి బోలెడు సినిమాలు వచ్చేసాయి. మరి ఆలస్యం ఎందుకు ఆ సినిమాలు ఏంటో ఒకసారి చూసేద్దాం.


జెమిని టీవీ..

తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..


ఉదయం 9 గంటలకు A1 Express
మధ్యాహ్నం 2.30 గంటలకు ఆగడు
రాత్రి 10.30 గంటలకు బెజవాడ

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు ఆకాశం నీ హద్దురా
ఉదయం 10 గంటలకు త్రినేత్రం
మధ్యాహ్నం 1 గంటకు పవిత్రబంధం
సాయంత్రం 4 గంటలకు అమ్మ రాజీనామా
రాత్రి 7 గంటలకు ఒసేయ్ రాములమ్మ
రాత్రి 10 గంటలకు దేవుడు చేసిన మనుషులు

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు యమ కింకరుడు
ఉదయం 8 గంటలకు హంగామా
ఉదయం 11 గంటలకు ఉయ్యాలా జంపాల
మధ్యాహ్నం 2 గంటలకు ఆట ఆరంభం
సాయంత్రం 5 గంటలకు సీమరాజా
రాత్రి 8 గంటలకు ఎవడు
రాత్రి 11 గంటలకు హంగామా

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు భజరంగీ
ఉదయం 9 గంటలకు నేను నా బాయ్ ఫ్రెండ్స్‌
మధ్యాహ్నం 12 గంటలకు నువ్వు నాకు నచ్చావ్‌
మధ్యాహ్నం 3 గంటలకు విరూపాక్ష
సాయంత్రం 6 గంటలకు బట్టర్ ఫ్లై
రాత్రి 9.30 గంటలకు రంగస్థలం

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు దసరా బుల్లోడు
ఉదయం 10 గంటలకు మాయా బజార్‌
మధ్యాహ్నం 1 గంటకు మా ఆయన బంగారం
సాయంత్రం 4 గంటలకు అనగనగా ఓ అమ్మాయి
రాత్రి 7 గంటలకు ఆదిత్య 369
ఈటీవీ ప్లస్..
మధ్యాహ్నం 3 గంటలకు కోదండరాముడు
రాత్రి 9 గంటలకు ఇదే నా మొదటి ప్రేమలేఖ

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు గీతాంజలి
ఉదయం 9 గంటలకు బ్రదర్స్‌
మధ్యాహ్నం 12 గంటలకు నేను లోకల్
మధ్యాహ్నం 3 గంటలకు తులసి
సాయంత్రం 6 గంటలకు స్పైడర్‌
రాత్రి 9 గంటలకు మోహిని

జీతెలుగు.. 

తెల్లవారు జాము 12 గంటలకు వసంతం
తెల్లవారు జాము 3 గంటలకు గోదావరి
ఉదయం 9 గంటలకు కలిసుందాం రా
సాయంత్రం 4 గంటలకు రెడీ

ఇవాళ బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే ఉండడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. నీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

Sandeep Reddy Love Story:  సినిమాటిక్ లెవల్ లో సందీప్ లవ్ స్టోరీ..మొత్తానికి బయట పెట్టాడుగా!

Telugu Serial : గ్యాస్ బండ పట్టుకొని.. ఐదో అంతస్తు మీద నుంచి జంప్.. అయినా ఏం కాలేదు.. ఇదెక్కడి సీరియల్ మామా!

Brahmamudi Serial Today September 2nd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఒకరి గోడు ఒకరికి చెప్పుకున్న అపర్ణ, ధాన్యలక్ష్మీ – నవ్వుకున్న ఇంద్రాదేవి

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. శ్రీకర్ పై మర్డర్ కేసు.. మనసులోని అక్కసును కక్కేసిన శ్రీయా..

Illu Illalu Pillalu Today Episode: ప్రేమ మాటకు ధీరజ్ షాక్.. నర్మద కోసం తెగించేసిన సాగర్.. వల్లికి కొత్త టెన్షన్..

GudiGantalu Today episode: మీనాకు ప్రభావతి క్లాస్.. రోహిణి కోరికను తీర్చిన మనోజ్.. పార్వతికి ఘోర అవమానం..

Big Stories

×