E-Paper
Advertisement

Today Movies in TV : శనివారం టీవీ సినిమాలు.. ఆ నాలుగు వెరీ స్పెషల్..

Today Movies in TV : శనివారం టీవీ సినిమాలు.. ఆ నాలుగు వెరీ స్పెషల్..
Advertisement

Today Movies in TV : ప్రతిరోజు టీవీ చానల్స్ లలోకి బోలెడు సినిమాలు వచ్చేస్తూ ఉంటాయి.. అందులో వీకెండ్ అయితే ఎలాంటి సినిమాలు వస్తాయో చెప్పనక్కర్లేదు. స్టార్ హీరోల సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తూ ఉంటాయి.. ఈ మధ్య థియేటర్లలోకి వచ్చిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఎక్కువమంది మూవీ లవర్స్ టీవీ లో వచ్చే సినిమాలను చూసి ఎంజాయ్ చేస్తున్నారు.. గతంలో కేవలం పాత సినిమాలు మాత్రమే కనిపించేవి. ఈ మధ్య స్టార్ హీరోల సినిమాలు టీవీలలోకి రావడంతో జనాలు వీటిని చూసేందుకు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు.. ఎప్పట్లాగే ప్రతి శనివారం కూడా టీవీలలోకి చాలా సినిమాలు రాబోతున్నాయి.. మరి ఏ ఛానల్ లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం…

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – అపరిచితుడు

మధ్యాహ్నం 3.30 గంటలకు – ఇంటిలిజెంట్

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – అంధగాడు

ఉదయం 10 గంటలకు – ఒట్టేసి చెబుతున్నా

మధ్యాహ్నం 1 గంటకు – ఫృథ్వీ నారాయణ

సాయంత్రం 4 గంటలకు – అమిగోస్‌

రాత్రి 7 గంటలకు – దొంగోడు

రాత్రి 10 గంటలకు – మనీ మ్యాజిక్‌

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – అనుభవించు రాజా

ఉదయం 9 గంటలకు – లైగర్‌

మధ్యాహ్నం 12 గంటలకు – రాజా ది గ్రేట్‌

సాయంత్రం 2.30 గంటలకు – F2

సాయంత్రం 6 గంటలకు – పుష్ప

రాత్రి 10 గంటలకు – ది ఘోష్ట్‌

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – వీరభద్రుడు

ఉదయం 8 గంటలకు – దగ్గరగా దూరంగా

ఉదయం 11 గంటలకు – కల్కి

మధ్యాహ్నం 2 గంటలకు – కలర్ ఫొటో

సాయంత్రం 5 గంటలకు – రాఘవేంద్ర

రాత్రి 8 గంటలకు – జల్సా

రాత్రి 11 గంటలకు – మర్రిచెట్టు

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – ప్రేమించు పెళ్లాడు

ఉదయం 10 గంటలకు – ఇద్దరు అమ్మాయిలు

మధ్యాహ్నం 1 గంటకు – వారసుడొచ్చాడు

సాయంత్రం 4 గంటలకు – శివుడు శివుడు శివుడు

రాత్రి 7 గంటలకు – బేబీ

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటలకు – అమ్మో ఒకటో తారీఖు

రాత్రి 9.30 గంటలకు – సర్దుకుపోదాం రండి

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – అల్లరి రాముడు

రాత్రి 10.30 గంటలకు – అల్లరి రాముడు

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – చింతకాయల రవి

ఉదయం 9 గంటలకు – హలో

మధ్యాహ్నం 12 గంటలకు – సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

మధ్యాహ్నం 3 గంటలకు – ఉన్నది ఒక్కటే జిందగీ

సాయంత్రం 6 గంటలకు – గేమ్‌ఛేంజర్‌

రాత్రి 9 గంటలకు – రాయుడు

స్టార్ మా..

సాయంత్రం 3 గంటలకు – సింగం 3

రాత్రి 11.30 గంటలకు – రఘువరన్ బీటెక్

ఈ శనివారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×