E-Paper
Advertisement

Today Movies in TV : ఆదివారం టీవీ సినిమాలు.. సూపర్ హిట్ సినిమాలను మిస్ అవ్వొద్దు..

Today Movies in TV : ఆదివారం టీవీ సినిమాలు.. సూపర్ హిట్ సినిమాలను మిస్ అవ్వొద్దు..
Advertisement

Today Movies in TV : ఆదివారం వచ్చేసిందోచ్.. ఇక సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీకెండ్ సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.. మిగిలిన రోజుల్లో స్టార్ హీరోల సినిమాలు పాతవి మాత్రం వస్తే.. ఈరోజు మాత్రం కొత్త సినిమాలు ప్రేక్షకులు ముందుకు వచ్చేస్తూ ఉంటాయి.. టీవీ చానల్స్ కూడా వీకెండ్ జనాలని ఆకట్టుకునే విధంగా సూపర్ హిట్ చిత్రాలను ప్రసారం చేస్తుంటాయి. మరి ఈ శని ఆదివారాలు సినిమాలకు డిమాండ్ ఎక్కువ అన్న విషయం కూడా తెలిసిందే.. ఈ ఆదివారం ఏ టీవీ ఛానల్ లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 6 గంటలకు – అతిథి

ఉదయం 9 గంటలకు – స్టైల్‌

Advertisement

మధ్యాహ్నం 12 గంటలకు – వారసుడు

మధ్యాహ్నం 3.30 గంటకు – సిటీమార్‌

సాయంత్రం 6 గంటలకు – రేసుగుర్రం

రాత్రి 9.30 గంటలకు – మీటర్‌

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – బ్రహ్మలోకం టు యమలోకం

ఉదయం 10 గంటలకు – రెడ్‌

మధ్యాహ్నం 1 గంటకు – నువ్వు నేను

సాయంత్రం 4 గంటలకు – మా అల్లుడు వెరీ గుడ్‌

రాత్రి 7 గంటలకు – ఆంధ్రుడు

రాత్రి 10 గంటలకు – శ్రీకారం

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – ఈగల్

ఉదయం 9 గంటలకు – భీమ్లా నాయక్

మధ్యాహ్నం 12 గంటలకు – మ్యాక్స్‌

సాయంత్రం 3.30 గంటలకు – పోకిరి

సాయంత్రం 6 గంటలకు – లవ్‌టుడే

రాత్రి 9 గంటలకు – సింగం3

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – లక్ష్య

ఉదయం 8 గంటలకు – సీతా రామరాజు

ఉదయం 11 గంటలకు – నిర్మలా కాన్వెంట్

మధ్యాహ్నం 2 గంటలకు – పుష్పక విమానం

సాయంత్రం 5 గంటలకు – ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు

రాత్రి 8 గంటలకు – శ్రీనివాస కల్యాణం

రాత్రి 11 గంటలకు – సీతా రామరాజు

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – రుక్మిణి

ఉదయం 10 గంటలకు – ఉక్కు పిడుగు

మధ్యాహ్నం 1 గంటకు – ముద్దుల కృష్ణయ్య

సాయంత్రం 4 గంటలకు – రాజేంద్రుడు గజేంద్రుడు

రాత్రి 7 గంటలకు – యశోదకృష్ణ

ఈటీవీ ప్లస్..

ఉదయం 9 గంటలకు – అక్కుంబక్కుం

మధ్యాహ్నం 3 గంటలకు – దొంగమొగుడు

రాత్రి 10 గంటలకు – అడవిదొంగ

ఈటీవీ..

ఉదయం 9.30 గంటలకు – ముద్దుల మొగుడు

రాత్రి 10.30 గంటలకు – ముద్దుల మొగుడు

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – వకీల్ సాబ్‌

మధ్యాహ్నం 12 గంటలకు – ఇంద్ర

మధ్యాహ్నం 3 గంటలకు – హనుమాన్‌

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – గీతాంజలి

ఉదయం 9 గంటలకు – లౌక్యం

మధ్యాహ్నం 12 గంటలకు – గీతా గోవిందం

మధ్యాహ్నం 3 గంటలకు – అఆ

సాయంత్రం 6 గంటలకు – నీ పేరు సూర్య

రాత్రి 9 గంటలకు – క్రైమ్ 23

స్టార్ మా..

ఉదయం 8 గంటలకు – క్రాక్‌

మధ్యాహ్నం 1 గంటకు – భద్రకాళి

మధ్యాహ్నం 3.30 గంటలకు – మ్యాడ్ 2

రాత్రి 11 గంటలకు – జాక్‌

ఈ ఆదివారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

బిగ్ బాస్ సీజన్ 10కి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

డైరెక్టర్ అనిల్ రావిపూడి కాలర్ పట్టుకున్న సుడిగాలి సుధీర్.. ఏం జరిగింది?

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Big Stories

Advertisement
×