E-Paper
Advertisement

Today Movies in TV : గురువారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. అస్సలు మిస్ అవ్వొద్దు.

Today Movies in TV : గురువారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. అస్సలు మిస్ అవ్వొద్దు.
Advertisement

Today Movies in TV :  థియేటర్లలో సినిమాలు రిలీజ్ అవుతున్న సరే.. సినీ లవర్స్ ఎక్కువగా టీవీలలో వచ్చే సినిమాలను చూసేందుకు ఆసక్తికనబరుస్తుంటారు. సినీ అభిమానుల కోరిక మేరకు కొత్త సినిమాలతో పాటు పాత సినిమాలను కూడా టీవీ చానల్స్ ప్రసారం చేస్తుంటాయి. ఈమధ్య ఎక్కువగా కొత్త సినిమాలను చూసేస్తున్నారు జనాలు. అయితే ప్రతిరోజూ బోలెడు సినిమాలు టీవీలలోకి వచ్చేస్తున్నాయి.ఇవాళ టీవీలల్లోకి ఎలాంటి సినిమాలు వస్తున్నాయో ఒక్కసారి చూసేద్దాం..

జెమిని టీవీ..

Advertisement

తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..

ఉదయం 9 గంటలకు- అడవి రాముడు

Advertisement

మధ్యాహ్నం 2.30 గంటలకు- దరువు

రాత్రి 10.30 గంటలకు- రక్త చరిత్ర

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు- శ్రీ షిర్డీ సాయి బాబా మహత్యం

ఉదయం 10 గంటలకు- జంప్ జిలాని

మధ్యాహ్నం 1 గంటకు- ప్రియమైన నీకు

సాయంత్రం 4 గంటలకు- ఆటాడిస్తా

సాయంత్రం 7 గంటలకు- భద్రాచలం

రాత్రి 10 గంటలకు- వీర భోగ వసంత రాయలు

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు- చారులత

ఉదయం 9 గంటలకు- కేడీ

మధ్యాహ్నం 12 గంటలకు- జల్సా

మధ్యాహ్నం 3 గంటలకు- బుజ్జిగాడు మేడిన్ చెన్నై

సాయంత్రం 6 గంటలకు- విశ్వాసం

రాత్రి 9 గంటలకు- పోకిరి

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు- క్లాస్ మేట్స్

ఉదయం 10 గంటలకు- పండంటి కాపురం

మధ్యాహ్నం 1 గంటకు- పెళ్లి పీటలు

సాయంత్రం 4 గంటలకు- గాడ్సే

సాయంత్రం 7 గంటలకు- పాతాళ భైరవి

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు- ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య

రాత్రి 9 గంటలకు- సామాన్యుడు

జీ తెలుగు.. 

ఉదయం 9 గంటలకు- GOAT- ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్

సాయంత్రం 4 గంటలకు- సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం

జీ సినిమాలు..

ఉదయం 9 గంటలకు- బ్రదర్ ఆఫ్ బొమ్మాళి

మధ్యాహ్నం 12 గంటలకు- భగీరథ

మధ్యాహ్నం 3 గంటలకు- హలో

సాయంత్రం 6 గంటలకు- రాజకుమారుడు

రాత్రి 9 గంటలకు -కంత్రి

రాత్రి 12 గంటలకు -ధీరుడు

స్టార్ మా గోల్డ్.. 

ఉదయం 6 గంటలకు- మనీ

ఉదయం 8 గంటలకు- మజా

ఉదయం 11 గంటలకు- యోగి

మధ్యాహ్నం 2 గంటలకు- కన్మణి రాంబో ఖతీజా

సాయంత్రం 5 గంటలకు- మళ్ళీ మళ్ళీ ఇది రానీ రోజు

రాత్రి 8.30 గంటలకు- అయోగ్య

రాత్రి 11 గంటలకు- మజా

ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి.. జూలై నెలలో బోలెడు కొత్త సినిమాలు థియేటర్లలోకి వచ్చేస్తున్నాయి.

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×