Today Movies in TV : థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాల తో పోలిస్తే టీవి లలో రిలీజ్ అవుతున్న సినిమాలకే మూవీ లవర్స్ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. టీవీ ఛానెల్స్ కొత్త, పాత సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తూన్నారు. ఈ మధ్య టీవీ ఛానెల్స్ కూడా కొత్త సినిమాలను అందిస్తున్నారు.. టీవీలలో సినిమాలను చూడాలని అనుకునే వారి కోసం ప్రతి రోజు సినిమాలను ప్రసారం చేస్తాయి. అలాగే ఈరోజు కూడా ఆసక్తికర సినిమాలు రాబోతున్నాయి. వీకెండ్ వచ్చిందంటే సినిమాల సందడి ఎక్కువగానే ఉంటుంది.. సోమవారం సినిమాల హంగామా ఏ రేంజులో ఉంటుందో తెలిసిందే.. మరి ఆలస్యం ఎందుకు ఏ సినిమా ఏ చానెల్లో ప్రసారం అవుతుందో ఒకసారి చూసేద్దాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ చానల్స్లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది శని ఆదివారాల్లో ప్రత్యేకమైన సినిమాలను ప్రసారం చేస్తూ ఉంటుంది అందుకే ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది.. మరి నేడు శనివారం సందర్భంగా ఎటువంటి సినిమాలు ఈ ఛానల్ లో ప్రసారమవుతున్నాయో ఒకసారి చూద్దాం..
ఉదయం 8.30 గంటలకు- అవునన్నా కాదన్నా..
మధ్యాహ్నం 3 గంటలకు- పందెం కోడి
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. మరి ఈరోజు..
ఉదయం 7 గంటలకు- ఒకే మాట
ఉదయం 10గంటలకు- వరుణ్ డాక్టర్
ఉదయం 11 గంటలకు- సింహా
మధ్యాహ్నం 1 గంటలకు- మంచి లక్షణాలున్న అబ్బాయి..
సాయంత్రం 4 గంటలకు- నాలో ఉన్న ప్రేమ
రాత్రి 7 గంటలకు- ఒట్టేసి చెబుతున్న
రాత్రి 10 గంటలకు- కిరాతకుడు
జీ తెలుగు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సీరియల్స్ తో పాటుగా సినిమాలను కూడా ప్రేక్షకులకు అందిస్తుంది. బోలెడు సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
రాత్రి12 గంటలకు- జెర్సీ
రాత్రి 3 గంటలకు – చూడాలని ఉంది
ఈటీవీ ప్లస్..
తెలుగు ఛానెల్స్ లలో ఈటీవీ ప్లస్ కూడా ఒకటి. వరుస సినిమాలతో పాటుగా ప్రత్యేక ప్రోగ్రాం లతో ప్రేక్షకులను అలరిస్తుంది.. నేడు ఇందులో..
రాత్రి 12 గంటలకు- దొంగమొగుడు
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఒకటి ఇందులో వరుసగా సినిమాలు ఒకదాని వెంట ఒకటి ప్రసారమవుతుంటాయి.
ఉదయం 9 గంటలకు- మర్యాద రామన్న
మధ్యాహ్నం 11.30 గంటలకు- బాహుబలి
మధ్యాహ్నం 3 గంటలకు- టక్ జగదీష్
సాయంత్రం 6 గంటలకు- ఫిదా
రాత్రి 9 గంటలకు- భీమ్లా నాయక్
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు- కోడె త్రాచు
ఉదయం 10 గంటలకు- పెద్దన్నయ్య
మధ్యాహ్నం 1 గంటకు- సమరసింహారెడ్డి
సాయంత్రం 4 గంటలకు- చిత్రం
సాయంత్రం 7 గంటలకు- రిక్షావోడు
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఇవాళ ఇందులో..
ఉదయం 7 గంటలకు- ఆహా నా పెళ్లంట
ఉదయం 9 గంటలకు- త్రిపుర
మధ్యాహ్నం 12 గంటలకు- భగీరద
మధ్యాహ్నం 3 గంటలకు- పండగ చేసుకో
సాయంత్రం 6 గంటలకు- రామయ్య వస్తావయ్య
రాత్రి 9.30 గంటలకు- దొర
ఇవే కాదు.. మరికొన్ని చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి మీకు నచ్చిన సినిమాని మీరు చూసి ఎంజాయ్ చేయండి…