E-Paper
Advertisement

Today Movies in TV : ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. ఆ రెండింటిని అస్సలు మిస్ అవ్వకండి…

Today Movies in TV : ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. ఆ రెండింటిని అస్సలు మిస్ అవ్వకండి…
Advertisement

Today Movies in TV : థియేటర్లలో ఎక్కువగా సినిమాలు చూడటం కొందరికి అస్సలు ఇష్టం ఉండదు. కేవలం కొత్త సినిమాలకు, లేదా తన అభిమాన హీరోల సినిమాలకు మాత్రమే ఆసక్తి చూపిస్తారు. టీవిలల్లో వచ్చే సినిమాలు చూడటానికి కొందరు ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాంటి మూవీ లవర్స్ ను ఆకట్టుకోవడానికి తెలుగు టీవి ఛానెల్స్ కొత్త, పాత అని తేడా లేకుండా సినిమాలను ప్రసారం చేస్తున్నారు. టీవీలలో సినిమాలను చూడాలని అనుకునే వారి కోసం ప్రతి రోజు సినిమాలను ప్రసారం చేస్తాయి. అలాగే ఈరోజు కూడా ఆసక్తికర సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈరోజు ఏ సినిమాలు ఏ ఛానల్ వస్తున్నాయో మీ ముందుకు తీసుకొచ్చాం ఇక ఆలస్యం ఎందుకు రిమోట్ ని చేతిలో పెట్టుకొని నీకు నచ్చిన సినిమాను మీకు నచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేయండి ఇంతకీ ఏ ఛానల్ లో ఏ సినిమా వస్తుందో ఒకసారి మనం చూసేద్దాం..

స్టార్ మా మూవీస్.. 

Advertisement

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఒకటి ఇందులో వరుసగా సినిమాలు ఒకదాని వెంట ఒకటి ప్రసారమవుతుంటాయి మరి ఆదివారం రోజున ఎటువంటి సినిమాలు ప్రసారమవుతున్నాయో ఒకసారి చూద్దాం..

ఉదయం 7 గంటలకు- ఉయ్యాలా జంపాలా

Advertisement

ఉదయం 9 గంటలకు- కెవ్వు కేక

మధ్యాహ్నం 12 గంటలకు- మగధీర

మధ్యాహ్నం 3.30 గంటలకు- రాజు గారి గది 2

సాయంత్రం 6 గంటలకు- భరత్ అనే నేను

రాత్రి 9 గంటలకు- జాంబి రెడ్డి

జెమిని టీవీ..

తెలుగు టీవీ చానల్స్లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది శని ఆదివారాల్లో ప్రత్యేకమైన సినిమాలను ప్రసారం చేస్తూ ఉంటుంది అందుకే ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది.. మరి నేడు ఆదివారం సందర్భంగా ఎటువంటి సినిమాలు ఈ ఛానల్ లో ప్రసారమవుతున్నాయో ఒకసారి చూద్దాం..

ఉదయం 8.30 గంటలకు- ఆంధ్రుడు

మధ్యాహ్నం 3 గంటలకు- పవిత్రబంధం( భర్తకు భార్య చేసే సేవలు ఎనలేనివి )

జీ తెలుగు.. 

ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సీరియల్స్ తో పాటుగా సినిమాలను కూడా ప్రేక్షకులకు అందిస్తుంది. ఇవాళ ఇందులో..

ఉదయం 9 గంటలకు- చూడాలని వుంది

స్టార్ మా..

ప్రేక్షకులకు వినోదాన్ని అందించడంలో స్టార్ మా ఎప్పుడు ముందుంటుంది. ప్రతి శని ఆదివారాల్లో కొత్త సినిమాలను ప్రసారం చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈరోజు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే..

ఉదయం 9 గంటలకు- ఉప్పెన

జెమిని మూవీస్..

జెమినీ టీవీకి సబ్ ఛానల్ గా జెమిని మూవీస్ ఉంటుంది ఇందులో రోజంతా సినిమాలు ప్రసారమవుతుంటాయి. నేడు ఈ ఛానల్ లో ఎటువంటి సినిమాలు ప్రసారమవుతున్నాయంటే..

ఉదయం 7 గంటలకు- మనసుపడ్డాను కానీ

ఉదయం 10 గంటలకు- కొండవీటి రాజా

మధ్యాహ్నం 1 గంటకు- భద్ర

సాయంత్రం 4 గంటలకు- పిస్తా

సాయంత్రం 7 గంటలకు- అవతారం

రాత్రి 10 గంటలకు- కథ

ఈటీవీ ప్లస్.. 

తెలుగు ఛానెల్స్ లలో ఈటీవీ ప్లస్ కూడా ఒకటి. వరుస సినిమాలతో పాటుగా ప్రత్యేక ప్రోగ్రాం లతో ప్రేక్షకులను అలరిస్తుంది.. నేడు ఇందులో

మధ్యాహ్నం 3 గంటలకు- పోలీస్

రాత్రి 9.30 గంటలకు- బ్రహ్మ

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు- సాంబయ్య

ఉదయం 10 గంటలకు- కీలు గుర్రం

మధ్యాహ్నం 1 గంటకు- సమ్మోహనం

సాయంత్రం 4 గంటలకు- ప్రేమకు వేళాయెరా

సాయంత్రం 7 గంటలకు- తోట రాముడు

జీ సినిమాలు.. 

ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. నేడు ఇందులో…

ఉదయం 7 గంటలకు- కోస్టీ

ఉదయం 9.30 గంటలకు- బాడీగార్డ్

మధ్యాహ్నం 12 గంటలకు- గీత గోవిందం

మధ్యాహ్నం 3 గంటలకు- పెళ్లాం ఊరెళితే

సాయంత్రం 6 గంటలకు- కందిరీగ

రాత్రి 9 గంటలకు- కో కో కోకిల

స్టార్ మా గోల్డ్.. 

ఉదయం 6 గంటలకు- చెలగాటం

ఉదయం 8 గంటలకు- యమకంత్రి

ఉదయం 11 గంటలకు- భామనే సత్యభామనే

మధ్యాహ్నం 2 గంటలకు- మహా ముదురు

సాయంత్రం 5 గంటలకు- మన్మథుడు 2

రాత్రి 8 గంటలకు- తీస్ మార్ ఖాన్

రాత్రి 11 గంటలకు- యమకంత్రి

వీటితోపాటు మరికొన్ని చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి మీకు నచ్చిన సినిమాని మీరు చూసి ఎంజాయ్ చేయండి…

Related News

చీరకట్టులో శివజ్యోతి..ఆ భారీ హారం చూస్తే మతిపోవాల్సిందే!

ఈశ్వర్ సాయి కేసులో కొత్త ప్రశ్న.. ‘పెళ్లైనోడిని ఎలా నమ్మావ్ మాధురి?’

స్టార్ హీరోల సినిమాల కంటే సీరియల్స్‌కే ఎక్కువ క్రేజ్.. అసలు సీక్రెట్ ఏంటి?

పిచ్చి కుక్కల్లా మొరగండి… ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన శిరీష!

నాని ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన శ్రీముఖి.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 2nd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు రెడీగా ఉన్న రౌడీలు

Godavari Janu : హాట్ లుక్ లో రెచ్చగొడుతున్న నిత్య.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మ..!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు షాకిచ్చిన నీలకంఠం.. కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక.. పాపం బాలు..

Big Stories

Advertisement
×