E-Paper
Advertisement

Today Movies in Tv : గురువారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. ఫ్యాన్స్ కు పూనకాలు లోడింగ్..

Today Movies in Tv : గురువారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. ఫ్యాన్స్ కు పూనకాలు లోడింగ్..
Advertisement

Today Movies in TV : టీవీలలో ఈ మధ్య సీరియల్స్ తో పాటుగా సినిమాలు కూడా బోలెడు ప్రేక్షకులను పలకరిస్తుంటాయి.. పాత సినిమాలతో పాటుగా కొత్త సినిమాలు కూడా రావడంతో జనాలు ఎక్కువగా వీటిని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. థియేటర్లలో వచ్చే సినిమాలతో పోలిస్తే టీవీ చానల్స్ వల్ల వచ్చే సినిమాలకు మంచి రెస్పాన్స్ రావడంతో.. ప్రతి ఛానల్ కూడా కొత్త సినిమాలను ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నాయి.. ప్రతిరోజు కూడా చాలా సినిమాలు రావడంతో మూవీ లవర్స్ ఇంట్లోనే కూర్చుని ఎంజాయ్ చేస్తున్నారు.. అలాంటి వారికోసం ఈ గురువారం టీవీ చానల్స్ సరికొత్త సినిమాలను ప్రసారం చేస్తున్నాయి.. మరి ఆలస్యమెందుకు ఏ ఛానల్ లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒక్కసారి చూసేద్దాం…

జెమిని టీవీ..

Advertisement

తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది..

ఉదయం 9 గంటలకు – పటాస్‌

Advertisement

మధ్యాహ్నం 3.30 గంటలకు – నువ్వు వస్తావని

జెమిని లైఫ్..

ఉదయం 11 గంటలకు – రాజు భాయ్‌

సాయంత్రం 4.30 గంటలకు – ప్రేమ పిచ్చోల్లు

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – టాప్ హీరో

ఉదయం 10 గంటలకు – కల్యాణ రాముడు

మధ్యాహ్నం 1 గంటకు – మేజర్ చంద్రకాంత్‌

సాయంత్రం 4 గంటలకు – ఖిలాడీ

రాత్రి 7 గంటలకు – వెంకీ

రాత్రి 10 గంటలకు – పంచతంత్రం

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – మనీ మనీ మోర్ మనీ

ఉదయం 9 గంటలకు – ఫోర్ తొజిల్‌

మధ్యాహ్నం 12 గంటలకు – మిర్చి

సాయంత్రం 3.30 గంటలకు – అఖండ

సాయంత్రం 6 గంటలకు – కుబేర

రాత్రి 8.30 గంటలకు – వీఐపీ 2

స్టార్ మా గోల్డ్..

ఉదయం 8 గంటలకు – బెట్‌

ఉదయం 11 గంటలకు – మాస్‌

మధ్యాహ్నం 2 గంటలకు – అల్లరి పిల్ల అనుమానం పెళ్లాం

సాయంత్రం 4.30 గంటలకు – బన్నీ

రాత్రి 8 గంటలకు – అంజలి సీబీఐ

రాత్రి 11 గంటలకు – బెట్‌

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – యమగోల మళ్లీ మొదలైంది

ఉదయం 10 గంటలకు – ఆడజన్మ

మధ్యాహ్నం 1 గంటకు – శుభమస్తు

సాయంత్రం 4 గంటలకు – శ్రీ రాములయ్య

రాత్రి 7 గంటలకు – అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటలకు – అన్నపూర్ణ ఫొటో స్టూడియో

ఈటీవీ..

ఉదయం 8 గంటలకు – బడ్జెట్ పద్మనాభం

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – మొగుడు

ఉదయం 9 గంటలకు – ఆట

మధ్యాహ్నం 12 గంటలకు – కిష్కిందపురి

మధ్యాహ్నం 3 గంటలకు – శివాజీ

సాయంత్రం 6 గంటలకు – సరిపోదా శనివారం

రాత్రి 9.30 గంటలకు – సర్దార్‌

స్టార్ మా..

ఉదయం 9 గంటలకు – ఫిదా

ఈ గురువారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

యూట్యూబర్ నందనకి కోర్టులో భారీ ఊరట.. సంచలన పోస్ట్ వైరల్!

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Karthika Deepam2 : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ క్యారెక్టర్ అవుట్..

Intinti Ramayanam Today Episode: అవనిని కొట్టించిన పల్లవి.. రెచ్చిపోయిన అక్షయ్.. పల్లవికి దిమ్మతిరిగే షాక్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి విశ్వం వార్నింగ్.. వేధవతికి సీరియస్.. భాగ్యం ప్లాన్ సక్సెస్..

Podarillu Today Episode : జమున దొరుకుతుందా..? శైలు మాటతో షాక్.. నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్..

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Big Stories

Advertisement
×