E-Paper
Advertisement

Today Movies in TV : శుక్రవారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు మాస్ జాతరే..

Today Movies in TV : శుక్రవారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు మాస్ జాతరే..
Advertisement

Today Movies in TV : చూస్తుండగానే మరో శుక్రవారం వచ్చేసింది.. ఇవాళ థియేటర్లలో మాత్రమే కాదు అటు ఓటిటిలో కూడా సూపర్ హిట్ సినిమాలు స్ట్రీమింగ్ కి వచ్చేస్తూ ఉంటాయి. వీటితో పాటుగా టీవీ చానల్స్ కూడా కొత్త కొత్త సినిమాలను ప్రసారం చేస్తూ ఉంటాయి.. ప్రతిరోజు వచ్చే సినిమాలతో పోలిస్తే శుక్రవారం వచ్చే సినిమాలు కాస్త డిఫరెంట్ గా ఉంటాయి. ఈమధ్య థియేటర్లో రిలీజ్ అయిన కొత్త సినిమాలు సైతం టీవీ లల్లోకి రావడంతో ఎక్కువ మంది జనాలు వీటిని చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. శుక్రవారం చాలా సినిమాలు టీవీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి ఆ సినిమాలు ఏవో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – అపరిచితుడు

మధ్యాహ్నం 3.30 గంటలకు – ఇంటిలిజెంట్

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 4.30 గంటలకు – విన్నర్‌

ఉదయం 7 గంటలకు – పరశురాం

ఉదయం 10 గంటలకు – పెద్దన్నయ్య

మధ్యాహ్నం 1 గంటకు – MLA

సాయంత్రం 4 గంటలకు – మాణిక్యం

రాత్రి 7 గంటలకు – అడవి రాముడు

రాత్రి 10 గంటలకు – ద్రోణ

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – మలికాపురం

ఉదయం 9 గంటలకు – తొలిప్రేమ

మధ్యాహ్నం 12 గంటలకు – RRR

సాయంత్రం 2.30 గంటలకు – VIP 2

సాయంత్రం 6 గంటలకు – నువ్వు నాకునచ్చావ్‌

రాత్రి 10 గంటలకు – పొలిమేర 2

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – 1979 జరిగింది ఏమిటి

ఉదయం 8 గంటలకు – వెల్కమ్ ఒబామా

ఉదయం 11 గంటలకు – మర్యాద రామన్న

మధ్యాహ్నం 2 గంటలకు – రంగం

సాయంత్రం 5 గంటలకు – యూ టర్న్‌

రాత్రి 8 గంటలకు – స్వాగ్‌

రాత్రి 11 గంటలకు – మల్లికా ఐ లవ్ యూ

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – ఎమ్. ధర్మరాజు ఎమ్ ఏ

ఉదయం 10 గంటలకు – బాబు

మధ్యాహ్నం 1 గంటకు – మాతో పెట్టుకోకు

సాయంత్రం 4 గంటలకు – అల్లరి ప్రేమికుడు

రాత్రి 7 గంటలకు – అక్క మొగుడు

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటలకు – ఒక రాజు ఒక రాణి

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – కొదమసింహం

రాత్రి 10.30 గంటలకు – కొదమసింహం

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – 30 రోజుల్లో ప్రేమించడం ఎలా

ఉదయం 9 గంటలకు – ఉగ్రం

మధ్యాహ్నం 12 గంటలకు – మిషాన్ ఇంఫాజిబుల్‌

మధ్యాహ్నం 3 గంటలకు – ప్రేమలు

సాయంత్రం 6 గంటలకు – బ్రూస్ లీ

రాత్రి 9 గంటలకు – సుబ్రహ్మణ్య పురం

స్టార్ మా..

ఉదయం 9 గంటలకు – కృష్ణ

సాయంత్రం 4 గంటలకు – సామజవరగమన

రాత్రి 11.30 గంటలకు – కృష్ణ

ఈ శుక్రవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×