
Divi Vadthya ( Source / Instagram)
తెలుగు టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ తో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకుంది బ్యూటీ దివి వాద్య..ఈ మధ్య అందాల ఆరబోత కాస్త ఎక్కువగానే చేస్తుంది.. డిఫరెంట్ యాంగిల్ లో అందాలను ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిస్తున్న విషయం తెలిసిందే..

Divi Vadthya ( Source / Instagram)
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో బ్రౌన్ కలర్ డ్రెస్ లో బ్యాక్ లెస్ అందాలను చూపిస్తూ ఫోటోలను దిగింది.. ఆమె ఫోజులిచ్చిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వాటిని చూసినా ఆమె అభిమానులు కామెంట్ చేస్తూన్నారు..

Divi Vadthya ( Source / Instagram)
బుల్లితెర పై ప్రసారం అవుతున్న పలు స్పెషల్ షోలలో సందడి చేస్తూ మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. తెలుగు పాపులర్ రియాల్టీ షో అయిన బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైంది.. తన అందానికి జనాలు ఫిదా అయ్యారు.

Divi Vadthya ( Source / Instagram)
సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి మూవీతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమాలో నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది.. అలా సినిమాలు, టీవీ రంగంలో యాక్టివ్ గా కనిపిస్తు వస్తుంది దివి..

Divi Vadthya ( Source / Instagram)
ఈ అమ్మడు సినిమాలు మాత్రమే కాదు ఈమె పలు చానల్ కి ఇంటర్వ్యూ లు ఇస్తూ ఊహించని షాక్ లు ఇస్తుంది.. మొన్న ఓ ఇంటర్వ్యూలో తన గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంది..

Divi Vadthya ( Source / Instagram)
సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటూ దివి లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ వస్తుంది.. ఆమె ఫోటోల కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటారు.. హాట్ లుక్ లో ఫోటోలు ఉంటాయి.