Today Movies in TV : ప్రతి ఆదివారం బోలెడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అటు టీవీ లల్లో కొత్త సినిమాలకు కొదవ లేదు. ఛానెల్స్ మారుస్తూ కొత్త సినిమాలను మిస్ అవ్వకుండా చూసేయ్యొచ్చు. ఈ ఆదివారం ప్రముఖ టీవీ ఛానెల్స్ కొత్త సినిమాలను ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకొని వస్తున్నాయి. ఇంటి పట్టున టీవీల్లో సినిమాలు చూడాలనుకునే వారు అదే పనిగా రిమోట్లకు పని చెప్పకుండా ఉండేందుకు ఆదివారం ప్రసారమయ్యే సినిమాల లిస్టును ఇక్కడ ఉన్నాయి. మీకు నచ్చిన నచ్చిన ఛానెల్లో అస్సలు మిస్ అవ్వకుండా చూసేయ్యండి.
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది..
ఉదయం 9 గంటలకు సర్
మధ్యాహ్నం 12 గంటలకు హాయ్ నాన్న
మధ్యాహ్నం 3 గంటలకు రూలర్
సాయంత్రం 6 గంటలకు రేసుగుర్రం
రాత్రి 9.30 గంటలకు అజ్ఞాతవాసి
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు అఆఇఈ
ఉదయం 10 గంటలకు సత్యమేవ జయతే
మధ్యాహ్నం 1 గంటకు దిల్
సాయంత్రం 4 గంటలకు సెల్యూట్
రాత్రి 7 గంటలకు సాంబ
రాత్రి 10 గంటలకు ట్రిప్
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 7 గంటలకు అనుభవించు రాజా
ఉదయం 9 గంటలకు ఖైదీ
మధ్యాహ్నం 12 గంటలకు విశ్వాసం
మధ్యాహ్నం 3 గంటలకు దూకుడు
సాయంత్రం 6 గంటలకు మిర్చి
రాత్రి 9.30 గంటలకు సామజవరగమన
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 10 గంటలకు మాంగళ్యబలం
మధ్యాహ్నం 1 గంటకు బలరామకృష్ణులు
సాయంత్రం 4 గంటలకు డాడీ డాడీ
రాత్రి 7 గంటలకు ఆకలి రాజ్యం
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
ఉదయం 7 గంటలకు అఖిల్
ఉదయం 9 గంటలకు విన్నర్
మధ్యాహ్నం 12 గంటలకు వేద
మధ్యాహ్నం 3 గంటలకు కురుక్షేత్రం
సాయంత్రం 6 గంటలకు కేజీఎఫ్2
రాత్రి 9 గంటలకు కార్తికేయ2
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు విక్రమసింహా
ఉదయం 8 గంటలకు మెకానిక్ అల్లుడు
ఉదయం 11 గంటలకు లవ్‌లీ
మధ్యాహ్నం 2 గంటలకు దూసుకెళతా
సాయంత్రం 5 గంటలకు సప్తగిరి ఎల్ ఎల్‌బీ
రాత్రి 8 గంటలకు అదుర్స్
రాత్రి 11 గంటలకు మెకానిక్ అల్లుడు
ఈటీవీ ప్లస్..
ఉదయం 9 గంటలకు హ్యాండ్సప్
మధ్యాహ్నం 3 గంటలకు ఆదిత్య 369
సాయంత్రం 6.30 గంటలకు యమలీల
రాత్రి 10.30 గంటలకు ఎగిరే పావురమా
జీతెలుగు..
ఉదయం 9 గంటలకు బొమ్మరిల్లు
మధ్యాహ్నం 1.30 గంటలకు ఆకాశమంతా
సాయంత్రం 4 గంటలకు హనుమాన్
రాత్రి 9 గంటలకు కుటుంబస్తుడు
టీవీలల్లో కొత్త, పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి..