Today Movies in TV : థియేటర్లలో సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అటు ఓటీటిలో కూడా బోలెడు సినిమాలు స్ట్రీమింగ్ అవుతాయి. కానీ కొంతమంది మాత్రం టీవి లలో వచ్చే సినిమాలను మాత్రమే చూస్తారు. అలాంటి వాళ్ళు టీవి లో వచ్చే ప్రతి మూవీని మిస్ అవ్వకుండా చూస్తారు. టీవిలల్లో వచ్చే సినిమాలు చూడటానికి కొందరు ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాంటి మూవీ లవర్స్ ను ఆకట్టుకోవడానికి తెలుగు టీవి ఛానెల్స్ కొత్త, పాత అని తేడా లేకుండా సినిమాలను ప్రసారం చేస్తున్నారు. టీవీలలో సినిమాలను చూడాలని అనుకునే వారి కోసం ప్రతి రోజు సినిమాలను ప్రసారం చేస్తాయి. అలాగే ఈరోజు కూడా ఆసక్తికర సినిమాలు రాబోతున్నాయి. గురువారం టీవి ఛానెల్స్లో ప్రసారం కాబోతున్న సినిమాల పై ఓ లుక్
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఒకటి ఇందులో వరుసగా సినిమాలు ఒకదాని వెంట ఒకటి ప్రసారమవుతుంటాయి మరి ఆదివారం రోజున ఎటువంటి సినిమాలు ప్రసారమవుతున్నాయో ఒకసారి చూద్దాం..
ఉదయం 7 గంటలకు- భళా తందనాన
ఉదయం 9 గంటలకు- షిరిడి సాయి
మధ్యాహ్నం 12 గంటలకు- రఘువరన్ Btech
మధ్యాహ్నం 3.30 గంటలకు- గద్దలకొండ గణేష్
సాయంత్రం 6 గంటలకు- ఆదికేశవ
రాత్రి 8.30 గంటలకు- మిర్చి
జెమిని టీవీ..
తెలుగు టీవీ చానల్స్లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది శని ఆదివారాల్లో ప్రత్యేకమైన సినిమాలను ప్రసారం చేస్తూ ఉంటుంది అందుకే ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది.. మరి నేడు ఆదివారం సందర్భంగా ఎటువంటి సినిమాలు ఈ ఛానల్ లో ప్రసారమవుతున్నాయో ఒకసారి చూద్దాం..
ఉదయం 8.30 గంటలకు- ముఠామేస్త్రి
మధ్యాహ్నం 3 గంటలకు- అంత:పురం
జీ తెలుగు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సీరియల్స్ తో పాటుగా సినిమాలను కూడా ప్రేక్షకులకు అందిస్తుంది. ఇవాళ ఇందులో..
ఉదయం 9 గంటలకు- ఇస్మార్ట్ శంకర్
స్టార్ మా..
ప్రేక్షకులకు వినోదాన్ని అందించడంలో స్టార్ మా ఎప్పుడు ముందుంటుంది. ప్రతి శని ఆదివారాల్లో కొత్త సినిమాలను ప్రసారం చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈరోజు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే..
ఉదయం 9 గంటలకు- స్కంద
సాయంత్రం 4.30 గంటలకు- MCA( నాని క్లాశికల్ మూవీ )
జెమిని మూవీస్..
జెమినీ టీవీకి సబ్ ఛానల్ గా జెమిని మూవీస్ ఉంటుంది ఇందులో రోజంతా సినిమాలు ప్రసారమవుతుంటాయి. నేడు ఈ ఛానల్ లో ఎటువంటి సినిమాలు ప్రసారమవుతున్నాయంటే..
ఉదయం 7 గంటలకు- చట్టంతో పోరాటం
ఉదయం 10 గంటలకు- రాధ
మధ్యాహ్నం 1 గంటకు- శంభో శివ శంభో
సాయంత్రం 4 గంటలకు- తేజ్ ఐ లవ్ యు
సాయంత్రం 7 గంటలకు- ఆంధ్రావాలా
రాత్రి 10 గంటలకు- మా నాన్న చిరంజీవి
ఈటీవీ ప్లస్..
తెలుగు ఛానెల్స్ లలో ఈటీవీ ప్లస్ కూడా ఒకటి. వరుస సినిమాలతో పాటుగా ప్రత్యేక ప్రోగ్రాం లతో ప్రేక్షకులను అలరిస్తుంది.. నేడు ఇందులో..
మధ్యాహ్నం 3 గంటలకు- రౌడీ గారి పెళ్లాం
రాత్రి 9.30 గంటలకు- భార్య భర్తల బంధం
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు- వీధి
ఉదయం 10 గంటలకు- కనక దుర్గ పూజా మహిమ
మధ్యాహ్నం 1 గంటకు- స్పై
సాయంత్రం 4 గంటలకు- శుభాకాంక్షలు
సాయంత్రం 7 గంటలకు- ప్రమీలార్జునీయం
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. నేడు ఇందులో…
ఉదయం 7 గంటలకు- రంగ ది దొంగ
ఉదయం 9.30 గంటలకు- చక్రం
మధ్యాహ్నం 12 గంటలకు- సంక్రాంతి సంబరాలు ఫైర్ వర్సెస్ వైల్డ్ ఫైర్
మధ్యాహ్నం 3 గంటలకు- స్టూడెంట్ నెంబర్ 1
సాయంత్రం 6 గంటలకు- మున్నా
రాత్రి 9 గంటలకు- వైఫ్ ఆఫ్ రణసింగం
స్టార్ మా గోల్డ్..
ఉదయం 11 గంటలకు- వీడొక్కడే
మధ్యాహ్నం 2 గంటలకు- గోపాలరావు గారి అమ్మాయి
సాయంత్రం 5 గంటలకు- పడి పడి లేచే మనసు
రాత్రి 8 గంటలకు- త్రినేత్రం
రాత్రి 11 గంటలకు- వీడొక్కడే
వీటితోపాటు మరికొన్ని చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి మీకు నచ్చిన సినిమాని మీరు చూసి ఎంజాయ్ చేయండి…