E-Paper
Advertisement

Today Movies in TV : గురువారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వీటిని అస్సలు మిస్ చెయ్యకండి…

Today Movies in TV : గురువారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వీటిని అస్సలు మిస్ చెయ్యకండి…
Advertisement

Today Movies in TV : థియేటర్లలోకి సినిమాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. మరి కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టి డిజాస్టర్ గా మిగులుతాయి. కానీ టీవీ చానల్స్లలో ప్రసారమవుతున్న సినిమాలకు మాత్రం అప్పటికి, ఇప్పటికీ డిమాండ్ అస్సలు తగ్గట్లేదు అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇటీవల రిలీజ్ అవుతున్న కొత్త సినిమాలు వెంటనే టీవీలలోకి రావడంతో మూవీ లవర్స్ ఈ సినిమాల వైపు మొగ్గు చూపిస్తున్నారు. ప్రతిరోజు కొత్త సినిమాలు వస్తూనే ఉన్నాయి. మరి ఈ గురువారం ఏ ఛానెల్ లో ఎలాంటి సినిమాలు వస్తున్నాయో చూద్దాం..

జెమిని టీవీ..

Advertisement

తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..

ఉదయం 9 గంటలకు కితకితలు

Advertisement

మధ్యాహ్నం 2.30 గంటలకు సీతయ్య

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు అభిలాష

ఉదయం 10 గంటలకు నేనింతే

మధ్యాహ్నం 1 గంటకు బాద్ షా

సాయంత్రం 4 గంటలకు సీమ శాస్త్రి

రాత్రి 7 గంటలకు ఆక్సిజన్‌

రాత్రి 10 గంటలకు ఓ రాధ ఇద్దరు కృష్ణుల పెళ్లి

స్టార్ మా గోల్డ్.. 

ఉదయం 6 గంటలకు మనీ

ఉదయం 8 గంటలకు హీరో

ఉదయం 11 గంటలకు 24

మధ్యాహ్నం 2 గంటలకు చంద్రలేఖ

సాయంత్రం 5 గంటలకు యాక్షన్‌

రాత్రి 8 గంటలకు సప్తగిరి LLB

రాత్రి 11 గంటలకు హీరో

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు ఏ మంత్రం వేశావే

ఉదయం 9 గంటలకు సవ్యసాచి

మధ్యాహ్నం 12 గంటలకు ఫిదా

మధ్యాహ్నం 3 గంటలకు హలో గురు ప్రేమ కోసమే

సాయంత్రం 6 గంటలకు క్రాక్

రాత్రి 9 గంటలకు మర్యాద రామన్న

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు కాంచనగంగ

ఉదయం 10 గంటలకు కల్పన

మధ్యాహ్నం 1 గంటకు ముద్దుల మొగుడు

సాయంత్రం 4 గంటలకు మంత్రిగారి వియ్యంకుడు

రాత్రి 7 గంటలకు తాతా మనువడు

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు బడ్జెట్ పద్మనాభం

రాత్రి 9 గంటలకు తిమ్మరుసు

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు జయం మనదేరా

సాయంత్రం 4 గంటలకు రావణాసుర

జీ సినిమాలు.. 

ఉదయం 7 గంటలకు అనగనగా ఓ ధీరుడు

ఉదయం 9 గంటలకు సౌఖ్యం

మధ్యాహ్నం 12 గంటలకు కందిరీగ

మధ్యాహ్నం 3 గంటలకు సర్దార్

సాయంత్రం 6 గంటలకు శ్రీమంతుడు

రాత్రి 9 గంటలకు ది లూప్‌

ఇవాళ బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే ఉండడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. నీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

Big Stories

Advertisement
×