E-Paper
Advertisement

Today Movies in TV : మూవీ లవర్స్ కు పండగే.. ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు..

Today Movies in TV : మూవీ లవర్స్ కు పండగే.. ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు..
Advertisement

Today Movies in TV : ఆదివారం వచ్చేసిందంటే సినిమాల సందడి ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఈవారం పెద్ది సినిమా థియేటర్లలో సందడి చేస్తూ వస్తుంది.. జూన్ 4న రిలీజ్ అయిన ఈ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది… ఇకపోతే ఈవారం చెప్పుకోదగ్గ సినిమాలైతే లేవు కాని పెద్ది హవా నే నడుస్తుంది.. ఈ ఆదివారం టీవీ చానల్స్ కూడా సూపర్ హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తున్నాయి.. ఈ ఆదివారం ఏ ఛానల్ లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒక్కసారి మనం వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం…

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 6 గంటలకు – పంజా

ఉదయం 9 గంటలకు – మాస్టర్

Advertisement

మధ్యాహ్నం 12 గంటలకు – టెంపర్‌

మధ్యాహ్నం 3.30 గంటలకు – ఊపిరి

సాయంత్రం 6 గంటలకు – రాజా

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – మిస్సమ్మ

ఉదయం 10 గంటలకు – యమ జాతకుడు

మధ్యాహ్నం 1 గంటకు – 7Th సెన్స్

సాయంత్రం 4 గంటలకు – 10th క్లాస్

రాత్రి 7 గంటలకు – ఆది

రాత్రి 10 గంటలకు – బ్రోచేవారెవరురా

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – మత్తు వదలరా

ఉదయం 9 గంటలకు – విక్రాంత్ రోణ

మధ్యాహ్నం 12 గంటలకు – బాక్‌

సాయంత్రం 2.30 గంటలకు – విశ్వం

సాయంత్రం 6 గంటలకు – వినయ విధేయ రామ

రాత్రి 10 గంటలకు – మగధీర

అర్ధరాత్రి 12 గంటలకు – సోలో

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – ఉదయరాగం

ఉదయం 8 గంటలకు – సీతారామరాజు

ఉదయం 11 గంటలకు – ఎంత మంచివాడవురా

మధ్యాహ్నం 2 గంటలకు – ఆహా

సాయంత్రం 5 గంటలకు – భలేభలే మగాడివోయ్‌

రాత్రి 8 గంటలకు – విక్రమార్కుడు

రాత్రి 11 గంటలకు – రాత్రి

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – భార్యాభర్తల బంధం

ఉదయం 10 గంటలకు – ఇల్లాలి కోరికలు

మధ్యాహ్నం 1 గంటకు – పెళ్లి పందిరి

సాయంత్రం 4 గంటలకు – భార్గవ రాముడు

రాత్రి 7 గంటలకు – దొంగమొగుడు

ఈటీవీ ప్లస్..

ఉదయం 9 గంటలకు – వివాహ భోజనంబు

మధ్యాహ్నం 12 గంటలకు – ముద్దుల మామయ్య

సాయంత్రం 6. 30 గంటలకు – వేటగాడు

రాత్రి 10.30 గంటలకు – చిత్రం

ఈటీవీ..

ఉదయం 8 గంటలకు – అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి

సాయంత్రం 6 గంటలకు – నారీ నారీ నడుమ మురారి

రాత్రి 10.30 గంటలకు – అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి

జీతెలుగు..

సాయంత్రం 4 గంటలకు – కిష్కింధపురి

సాయంత్రం 6 గంటలకు – ఆంధ్రా కింగ్ తాలుకా

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – జయసూర్య

ఉదయం 9 గంటలకు – హైపర్

మధ్యాహ్నం 12 గంటలకు – పండగ చేస్కో

మధ్యాహ్నం 3 గంటలకు – రంగ్ దే

సాయంత్రం 6 గంటలకు – ఎఫ్ 3

రాత్రి 9 గంటలకు – రావణాసుర

స్టార్ మా..

ఉదయం 8 గంటలకు – సర్కారు వారి పాట

మధ్యాహ్నం 1 గంటకు – RRR

సాయంత్రం 4.30 గంటలకు – బటర్ ప్లై

సాయంత్రం 6.30 గంటలకు – మృత్యుంజయ్‌

రాత్రి 10.30 గంటలకు – పోలీసోడు

ఈ ఆదివారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

బిగ్ బాస్ 10లోకి అడుగుపెడుతున్న దేబ్జానీ మోదక్.. ఆమె బ్యాక్ గ్రౌండ్, రెమ్యూనరేషన్ ఎంతంటే?

బిగ్ బాస్ లవర్స్ కి గుడ్ న్యూస్.. టైమింగ్స్ లో భారీ మార్పు!

Gundeninda Gudigantalu Balu : బిగ్ బాస్ లోకి బాలు.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ అంతా..?

Telugu Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్?

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి ప్రభావతి కండీషన్.. మీనా, బాలు హ్యాపీ.. ప్రభకు కొత్త టెన్షన్..

Podarillu Today Episode : చక్రీ కి దిమ్మతిరిగే షాక్.. మాధవ్ నిర్ణయంలో మార్పు..? శైలు పై అనుమానం..

Illu Illalu Pillalu Today Episodes: అయ్యో ప్రేమ.. వల్లి మళ్లీ పుల్లేట్టేసింది.. ప్రేమ మారుతుందా..?

Intinti Ramayanam Today Episode: కన్నతండ్రి మరణం.. కన్నీళ్లు పెట్టుకున్న కమల్.. నిజం చెప్పేస్తాడా..?

Big Stories

Advertisement
×