E-Paper
Advertisement

Today Movies in TV : శ్రీరామనవమి స్పెషల్.. శుక్రవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు..

Today Movies in TV : శ్రీరామనవమి స్పెషల్.. శుక్రవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు..
Advertisement

Today Movies in TV : శుక్రవారం వచ్చేసింది అంటే సినిమాల సందడి ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ప్రతిరోజు వచ్చే సినిమాలకన్నా ఫ్రైడే వచ్చే సినిమాలు స్పెషల్ అని చెప్పాలి. ఇక్కడ వచ్చే సినిమాలను చూసేందుకు జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఈమధ్య టీవీలలో వచ్చిన సినిమాలకు డిమాండ్ రోజురోజుకీ పెరుగుతుంది. స్టార్ హీరోలో సినిమాలు సైతం వెంటనే టీవీలలో ప్రత్యక్షమవడంతో ఇక్కడ సినిమాలను చూసేందుకు జనాలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ శుక్రవారం థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలు కూడా బోలెడు ఉన్నాయి. అయితే టీవీలలో వచ్చే సినిమాలు ఎక్కడ ఏ సినిమా రాబోతుందో ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – నాయక్‌

మధ్యాహ్నం 3.30 గంటలకు – అవునన్నా కాదన్నా

జెమిని మూవీస్.. 

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – ప్రేమం

ఉదయం 10 గంటలకు – ఇంగ్లీష్ పెళ్లాం ఈస్ట్ గోదావరి మొగుడు

మధ్యాహ్నం 1 గంటకు – త్రినేత్రం

సాయంత్రం 4 గంటలకు – వేదం

రాత్రి 7 గంటలకు – ఆచార్య

రాత్రి 10 గంటలకు – ఆల్ రౌండర్‌

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – బద్రినాథ్‌

ఉదయం 9 గంటలకు – మగధీర

మధ్యాహ్నం 12 గంటలకు – వినయ విధేయ రామ

సాయంత్రం 3.30 గంటలకు – రంగస్థలం

సాయంత్రం 6 గంటలకు – RRR

రాత్రి 10 గంటలకు – బ్రహ్మాస్త్ర

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – అసుర

ఉదయం 8 గంటలకు – శ్రీ రామదాసు

ఉదయం 11 గంటలకు – బాస్ ఐ లవ్ యూ

మధ్యాహ్నం 2 గంటలకు – శక్తి

సాయంత్రం 5 గంటలకు – మన్యం పులి

రాత్రి 8 గంటలకు – మహానటి

రాత్రి 11 గంటలకు – బాస్ ఐ లవ్ యూ

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – సీతా రామ కల్యాణం

ఉదయం 10 గంటలకు – సంపూర్ణ రామాయణము

మధ్యాహ్నం 1 గంటకు – సీతారామ వనవాసం

సాయంత్రం 4 గంటలకు – సీతా కల్యాణం

రాత్రి 7 గంటలకు – మాయా బజార్‌

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – మురళీ కృష్ణుడు

రాత్రి 9 గంటలకు – జానకీ పరిణయం చూతము రారండి

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – జానకీ పరిణయం చూతము రారండి

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – సీతారామ కల్యాణం

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – రైటర్ పద్మభూషణ్‌

ఉదయం 9 గంటలకు – శ్రీ రామరాజ్యం

మధ్యాహ్నం 12 గంటలకు – గేమ్ ఛేంజర్‌

మధ్యాహ్నం 3 గంటలకు – మారుతీ నగర్ సుబ్రమణ్యం

సాయంత్రం 6 గంటలకు – మిత్రమండలి

రాత్రి 9 గంటలకు – ఎజ్రా

స్టార్ మా..

ఉదయం 9 గంటలకు – ఆది పురుష్‌

మధ్యాహ్నం 3.30 గంటలకు – కే ర్యాంప్‌

రాత్రి 11 గంటలకు – ఆది పురుష్‌

ఈ శుక్రవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను ఏకిపారేస్తున్న నా అన్వేషణ అన్వేష్.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 3rd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు వెనకాలే ఫాలో అవుతున్న రౌడీలు  

బిగ్ బాస్ షోలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న కంటెస్టెంట్ ఈమె!

Gundeninda Gudigantalu : సీరియల్లో యూట్యూబర్ ఎంట్రీ.. ఇదేం ట్విస్ట్ మావా..

Intinti Ramayanam : పల్లవి అవుట్.. ఫ్యాన్స్ కు మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్..

Big Stories

Advertisement
×