E-Paper
Advertisement

Today Movies in TV : మంగళవారం టీవీ చిత్రాలు.. పూనకాలు రావడం పక్కా..!

Today Movies in TV : మంగళవారం టీవీ చిత్రాలు.. పూనకాలు రావడం పక్కా..!
Advertisement

Today Movies in TV : ప్రతిరోజు టీవీ చానల్స్ లలోకి బోలెడు సినిమాలో వచ్చేస్తూ ఉంటాయి.. అందులో కొన్ని సినిమాలు జనాలని ఎంతగా ఆకట్టుకుంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమధ్య వచ్చే ప్రతి సినిమాలు కూడా ప్రేక్షకులను బాగా నచ్చుతున్నాయి.. ఎందుకంటే థియేటర్లలోకి వచ్చిన కొద్దిరోజులకి  టీవీలలోకి రావడంతో ఈ మధ్య ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇకపోతే ఒకప్పుడు వీకెండ్ మాత్రమే కొత్త సినిమాలు కనిపించేవి.. కానీ ఈ మధ్య ప్రతిరోజు కూడా టీవీ చానల్స్ వాళ్ళకి బోలెడు సినిమాలు వచ్చేస్తుంటాయి. మరి మంగళవారం ఏ టీవీ ఛానల్ లోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి మనం చూసేద్దాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – సాంబ

మధ్యాహ్నం 3. 30 గంటలకు – బంగారం

జెమిని మూవీస్.. 

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – మధుర మీనాక్షి

ఉదయం 10 గంటలకు – దర్భార్‌

మధ్యాహ్నం 1 గంటకు – నీ మనసు నాకు తెలుసు

సాయంత్రం 4 గంటలకు – బాబీ

రాత్రి 7 గంటలకు – నేనున్నాను

రాత్రి 10 గంటలకు – 10th క్లాస్‌

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – 90ML

ఉదయం 9 గంటలకు – కోట బొమ్మాళి

మధ్యాహ్నం 12 గంటలకు – రఘువరన్ బీటెక్‌

సాయంత్రం 3.30 గంటలకు – పరుగు

రాత్రి 6 గంటలకు – లక్కీ భాస్కర్

రాత్రి 9 గంటలకు – భీమ

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – డేవిడ్ బిల్లా

ఉదయం 8 గంటలకు – నేనే అంబానీ

ఉదయం 11 గంటలకు – నర్తనశాల

మధ్యాహ్నం 2 గంటలకు – ఖైదీ

సాయంత్రం 5 గంటలకు – అందాల రాక్షసి

రాత్రి 7.30 గంటలకు – సోలో

రాత్రి 11గంటలకు – నేనే అంబానీ

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – అభినందన

ఉదయం 10 గంటలకు – షావుకారు

మధ్యాహ్నం 1 గంటకు – అల్లరి రాముడు

సాయంత్రం 4 గంటలకు – అనగనగా ఓ అమ్మాయి

రాత్రి 7 గంటలకు – సుందరాకాండ

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – అంతం కాదిది ఆరంభం

రాత్రి 9 గంటలకు – తోడల్లుళ్లు

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – రక్త సింధూరం

రాత్రి 12 గంటలకు – రక్త సింధూరం

జీతెలుగూ..

జీసినిమాలు..

ఉదయం 9 గంటలకు – యుగానికి ఒక్కడు

మధ్యాహ్నం 12 గంటలకు – భగీరథ

మధ్యాహ్నం 3 గంటలకు – పంచాక్షరి

సాయంత్రం 6 గంటలకు – పూజ

రాత్రి 9 గంటలకు – గజకేసరి

స్టార్ మా..

ఉదయం 5 గంటలకు – సీతా రామరాజు

ఉదయం 9 గంటలకు – ది ఫ్యామిలీ స్టార్‌

రాత్రి 11 గంటలకు – ది ఫ్యామిలీ స్టార్‌

ఈ మంగళవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

Illu Illalu Pillalu Today Episodes: అడ్డంగా బుక్కయిన శ్రీవల్లి.. నర్మదకు భద్రపై అనుమానం.. వేదవతి ఫుల్ హ్యాపీ..

Intinti Ramayanam Today Episode: పాపం మీనాక్షికి కన్నీళ్లు.. పల్లవి, కమల్ రొమాన్స్.. యోగా టీచర్ ఎంట్రీ అదుర్స్..

Brahmamudi Serial Today Episode July 21st ‘బ్రహ్మముడి’ సీరియల్‌: దుగ్గిరాల ఇంటికి వచ్చిన రాజు   

Actress Sirisha : నటి శిరీష నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Godhavari Janu : ‘గోదావరి ‘ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. హీరోయిన్ అవుట్..

Telugu Serials : సీరియల్స్ కు పేమెంట్ ఎలా ఇస్తారు..? అర్రె ఇన్నాళ్లు ఇది మిస్ అయ్యామా..?

Tuesday Movies in Tv : మంగళవారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

బిగ్ బాస్ సీజన్ 10కి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×