E-Paper
Advertisement

Today Movies in TV : శనివారం స్పెషల్ మూవీస్..అబ్బా పునకాలు పక్కా..!

Today Movies in TV : శనివారం స్పెషల్ మూవీస్..అబ్బా పునకాలు పక్కా..!
Advertisement

Today Movies in TV : శనివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. ఎప్పటిలాగా ఇవాళ స్టార్ హీరోలు నటించిన బ్లాక్ బాస్టర్ చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాయి. ఉదయం నుంచి రాత్రివరకు తెలుగు టీవీలలో హృదయాన్ని హత్తుకునే ఫ్యామిలీ డ్రామాలు, అద్భుతమైన యాక్షన్ థ్రిల్లర్స్‌, హృదయాన్ని తాకే రొమాంటిక్ లవ్ స్టోరీస్‌ తో సినిమాలు రాబోతున్నాయి. రాజేంద్ర ప్రసాద్ జన్మదినాన్ని పురస్కరించుకుని నాలుగు ప్రత్యేక చిత్రాలు  ప్రసారం అవుతున్నాయి. ఇక ఆలస్యం ఎందుకు శనివారం టీవీలల్లో సందడి చెయ్యబోతున్న సినిమాలు ఏవో చూసేద్దాం..

జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..
ఉదయం 9 గంటలకు చంద్రముఖి2
మధ్యాహ్నం 2.30 గంటలకు కింగ్‌
రాత్రి 10.30 గంటలకు ఓయ్‌

Advertisement

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు అభిషేకం
ఉదయం 10 గంటలకు చిరుజల్లు
మధ్యాహ్నం 1 గంటకు దేశముదురు
సాయంత్రం 4 గంటలకు శ్రీరస్తుశుభమస్తు
రాత్రి 7 గంటలకు వేట్టయాన్‌
రాత్రి 10 గంటలకు పంజా

Advertisement

స్టార్ మా గోల్డ్.. 

ఉదయం 6 గంటలకు ద్వారక
ఉదయం 8 గంటలకు జిల్లా
ఉదయం 11 గంటలకు రైల్‌
మధ్యాహ్నం 2 గంటలకు రౌద్రం
సాయంత్రం 5 గంటలకు దూసుకెళతా
రాత్రి 8 గంటలకు సాహాసం
రాత్రి 11 గంటలకు జిల్లా

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు వినరో భాగ్యము విష్ణు కథ
ఉదయం 9 గంటలకు మర్యాద రామన్న
మధ్యాహ్నం 12 గంటలకు సింగం
మధ్యాహ్నం 3 గంటలకు మన్మధుడు
సాయంత్రం 6 గంటలకు బలగం
రాత్రి 9.30 గంటలకు బాహుబలి2

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం
ఉదయం 10 గంటలకు బృందావనం
మధ్యాహ్నం 1 గంటకు అల్లరి రాముడు
సాయంత్రం 4 గంటలకు మాయలోడు
రాత్రి 7 గంటలకు సీతా కల్యాణం

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు బీరువా
రాత్రి 9 గంటలకు ఆనందం

జీసినిమాలు.. 

ఉదయం 7 గంటలకు మిస్టర్‌
ఉదయం 9 గంటలకు రంగ్ దే
మధ్యాహ్నం 12 గంటలకు శివం భజే
మధ్యాహ్నం 3 గంటలకు పండుగ చేస్కో
సాయంత్రం 6 గంటలకు కుటుంబస్థుడు
రాత్రి 9 గంటలకు ఎక్కడకు పోతావు చిన్నవాడ

జీతెలుగు.. 

ఉదయం 9 గంటలకు ఐస్మార్ట్ శంకర్‌
సాయంత్రం 4 గంటలకు ఆడువారి మాటలకు అర్థాలే వేరులే

ఇవాళ బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే ఉండడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. నీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

కావ్య శ్రీతో ఏడు అడుగులు వెయ్యబోతున్న సుధీర్..ఇదెక్కడి ట్విస్ట్ మావా?

నోరుజారిన ముఖేష్.. కన్నీళ్లు పెట్టుకున్న నీతూ.. ఇలా తయారయ్యారేంట్రా?

7వ వారం నామినేషన్ లో నిలిచింది ఎవరంటే?

త్రివిక్రమ్ కమెడియన్ సునీల్ మధ్య గొడవలు.. ఇన్నాళ్లకు బయటపడ్డాయా?

షాలిని చెల్లా.. ఈ సడన్ ట్విస్ట్ ఏంటి రోహిత్?

పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ..వరుడు ఎవరంటే..?

ముఖేష్ ను అడ్డుపెట్టుకొని వర్షిని సర్వైవ్ అవుతోందా? నీతూ షాకింగ్ కామెంట్స్!

Karthika Deepam2 : వంటలక్క ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. విలన్ అవుట్..

Big Stories

Advertisement
×