E-Paper
Advertisement

Today Movies in TV : ఆదివారం టీవీ సినిమాలు.. అన్నీ స్పెషలే..

Today Movies in TV : ఆదివారం టీవీ సినిమాలు.. అన్నీ స్పెషలే..
Advertisement

Today Movies in TV : వీకెండ్ సినిమాల సందడి ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు.. ప్రతిరోజు వచ్చే సినిమాలతో పోలిస్తే ఆదివారం వచ్చే సినిమాలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటాయి. ఎక్కువగా స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలు ఆదివారం ప్రేక్షకులను పలకరిస్తూ ఉంటాయి.. ఈమధ్య టీవీ చానల్స్ కొత్త కొత్త సినిమాలను మూవీ లవర్స్ కి అందించడంతో డిమాండ్ రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది.. వీకెండు కొత్త సినిమాలను ప్రసారం చేస్తూ ప్రేక్షకులను మరింత ఎంటర్టైన్ చేస్తున్నాయి టీవీ చానల్స్.. ఈ ఆదివారం కూడా చాలా సినిమాలు రాబోతున్నాయి. మరి ఆలస్యం ఎందుకు ఏ టీవీ ఛానల్ లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఓ లుక్ వేద్దాం పదండి…

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 6.30 గంటలకు – రాధ

ఉదయం 9 గంటలకు – జాతి రత్నాలు

Advertisement

మధ్యాహ్నం 12 గంటలకు – గంగ

మధ్యాహ్నం 3.30 గంటలకు – బిచ్చగాడు

సాయంత్రం 6 గంటలకు – రేసుగుర్రం

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – డిస్కో రాజా

ఉదయం 10 గంటలకు – మేడమ్‌

మధ్యాహ్నం 1 గంటకు – కూలీ (శ్రీ హరి)

సాయంత్రం 4 గంటలకు – బాబీ

రాత్రి 7 గంటలకు – భద్ర

రాత్రి 10 గంటలకు – కోమురం పులి

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – నవ మన్మధుడు

ఉదయం 9 గంటలకు – బ్రహ్మాస్త్ర

మధ్యాహ్నం 12 గంటలకు – కొత్త లోక

సాయంత్రం 2.30 గంటలకు – మిస్టర్ బచ్చన్

సాయంత్రం 6 గంటలకు – సింగం 3

రాత్రి 9 గంటలకు – బాహుబలి1

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – విక్రమసింహా

ఉదయం 8 గంటలకు – ఆనంద్‌

ఉదయం 11 గంటలకు – సీమ టపాకాయ్‌

మధ్యాహ్నం 2 గంటలకు – అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి

సాయంత్రం 5 గంటలకు – శ్రీనివాస కళ్యాణం

రాత్రి 8 గంటలకు – అదుర్స్‌

రాత్రి 11 గంటలకు – ఆత్మ

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – లేడీస్ ట్రైలర్‌

ఉదయం 10 గంటలకు – ధనమా ధైవమా

మధ్యాహ్నం 1 గంటకు – దీవించండి

సాయంత్రం 4 గంటలకు – చిత్రం

రాత్రి 7 గంటలకు – సర్దుకుపోదాం రండి

ఈటీవీ ప్లస్..

ఉదయం 9 గంటలకు – మధురానగరిలో

మధ్యాహ్నం 12 గంటలకు – సూర్యవంశం

సాయంత్రం 6.30 గంటలకు – ముద్దాయి

రాత్రి 10.30 గంటలకు – వద్దు బావ తప్పు

ఈటీవీ..

ఉదయం 8 గంటలకు – ఓ భామ అయ్యో రామ

సాయంత్రం 6 గంటలకు – కోర్ట్‌

రాత్రి 10.30 గంటలకు – ఓ భామ అయ్యో రామ

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – క్షేమంగా వెళ్లి లాభంగా రండి

మధ్యాహ్నం 1 గంటకు – మా అన్నయ్య

సాయంత్రం 4.30గంటలకు – గ్రేట్ ఫ్రీ వెడ్డింగ్ షో

సాయంత్రం 4.30గంటలకు – ఛాంపియన్‌

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – ది లూప్‌

ఉదయం 9 గంటలకు – వైఫాప్ రణసింగం

మధ్యాహ్నం 12 గంటలకు – ది రోడ్‌

మధ్యాహ్నం 3 గంటలకు – డిమాంటి కాలనీ2

సాయంత్రం 6 గంటలకు – కల్కి 2898

రాత్రి 9 గంటలకు – ఆపరేషన్ జావ

స్టార్ మా..

ఉదయం 8 గంటలకు – రాజా ది గ్రేట్‌

మధ్యాహ్నం 1 గంటకు – పోకిరి

సాయంత్రం 4 గంటలకు – హలో గురు ప్రేమకోసమే

సాయంత్రం 6 గంటలకు – ది రాజాసాబ్‌

రాత్రి 10.30 గంటలకు – ధమాకా

ఈ ఆదివారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను ఏకిపారేస్తున్న నా అన్వేషణ అన్వేష్.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 3rd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు వెనకాలే ఫాలో అవుతున్న రౌడీలు  

Big Stories

Advertisement
×