E-Paper
Advertisement

Today Movies in TV : శుక్రవారం టీవీ సినిమాలు..వీటిని అస్సలు అవ్వకండి..

Today Movies in TV : శుక్రవారం టీవీ సినిమాలు..వీటిని అస్సలు అవ్వకండి..
Advertisement

Today Movies in TV : ప్రతి శుక్రవారం బోలెడు సినిమాలు వచ్చేస్తూ ఉంటాయి.. ఒకవైపు థియేటర్లలో మాత్రమే కాదు.. మరోవైపు ఓటీటీలో కూడా బోలెడు సినిమాలు వస్తూ ఉంటాయి. ఇవాళ టీవీ ఛానల్స్ లో కూడా చాలా సినిమాలు వచ్చేస్తూ ఉంటాయి. ప్రతిరోజు వచ్చే సినిమాలతో పోలిస్తే ఇక్కడ వచ్చే సినిమాలు జనాలని ఎంతగా ప్రభావితం చేస్తున్నాయో చెప్పనక్కర్లేదు.. ఈమధ్య టీవీ చానల్స్ లలో వచ్చే సినిమాలుకు డిమాండ్ కూడా పెరుగుతూ వచ్చింది.. శుక్రవారం కావడంతో చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాయి.. మరి ఇవాళ ఈటీవీ ఛానల్ కి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – చంద్రముఖి2

మధ్యాహ్నం 3.30 గంటలకు – పెళ్లి చేసుకుందాం

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – అడవిలో అన్న

ఉదయం 10 గంటలకు – ఇజం

మధ్యాహ్నం 1 గంటకు – శ్రీ రాజ రాజేశ్వరీ

సాయంత్రం 4 గంటలకు – ప్రస్థానం

రాత్రి 7 గంటలకు – ఆగడు

రాత్రి 10 గంటలకు – ఇన్‌స్పెక్టర్ ప్రతాప్‌

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – పార్టీ

ఉదయం 9 గంటలకు – ఏజెంట్ విక్రమ్‌

మధ్యాహ్నం 12 గంటలకు – మ్యాడ్ 2

సాయంత్రం 2.30 గంటలకు – జులాయి

సాయంత్రం 6 గంటలకు – కే ర్యాంప్‌

రాత్రి 9 గంటలకు – ఛత్రపతి

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – డాలర్ డ్రీమ్స్‌

ఉదయం 8 గంటలకు – వైజయంతి

ఉదయం 11 గంటలకు – భలే భలే మొగాడివోయ్‌

మధ్యాహ్నం 2 గంటలకు – చంద్రకళ

సాయంత్రం 5 గంటలకు – చాణక్య

రాత్రి 8 గంటలకు – అదుర్స్‌

రాత్రి 11 గంటలకు – రౌడీ

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – డాడీ డాడీ

ఉదయం 10 గంటలకు – బృందావనం

మధ్యాహ్నం 1 గంటకు – కోదండరాముడు

సాయంత్రం 4 గంటలకు – తొలివలపు

రాత్రి 7 గంటలకు – జరిగిన కథ

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 12 గంటలకు – మంత్రిగారి వియ్యంకుడు

ఈటీవీ..

ఉదయం 8 గంటలకు – లక్ష్యం

రాత్రి 10.30 గంటలకు – లక్ష్యం

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – శ్రీమంతుడు

సాయంత్రం 4.30 గంటలకు – ఇద్దరు అమ్మాయిలతో

మధ్యాహ్నం 3 గంటలకు – బింబిసార

సాయంత్రం 6 గంటలకు – సుప్రీమ్‌

రాత్రి 9 గంటలకు – యమన్‌

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – దొంగ

ఉదయం 9 గంటలకు – లౌక్యం

మధ్యాహ్నం 12 గంటలకు – ఇంద్ర

స్టార్ మా..

ఉదయం 9 గంటలకు – అత్తారింటికి దారేది

సాయంత్రం 4 గంటలకు – మిడిల్‌క్లాస్ అబ్బాయి

రాత్రి 11 గంటలకు – అత్తారింటికి దారేది

ఈ శుక్రవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

శ్రీసత్యకి లవ్ ప్రపోజ్ చేసిన హీరో.. అమ్మడి రియాక్షన్?

బిగ్ బాస్ 10లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్.. మొత్తం ఎంతమంది? ఎవరెవరంటే ?

అలీ హోస్ట్ గా మరో కొత్త షో..ఈసారి డబుల్ అల్లరి అంటూ!

బిగ్‌బాస్ హోస్టింగ్‌కు ఇంత డబ్బా? రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవుతారు!

బిగ్ బాస్ 10లో ఎవరు ఎంత తీసుకుంటున్నారు? లెక్కలు బయటికి!

‘నిన్ను కోరి’ సీరియల్ నుంచి హీరో ఔట్.. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారా?

యాటిట్యూడ్ చూపిస్తున్నారు.. కామనర్స్ పై బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ఫైర్!

ఆట మొదలుపెట్టిన షాలిని.. ఇదికదా అసలైన సింపథీ గేమ్!

Big Stories

Advertisement
×