E-Paper
Advertisement

Today Movies in TV : ఆదివారం టీవీ సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్…

Today Movies in TV : ఆదివారం టీవీ సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్…
Advertisement

Today Movies in TV : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. ప్రతివారం లాగే ఈ వారం కూడా చాలా సినిమాలు ప్రసారం అవుతున్నాయి. స్టార్ హీరోలు నటించిన బ్లాక్ బాస్టర్ చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాయి. ఉదయం నుంచి రాత్రివరకు తెలుగు టీవీలలో హృదయాన్ని హత్తుకునే ఫ్యామిలీ డ్రామాలు, భారీ యాక్షన్ సినిమాలు టీవీలల్లోకి వచ్చేసాయి. ముఖ్యంగా ఈ ఆదివారం మిమ్మల్ని అలరించడానికి కొత్త సినిమాలు వచ్చేస్తున్నాయి. ఇక ఆలస్యం లేకుండా టీవీలల్లో ఇవాళ వస్తున్న సినిమాలు ఏవో చూసేద్దాం..

జెమిని టీవీ..

Advertisement

తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..

ఉదయం 9 గంటలకు శివరామరాజు

Advertisement

మధ్యాహ్నం 12 గంటలకు వాల్తేరు వీరయ్య

మధ్యాహ్నం 3 గంటలకు ఒక్కడు

సాయంత్రం 6 గంటలకు గంగ

రాత్రి 10.30 గంటలకు అల్లుడు అదుర్స్‌

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు మా విడాకులు

ఉదయం 10 గంటలకు లియో

మధ్యాహ్నం 1 గంటకు మస్కా

సాయంత్రం 4 గంటలకు 10th క్లాస్‌

రాత్రి 7 గంటలకు సీమసింహం

రాత్రి 10 గంటలకు బలరాం

స్టార్ మా గోల్డ్.. 

ఉదయం 6 గంటలకు- లక్ష్య

ఉదయం 8 గంటలకు- గేమ్

ఉదయం 11 గంటలకు- యముడికి మొగుడు

మధ్యాహ్నం 2 గంటలకు- ఆనంద్

సాయంత్రం 5 గంటలకు- నమో వెంకటేశ

రాత్రి 8 గంటలకు- ఈగ

రాత్రి 11 గంటలకు- గేమ్

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు- అన్నాబెల్లె సేతుపతి

ఉదయం 9 గంటలకు- సీమ టపాకాయ్

మధ్యాహ్నం 12 గంటలకు- ఆదిపురుష్

మధ్యాహ్నం 3 గంటలకు- గల్లీ రౌడీ

సాయంత్రం 6 గంటలకు- ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్

రాత్రి 9 గంటలకు- ఖిలాడి

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు- మనసులో మాట

ఉదయం 10 గంటలకు- ఆడదే ఆధారం

మధ్యాహ్నం 1 గంటకు- విజేత విక్రమ్

సాయంత్రం 4 గంటలకు- తారక రాముడు

సాయంత్రం 7 గంటలకు- అక్క మొగుడు

ఈటీవీ ప్లస్.. 

ఉదయం 9 గంటలకు- దొంగ రాముడు అండ్ పార్టీ

మధ్యాహ్నం 12 గంటలకు- చంటబ్బాయ్

సాయంత్రం 6.30 గంటలకు- బెట్టింగ్ బంగార్రాజు

రాత్రి 10.30 గంటలకు- ఎస్‌ఆర్ కల్యాణమండపం

జీతెలుగు.. 

ఉదయం 9 గంటలకు- మల్లీశ్వరి

మధ్యాహ్నం 12 గంటలకు- సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

రాత్రి 10.30 గంటలకు- తంత్ర

ఇవాళ బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే ఉండడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. నీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

Actress Sirisha : నటి శిరీష నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Godhavari Janu : ‘గోదావరి ‘ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. హీరోయిన్ అవుట్..

Telugu Serials : సీరియల్స్ కు పేమెంట్ ఎలా ఇస్తారు..? అర్రె ఇన్నాళ్లు ఇది మిస్ అయ్యామా..?

Tuesday Movies in Tv : మంగళవారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

బిగ్ బాస్ సీజన్ 10కి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

డైరెక్టర్ అనిల్ రావిపూడి కాలర్ పట్టుకున్న సుడిగాలి సుధీర్.. ఏం జరిగింది?

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

Big Stories

Advertisement
×